Telugu Meaning of Gnu Or Gnoo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gnu Or Gnoo is as below...

Gnu Or Gnoo : (n), (s.), మనుబోతువంటి వొక మృగము, యిది Capeof Good Hope అనే దేశములో వుండేటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tatler
(n), ( s), one who talks వదిరేవాడు, పేలేవాడు.
Obliged
(adj), నిర్బంధించబడ్డ, బద్ధుడైన. he was * to sell his house అతను యింటిని అమ్ముకోవలసి వచ్చినది. I shall be much * if you will do this తమరు దీన్ని చేస్తే తమ వుపకారమునకు బద్ధుడై వుందును. I am your * humble servant తమ వుపకార బద్ధుడైన దాసుడను.
Slops
(n), ( s), గుడ్డాగుడుసులు, ఇది వుడుపును గురించిన నీచమాట, యిది ముఖ్యముగాయిజారుకు పేరు. he did not eat proper food, he merely lived upon * కడుపుకు చక్కగా తినకుండా గంజీ గట్రా తాగి గడిపినాడు.
Bold
(adj), ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల. a * round handధాటిగా బటువుగా వుండే దస్తూరి. a * hill నెట్రముగా వుండే కొండ. orimpudent మొండి, తుంట. I made * to tell him that this was not lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసముచేసినాను. may I make * to come there నేను అక్కడికి వస్తాను అపరాధముక్షమించవలెను.
To Consist
(v), ( n), కలిగివుండుట. property *ing of real and personal goods స్థావరజంకమాత్మకమైన ఆస్తి. his property *s of three fields and two houses వాడి ఆస్తి యేమంటే మూడు పొలములున్ను రెండు యిండ్లున్ను. his family *ing of seven persons యేడుమంది గల అతని సంసారము. to * with సరిపడుట, ఒప్పుట, సంబంధించుట. this does not * with what you said before ముందర చెప్పిన దానికిన్ని వెనక చెప్పిన దానికిన్ని సరిపడలేదు.
Fascinated
(adj), మంత్రముచేత కట్టిన, తడకట్టిన, మోహితుడైన, భ్రమపడ్డ.
To Stop
(v), ( a), నిలుపుట, అడ్డగించుట. he stopped the work ఆ పనినిలిపినాడు. he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు. he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు. this soonstopped his breath యిందువల్ల చచ్చినాడు. the pain stopped mybreath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది. he stopped the holewith earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు. he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు. he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు. this remark ofmine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు. they stopped the road, or they stopped up theway ఆ దోవను కట్టివేసినారు. they stopped the leak వోడును మూసినారు.he stopped his ears చెవులు మూసుకొన్నాడు. why do you * his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు. the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
Ducat
(n), ( s), ఒక తరహావరహ. * gold అపరంజిబంగారు.
Water-closet
(n), ( s), మరుగుపెరడు. to go to the * శంఖానివర్తికి పోవుట, శౌచానకు పోవుట. an engine for raising * కపిల, యేతాము.
Sine-die
(adv), without a fixed date ఇట్టి దినమని నిర్ణయములేకుండా. the court was adjourned * ఫలానినాడు మళ్లీ కూడేదనే నిర్ణయము లేకుండా సభ కలిసిపోయినది.
Dunderhead
(n), ( s), పిచ్చి గొడ్డు, ఇది ఎగతాళిమాట.
Secure
(adj), భద్రమైన, నిర్భయమైన, సురక్షితమైన. his health is now * ఇక వాడి వోంటిని గురించి భయములేదు. his victory is now * వాడికి జయము కలిగేటందున గురించి యిప్పట్లో సంశయము లేదు. వాడికి జయము కలిగేది సిద్ధము. he thought himself * of this దీన్ని గురించి భయము లేదనుకొన్నాడు, ఇది తనకు సిద్ధముగాదొరుకుతున్న దనుకొన్నాడు. do not be too * of this ఇది నీకు చిక్కేది సిద్ధము కాదు.
Sui-generis
(adj), peculiar విశేషమైన, విపరీతమైన, విచీత్రమైన.
To Remove
(v), ( n), to go from one place to another కాపురము పోవుట.after the family *d వాండ్లు కాపురము లేచిపోయిన తరువాత.
Scratch
(n), ( s), గోకుడు, గీకుడు, గోకుడు గాయము. a * or * wig చిన్న కుళ్లాయి.
Hubble-bubble
(n), ( s), (Indian word for a sort of smoking pipe) చిన్నహుక్కా.
Quoif
(n), ( s), See Coif.
Unpretending
(adj), humble, modest సామాన్యమైన, అణుకువగల. he lived inan * house సామాన్యమైన వొక యింట్లో కాపురము వుండినాడు.
Mandarin
(n), ( s), అధికారి, యిదిచైనా భాష. This is the Portugeze word: they call themselves by the name Quan. (Asiatic Ann. Reg. 1801. Tracts, p. 63.)
Unclothed
(adj), బట్టలను విచ్చి వేయబడ్డ, దిగంబరమైన, దిసమొలగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gnu Or Gnoo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gnu Or Gnoo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gnu Or Gnoo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gnu Or Gnoo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gnu Or Gnoo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close