Telugu Meaning of Unwillingly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unwillingly is as below...

Unwillingly : (adv), reluctantly అసమ్మతముగా, అయిష్టముగా. he paid themoney * ఆ రూకలను అసమ్మతముగా చెల్లించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chorister
(n), ( s), pAtakudu, gAyakudu.
Weal
(n), ( s), good condition, happiness క్షేమము, సుఖము.
Ponderasity
(n), ( s), గురుత్వము, గరిమ, భారము .
Splutter
(n), ( s), పీకులాట, తొందర, గత్తర, అల్లరి, కలత.
Refining
(n), ( s), శుద్ధిచేయడము, బంగారును చొక్కముచేయడము, పరిష్కరించడము.In Rhetrick అలంకారము దీర్ఘోపన్యాసము.
Climax
(n), ( s), ఔన్నత్యము, అభివృద్ధి, ఉత్తరోత్తరాభివృద్ధి. the * of beauty సౌందర్య తిలకము, శృంగార తిలకము. His crimes had now reached their * వాడి పాపము మహా అతిశయించినది. The following spiteful stanza contains an instance of * ఇందుకు ఉదాహరణ " క " తలనుండు విషము పాముకు వెలయంగాదోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నాలుక నుండున్ వెలుమనకు నిలువెల్ల విషమువినరా సుమతీ " The snake has poison in its head, the scorpion in its tail, and the villain in his tongue: but a proud baron is venom all over. Also in the following verse. The following instance is in the Bilhanam. శ్లో || కిమందుఃకిం పద్మం కిము ముకురబింబం కిముమఖం | కిమబ్జే కిమ్మీనౌకి ముమదన బాణౌకి ముదృ శౌ! ఖ గౌవాగుచ్ఛౌవా కనక కలశౌ వాకిముకుచౌ | తటిద్వాతారావా కనకలతి కావాకిమబలా " which is thus translated Canto 2 verse 55 సీ || రాకేందు బింబమో రాజివ మోమించు టద్దమో లేక నెమ్మర్దు మొగమౌ | చెలువందు కల్వలో చేపలో మరుని నారాచంబులో లేక లోచనములొ | కోకంబులో విరుగుత్తులో బంగారు కుండలో లేక వక్షోజ యుగమొ | క్రొక్కారు మెరుగొ మేల్జుక్క యెనును పైడి తీవయొ లేకొక్క తెరవయేమొ | యపుర యీ కిళ యీ తావి యీరమణత | యీవిధంబులు నీ బెక్కులీ కుశలత | నీ సువృత్త తలీసొంపులీ మెరుంగు | లీ తళుకు నిగ్గులీచాయ లెందు గలదు ||.
To Fribble
(v), ( n), చేతకాక తడమాడుట, చేతకాక మిణకరించుట.
Consonance
(n), ( s), or agreement ఐకమత్యము, అనుకూలము, అనుగుణ్యము,పొందిక యిమిడిక. In * with his orders అతని వుత్తరవుకు అనుగుణ్యముగా.
To Precipitate
(v), ( a), తల్లకిందులుగా తోసుట, ఆతురముగా చేసుట, అవసరము చేసుట. they *d him from the top of the houseవాణ్ని యింటిమీద నుంచి తల్లకిందులుగా తోసినారు. the clearing nut *s the impurities of water చిల్ల గింజచేత నీళ్లలో వుండే మురికిఅడుగుకు దిగుతున్నది. he *d his daughter's marriage ఆతురపడికూతురికి పెండ్లి చేసినాడు. they *d themselves upon him ఆతురముగావాడిమీద పోయిపడ్డారు. he *d himself into the street గబగబవీధిలోకి పరుగెత్తి పోయినాడు.
Unfound
(adj), not met with, not supplied చిక్కని, దొరకని, జాగ్రత చేయబడని. the ship was * in stores ఆ వాడకు కావలసిన తాళ్ళు మొదలైనవి జాగ్రత చేయబడలేదు.
Magic-lantern
(n), ( s), An optical instrument which, by means of a lamp and of small figures painted on glass, exhibits in a dark room, images of objects magnified on the wall వింతలాందరు, వొకసాధనవిశేషము, దీనికి వొకతట్టు దీపమునున్ను వొకతట్టు చిన్న చిన్న బ్రతిమలు వ్రాసిన అద్దపు పెంకుమన్ను పెట్టి చీకటి గదిలో గోడమీద చూస్తే గోరంతగా వుండేది కొండంతగా తెలుస్తున్నది.
Bird-lime
(n), ( s), జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.
Fear
(n), ( s), భయము, దిగులు, బెదురు, శంక, సందేహము. he puther in * దాన్ని భయపెట్టినాడు. we were in * of thier comingin వాండ్లు లోగా వస్తారేమోయని భయపడుతూ వుంటిమి. for * I shouldforget it I wrote it down వొకవేళ మరిచిపోదునేమో యని వ్రాసిపెట్టినాను. For * they should come he sent them wordవాండ్లు రాకుండా ముందుగా చెప్పి పంపించినాడు, వొక వేళ వాండ్లకురాపోతారని చెప్పి పంపించినాడు. for * he would come I shut thedoor వాడు రాపోతాడని తలుపు వేసినాను.
To Dream
(v), ( a), కలలో చూచుట. you must have dreamt thisనీవు దీన్ని కలలో చూచివుండవలెను, అనగా భ్రమపడివుందువు.
To Cut
(v), ( a), (add,) he has cut the classicks సాహిత్యవిద్యను విడిచిపెట్టినాడు, చాలించినాడు, మానుకొన్నాడు. his father cut him off with a shilling తండ్రి అరరూపాయ యిచ్చి దీనితో సరివెళ్ళమన్నాడు.
Taper
(n), ( s), సన్నమైన పువత్తి.
Mauled
(adj), బాగా దెబ్బలుతిన్న, నలియకొట్టిన, వికారమైన, ఛిన్నాభిన్నమైన.
Secretaryship
(n), ( s), రాయసము, మునిషీగిరి, ఉత్తర ప్రత్యుత్తరములువ్రాసేపని or minister మంత్రిత్వము.
Unconfirmed
(adj), రూఢిపడని, స్థిరపడని. a statement * by evidence సాక్షులచేత రూఢి కాని మాట, రూఢి చేయ పడనిమాట.
Continence, Continency
(n), (s.), జితేంద్రియత్వము, ఇంద్రియనిగ్రహము, కామాదినిగ్రహము, కచ్ఛశుద్ధి. want of * వ్యభిచారము. he took a vow of * స్త్రీ ముఖముచూచేది లేదని వ్రతము చేసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unwillingly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unwillingly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unwillingly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unwillingly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unwillingly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close