Telugu Meaning of Scratch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scratch is as below...

Scratch : (n), ( s), గోకుడు, గీకుడు, గోకుడు గాయము. a * or * wig చిన్న కుళ్లాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Variegated
(adj), with colour చిత్ర విచిత్రములుగా చేయబడ్డ, నానా ప్రకారములు చేయబడ్డ. a snake * with black and yellow పసుపు నలుపు మిశ్రితవర్ణముగల పాము.
Fulminatory
(adj), గర్జించే, గద్దించే.
Fuse
(n), ( s), See Fuze.
Impossible
(adj), అసాధ్యమైన, అసఖ్యమైన, దుర్గటమైన, వల్లగాని. it is *ఇది అసాధ్యము, కూడదు, వల్లకాదు. it is not * that he consented వాడుబహుశః అంగీకరించి వుండును, అంగీకరించినాడేమో.
Hairpencil
(n), ( s), తూలిక.
Appellation
(n), ( s), పేరు, నామము.
Thunderbolt
(n), ( s), పిడుగు.
To Confound
(v), ( a), or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట. or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట. or to overthrow or destroy అపజయము పొందించుట. they * right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు. In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమపడ్డాడు.
Chaterer
(n), ( s), వదురుబోతు.
Western
(adj), being in teh west పడమటి, పడమట వుండే. the * shore పడమటి గట్టు.
Intrinsically
(adv), ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.it is * worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు. To Introduce, v. a. ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట. he *d this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు. he *d his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.he *d a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు. he *d meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు. my father *d me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు. this passage *s us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది. he *s this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు. he *d this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు. he *d another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు. he *d his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.
To Recount
(v), ( a), చెప్పుట, వర్ణించుట, వివరించుట.
Fruition
(n), ( s), అనుభవము, సుఖానుభవము. In lust రతి, సంభోగము.* of the deity సాయుజ్యము.
Contnext
(n), ( s), పూర్వోత్తర సందర్భము, ఔచిత్యము.
Begrimed
(adj), మురికి అయిన, మలినమైన, మాసిన,
Polygon
(n), ( s), అనేక కోణములు గల వస్తువు.
Inscription
(n), ( s), శాసనము, చెక్కిన అక్షరములు, అంకితము, కృతి. an * ona tomb గోరీమీదవుండే శాసనము. the * was removed అందుచేత వ్రాయించిన మాటలు తీసివేయబడ్డవి.
Runnet
(n), ( s), See Rennet.
Unobserved
(adj), not heeded; not noticed చూడబడని, అగుపడని. he passed* through the garden ఆ తోట దాటిపోగా వాడు యెవరికిన్ని అగుపడలేదు. hefollowed them * వాండ్లకు అగుపడకుండా వాండ్ల వెంట పోయినాడు.
Aversion
(n), ( s), అసహ్యము, చీదర, పగ, ద్వేషము. he shewed an * to themవాండ్ల మీద చీదరగావున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scratch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scratch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scratch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scratch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scratch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close