Telugu Meaning of Fuse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fuse is as below...

Fuse : (n), ( s), See Fuze.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Slice
(v), ( a), బద్దలుగా కోసుట, తునకలుగా కోసుట. the sword *doff his ear కత్తి వాడి చెవిని కోసివేసినది.
Few
(n), ( s), కొన్ని, కొందరు. in a * days కొన్నాళ్లలో. a * menకొందరు. * men are equal to him వాడికి సమానులు అరుదు. * are ableto understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము. a very * were there అక్కడ వుండినది కొంచెము. not a * అనేకము చాలా, శానా,విస్తారము. a man of * words మితభాషి.
Quadratic
(adj), చతురశ్ర సంబంధమైన, యిది మహా గణితములో వచ్చే శబ్దము.
Great-coat
(n), ( s), భైరవాసము, అనగా చలికాలములో తలమొదలుకొనికాళ్లదాకా వేసుకొనే గొగ్గి.
Sirname
(n), ( s), the family name యింటి పేరు.
Heat
(n), ( s), కాక, ఉష్ణము, శెగ, పేడి, తాపము, వేండ్రము. the * of the sun యెండ. * of spices కారము, ఘాటు, వేండ్రము. blood * నులివెచ్చ. prickly *చెమరకాయలు. he heated the iron to a red * ఆ యినుమును పండ గాచినాడు. *of passion కోపోద్రేకము. I saw he was in * నేను చూడగా వాడు కోపోద్రేకముగావుండినాడు. in the * of the fight or in the * of the dispute ఆ జగడము యొక్క ముమ్మరములో. close * of weather ఉక్క, ఉమ్మదము. the horses ran one * పందెపు గుర్రములు వొక తేప పరుగెత్తినవి. bitch that is in * మొగ కుక్కతోకలియడానకు అదనుగా వుండే ఆడకుక్క. this cow is in * యీ ఆవుయెదకావడానకు అదనుగా వున్నది, యిది ఆడకుక్క, ఆవు, ఆడగుర్రము వీట్లను గురించినమాట.
Lialc
(n), ( s), (add,) the common name of the plants belonging to the genus Syringa. ఒక పూలచెట్టు. * colour జిల్లేడు పూలవన్నె.
Gingerly
(adv), భద్రముగా, పదిలముగా, యిది యెగతాళిమాట.the elephant walked very * over the place దానిమీద యేనుగబహుభద్రముగా నడిచినది.
Lair
(n), ( s), మృగముల వునికిపట్టు, మృగనివాసస్థానము. Also See Layer, which issometimes misspelt Lair.
Housewarming
(n), ( s), గృహప్రవేశము, గృహప్రవేశోత్సవము.
Tinsel
(n), ( s), కాకి బంగారు. this is mere * ఇది వట్టి పై జంభము. in poetry పిచ్చిఉత్ప్రేక్ష.
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Libertine
(n), ( s), అనాచారవంతుడు, దుర్నీతుడు, పోకిరి, కొంటె, లుచ్ఛా,ముండలమారి.
Possession
(n), ( s), అనుభవము,స్వాధీనము. he lost * of it అది వాడి స్వాధీనముతప్పినది, అనుభవము తప్పినది. I have the letter in my * ఆ జాబు నా వద్ద వున్నది. he got * of the house ఆ యిల్లు వాడి స్వాధీనమైనది. after the house cameinto his * ఆ యిల్లు వాడి స్వాధీనమైన తరువాత. he sold his *s వాడి ఆస్తినిఅమ్మినాడు. demonical * దయ్యము పట్టడము, ఆవేశము. self * ధైర్యము, నిబ్బరము.
Disreputably
(adv), అవమానము , అపకీర్తి, అపఖ్యాతి,అప్రతిష్ట, నింద.
Imperial
(adj), చక్రవర్తి సంబంధమైన, సార్యభౌమసంబంధమైన. the * parliament సార్యభౌమ సభ, యిది House of Lords, House of Commons ఈ రెంటికిన్నిసముదాయముగా వుండేపేరు.the * armies, Emperor యొక్క సైన్యము అనగా చక్రవర్తి యొక్క సైన్యము.
Sandarac
(n), ( s), the gum of the juniper తంగేడు బంక వంటిది.
To Outroot
(v), ( a), పెల్లగించుట, నిమూ ్లము చేసుట.
Efficaciousness, Efficicacy
(n), (s.), ప్రయోజనము, ఫలము, గుణము.
Rival
(n), ( s), పోటిగా వుండేవాడు, పోటి చేసేవాడు. * wives సవతులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fuse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fuse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fuse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fuse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fuse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close