(v), ( a), సమాధానము చేసుట, శాంతపరచుట, ఇమిడికచేసుట, వొద్దికచేసుట. they quarreled but I *d them వాండ్లు జగడమాడినారు, అయితే నేనుసమాధాన పరచినాను, సయ్యోధ్య చేసినాను. to * the medicine to the child'sstomach she added some sugar బిడ్డ కడుపులో ఆ మందు యిందడానకు కొంచెముశర్కర కలిపినది. a few days residence will * him to the coldness of thepalce అక్కడ కొన్నాళ్ళు వుంటే ఆ దేశపు చలి వాడికి వొప్పిపోను యిమిడి పోను. theencouragement of his ministers *d him to this treacherous act మంత్రులుపురికొలిపి నందున యింత పాపిష్ఠి పనికి వొప్పినాడు. this benefit *d me to thedifficulties of the task ఆ పనిలో వుండే లాభమువల్ల దాని కష్టము నాకువొప్పిపోయినది. he at last *d himself to the business తుదకా పనికివొప్పుకొన్నాడు. I must * myself to my lot ఇది నా విధియని అనుభవిస్తూవుండవలసినది మేలనము చేయించుట. A+.