Telugu Meaning of Time

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Time is as below...

Time : (n), ( s), కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము. in the night * రాత్రి పూట. at this * tomorrow రేపు యీ వేళకు. ator by this * ఆ మధ్య, యింతలో. up to the present * he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకులు వున్నారు. in my grandfather's * మా తాతలనాడు.after a * కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత. at one * వొకప్పుడు. another *మరివొకప్పుడు. he came another * మరివొక సారి వచ్చినాడు. at any * యెప్పుడైనా. they have held this land * out of mind ఆ నేలను అనాదిగా అనుభవిస్తున్నారు. In old *s పూర్వకాలమందు. seed time విత్తేతరి. Time, as opposed to eternity ఇహము. both in * and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర. the enjoyments of * ఐహిక సుఖములు. I was not in * for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది. he built the house in no * ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు. in * you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును. from * to * అప్పుడప్పుడు. have you * now ? మీకు యిప్పుడు తీరునా. I have not * నాకు తీరదు.from that * తుదారభ్య, అది మొదలు. he came in due * or in proper * సమయానికి వచ్చినాడు. you must lose no * in going ఆలస్యము చేయకు వెళ్ళు. * in music తాళము, లయ. beating * in music తాళము కొట్టడము. Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు. at *s అప్పుడప్పుడు. at all *s యెల్లప్పుడున్ను, సర్వదా. he accommodates himself to the *s యెప్పుడైనా. four at a * తడవకు నాలుగేశి. four *s నాలుగు మాట్లు. four *s ten is forty నాలుగు పదులు నలభై. three *s as large మూడింతలు పెద్దదైన. you are ten *s bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు. once upon a * there was a king వొక రాజు కలడు. you should read these books one at a * యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది. send for them two at a * ఇద్దరిద్దరినిగా రమ్మను. speak one at a * వొకడొకడుగా మాట్లాడండి. the magistrates here sit * and * about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు. she is near her * ఆపెకు యిప్పుడు కనపొద్దులు. at the same * మెట్టుకు, అయినప్పటికిన్ని. in the mean * అంతట, యింతలో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Conciliation
(n), ( s), సమాధానము, సాంత్వనము, సుహృల్లాభము, బుజ్జగింపు.
Apropos
(adv), సమయానికి, వేళకు. he came * సమయానికి వచ్చినాడు. this wasvery * యిది యెట్లా సంభవించవలసినదో అట్లాగే సంభవించినది.
To Sweat
(v), ( n), చెమర్చుట, చెమటపట్టుట. his head *ed వాడితల చెమట పట్టినది. the marable *ed ఆ రాయి చెమర్చినది. the gum that *ed out బయట బయలుదేరిన బంక. the salt that *sout of the ground నేలమీద పూచేవుప్పు. the sweating sickness వాంతిభ్రాంతివంటి రోగము.
Noose
(n), ( s), ఉచ్చు, ఉచ్చురుకు, ఉరి.
Pun
(n), ( s), శ్లేష, ద్వ్యర్థిగా చెప్పే మాట.
Thereof
(adv), of that దాని, దాని యొక్క.
Average
(n), ( s), సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
Espial
(n), ( s), వేగుచూచేవాడు, చారుడు.
Dormouse
(n), ( s), పందికొక్కువంటి వొక జంతువు, యిది యేవేళ నిద్రపోతూవుంటున్నది.
Foible
(n), ( s), బులుపు, భ్రాంతి. knowing her * for dress he gaveher a shawl దానికి గుడ్డల మీద బులుపు అని తెలిసి శాలువను యిచ్చినాడు.Dz.says లఘుపాపము, దోషము, తృటి.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
Master-hand
(n), ( s), తీరినచెయ్యి, పూర్ణశక్తి. this poem shews a * యీ కావ్యము కవియొక్క దివ్యశక్తిని అగుపరుస్తున్నది.
Heretie
(n), ( s), మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. A sectarian : one whopropagates his private opinions in opposition to the Catholic Church మతాంతరము అవలంబించినవాడు మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. Ludicruously,any one whose opinion is erroneous, he is a * in matters of poetical taste వాడు మురారే స్తృతీయఃపంథాః అనేవాడు, యేదారి అంటే కోదారి అంటాడు. This physician is a perfect * in his rules అందరున్ను పొయ్యేదోవ అది నేను పొయ్యేదోవ యిది అనేవాడు. in Titus III. 10. ధర్మాద్రభష్టః A+.
Repeated
(adj), మళ్ళీ చేసిన, మళ్ళీ చెప్పిన. he made * inquiries పునఘవిమర్శన చేసినాడు మళ్ళీ విచారించినాడు.
Saunter
(n), ( s), సోమరితనముగా నడవడము, తిరగడము, వూరిమీద తిరగడము. అల్లాడడము, విహరించడము.
Double
(adv), వంగినట్టుగా. he grew * వానికి నడుము వంగిపోయినది.
Leap-frong
(n), ( s), పిల్లకాయలు ఆడే ఆట అనగా పదిమంది పిల్ల కాయలు వొకడి వెనక వొకడు వరసగా వంగుకొని వుండేటప్పుడు వొకపిల్లకాయ వెనకటి తట్టునుంచి వరసగా వొకడొకడి భుజముల మీదుగా దాటిపొయ్యే ఆట.
Plough
(n), ( s), నాగలి, అరక. a drill * గొర్తి, జడ్జిగంగలగొర్తి ,వెదగొర్రు. the shaft of beam వేడికోల, యేడికోల. * tail మేడి. * share కర్రు, నాగేటికర్రు.
Proud
(adj), గర్వముగల, అహంకారముగల, బడాయిగల. when a cow is * ఆవు యెదగా వుండేటప్పుడు. * flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము. there appeared * flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది. a * mountain మహాపర్వతము.
Currently
(adv), వాడుకగా సాధారణముగా, ప్రాయశః. this word is * explainedan elephant యీ మాటకు వాడుకగా యేనుగ అనే అర్ధ మౌతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Time is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Time now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Time. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Time is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Time, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149835
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113045
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101427
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55837
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51504
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39116

Please like, if you love this website
close