Telugu Meaning of To Fribble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Fribble is as below...

To Fribble : (v), ( n), చేతకాక తడమాడుట, చేతకాక మిణకరించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prophylactic
(adj), రోగము రానియ్యక చేసే, కాపైన, రక్షైన.
Unrestored
(adj), not repaired, not given back కుదరని, కుదటబడని. themoney was * ఆ రూకలు మళ్ళీ రాలేదు, ఆ రూకలు చెల్లలేదు.
Obtained
(adj), పొందిన, ప్రాప్తమైన, చిక్కిన, సంపాదించిన.
Intimate
(n), ( s), అంతరంగుడు, ఆప్తుడు.
Manner
(n), ( s), రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.
Directly
(adv), చక్కగా, సూటిగా, సరిగ్గా, వెంటనే, తోడుతోనే.you must go * నీవు యిప్పుడే పోవలసినది. I told him * అతనితోస్పష్టముగా చెప్పినాను, అతనితో తక్షణమే చెప్పినాను. he willbe here * వాడు యిప్పుడే వచ్చును. I will come * యిదుగో వస్తాను.I will give it you * యిదుగో యిస్తాను. this is * against thelaw యిది ఆ చట్టానికి బొత్తిగా విరోధము.
To Inherit
(v), ( a), కర్తృత్వమువల్ల పొందుట, బాధ్వతవల్ల పొందుట, స్వతంత్రముచేత పొందుట. I * his property బాధ్వతవల్ల అతని సొత్తు నాకు వచ్చినది.he *ed his father's estate కొడుకనే బాధ్యతచేత వాడి తండ్రి సొత్తువాడికి వచ్చినది. She *s her mother's beauty తల్లి అందము దానికివచ్చినది. he *s his father's vices తండ్రి యొక్క దుర్గుణములువీడికి వచ్చినవి.
Void
(n), ( s), an empty space, emptiness శూన్యస్థానము, హీనత. the loss of this business left a * in his mind యీ పని పోవడమువల్ల వాడి మనసు శూన్యముగా వున్నది, అనగా యెటూ తోచక వున్నది.
Winner
(n), ( s), one who gains by sucess in competition orcontest గెలిచేవాడు. he was the * వాడు గెలిచినాడు.
To Propound
(v), ( a), అడుగుట, చెప్పుట, దీనికేమి గతి యని అడుగుట. to exhibit విశదపరచుట, తెలియచేసుట. It is easy to * question but it is not as easy to solve it యీ సందేహము యెట్లా అని అడగడము సులభమేగాని దాన్ని నివారణ చేయడము సులభము కాదు.
Covering
(n), ( s), కప్పు, మూత, గవిసెన. of a mare or cow దాటడము.
Executor
(n), ( s), నెరవేర్చేవాడు, జరిగించేవాడు, ఉయిలు ప్రకారము జరిగించేఅధికారముగలవాడు. the phrase used by Ram Mohun Rao నియోగకృతుడు.but the ancient phrase is కార్యకర్త.
Pond
(n), ( s), గుంట కొలను కోనేరు పడియ పల్లము.
Pan
(n), ( s), ( proper name ) or Silenus పోతు రాజు వంటి వొక దేవత. * 's pipesపెదవి మీద పెట్టుకొని వూదే యేడు గొట్టాల తడక పిల్లంగోవి.
Hummock
(n), ( s), గడ్డ, దిన్నె, దిబ్బ. a * of sand ఇసుక దిన్నె, సైతకము.
Wharfinger
(n), ( s), labourer at a wharf కూలివాడు.
To Satisfy
(v), ( a), తృప్తిచేసుట, తుష్టిచేసుట, సంతోషపెట్టుట.the money he received satisfied him ఆ రూకలను తీసుకొనిసంతోషించినాడు. this food did not * his hunger ఈ అన్నముతోవాడి ఆకలి తీరలేదు. I will * you నిన్ను తృప్తి చేస్తాను. all that I could say did not * him నేనెంత చెప్పినా వాడుఒప్పలేదు.
To Assassinate
(v), ( a), చంపుట, హత్య చేసుట, రహస్యముగా చంపుట.
To Flirt
(v), ( n), పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.Tara *ed with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Fribble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Fribble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Fribble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Fribble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Fribble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close