Telugu Meaning of To Spring

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Spring is as below...

To Spring : (v), ( n), as a plant మొలుచుట, చిగురుపెట్టుట. when themine sprung భూమిలో పూడ్చి పెట్టిన తుపాకిమమదు భగ్గున పైకిలేచేటప్పటికి.to be born పుట్టుట, ఉద్భవించుట, కలుగుట. those who * form royalfamilies రాజవంశములో పుట్టేవాండ్లు. to bound or leap దుముకుట. on seeing the snake he sprung back ఆ పామును చూచి వెనక్కు తుళ్లిపడ్డాడు.a thought sprung up in his mind వాడికి వొకటి స్ఫురించినది, వాడి మనస్సులో వొకటి తోచినది. a quarrel sprung up వొక కలహము పుట్టినది.a school Sprung up there last year పోయిన సంవత్సరము అక్కడ వొక పల్లెకూటము కలిగినది. as he entered the wood four birds sprungup వాడు అడవిలో పొయ్యేటప్పటికి నాలుగు పక్షుల బుర్రుమని యెగిరినవి. the tiger sprung at him పులి వాడిమీద దుమికినది. they sprang forward to assist him వాండ్లు సహాయము చేయుడమునకు ముందుపడ్డారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dicopmfiture
(n), ( s), వోటమి, అపజయము, పరాభవము.
Simple
(adj), plain, without art సరళమైన సాధువైన, నిష్కపటియైన,వట్టి, ఉత్త. they drink * water వాండ్లు వుత్తనీళ్లు తాగుతారు. he ate * food వాడు వట్టి అన్నము తిన్నాడు. the letter was written, in a *style ఆ జాబు సరళముగా వ్రాయబడ్డది. a * believer మూఢభక్తుడు. a *hearted man నిష్కపటి, సరళమైనవాడు. a * loan చేయిబదులుగా తీసుకొన్న అప్పు. the * sense సరళమైన అర్ధము, సహజమైన అర్ధము.stupid, foolish, silly పిచ్చి, బేల, బోళ. you were very * to dothis నీవు పిచ్చిపట్టి యీ పని చేసినావు. you were very * to believe himపిచ్చిపట్టి వాడు చెప్పినదాన్ని నీవు నమ్మినావు. a * fellow పిచ్చివాడు. as Iwas a * woman he deceived me నేను యేమీ యెరగని బేలను గనుక నన్ను మోసము చేసినాడు. a maid ముగ్ధ, ముగ్ధరాలు. copper is a * metal but brass is a compound meatal రాగి స్వయంభూలోహము గాని యిత్తడి కొన్నిలోహములు కలిసి అయిన లోహము. he held the lands in fee * ఆ నేలకుస్వతంత్రుడుగా వుండినాడు.
To Realize
(v), ( a), సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట. this *d all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది. do youthink he will * any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా. the house was sold for whatever it might * ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు. they are too idle to * the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా. he soldthe house for two thousand rupees but he *d only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.The unconverted heart cannot * the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.
Inelegantly
(adv), అవలక్ష్రణముగా, వికారముగా, విరసముగా.
Husked
(adj), పొట్టుగల. or stripped పొట్టుదీసిన, దంచిన, కప్పులేరిన.
Warring
(n), ( s), battle, conflict జగడము, పోరు.
Pugnacity
(n), ( s), జగడగంటితనము.
Pique
(n), ( s), ( spite, కాపన్ ణ్యము, చలము, అసహ్యము, చీదర. he indulged in *కార్పణ్యము వహించినాడు.
Dentition
(n), ( s), పండ్లుమొలిచే కాలము.
Contra
(adv), యెదురుగా. per * మారుగా, చెల్లుగా. we paid 100 rupees but per* we gained 50 నూరు చెల్లించినాము సరే, దానికి ప్రతిగా యాభై వచ్చినది,బదులుగా యాభై వచ్చినది.
Signature
(n), ( s), చేవ్రాలు. or Johnson's No. 2 లక్షణము, ఆనవాలు.
To Navigate
(v), ( a), దాటుట. The boats which * this river యీ యేట్లో పొయ్యే పడవలు. Neighbour, n. s. (add,) + The Kannadi Bible says ప్రతివాసి.In he 1842 Hindustani version, in Luke x. the word use isparosi, which Shak: says is meant for ప్రతివాసి.
Cable
(n), ( s), అమారు, లంగరుతాడు, మోకు, మనిషి తొడ లావంతతాడు. achain * లంగరుతాటికి బదులుగా లంగరుకు వేసే యినుపగొలుసు. a leather * వారిణి One cable's length అనగా 300 అడుగులు.
Raffle
(n), ( s), వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.
Forepart
(n), ( s), ముందరిభాగము, పూర్వభాగము, ముందరితట్టు.
Circular
(adj), guMdrani, vatqvEna, batuvEna, varwulamEna. * motion praxakRiNamugA wiragadamu. or * order voVttu hukumu.
Joust
(n), ( s), బల్లెములతో వేడుకగా చేసే యుద్ధము, మృషామృధము.
To Swap
(v), ( a), మార్చుట, మార్చుకొనుట, పరివర్తన చేసుకొనుట, ఇది నీచశబ్దము. (Redgauntlet Letter 4, page 59.)
Lupiness
(n), ( s), వొకవిధమైన కూరాకు, వొకవిధమైన పుష్పము.
Neutral
(adj), ఒక పక్షమున్ను కాకుండా వుండే, అటూ కాని యిటూ కాని, మధ్యస్థముగా వుండే తటస్థముగా వుండే. * ground మధ్యస్థముగా వుండే భూమి, మధ్యస్థముగా వుండే విషయము. he remained * వీరితోనున్ను కలియక వారితోనున్ను కలయక వుండినాడు. two brothers contended but the father stood * అన్నదమ్ములు పోరాడినారు గానీ తండ్రి వొకరి పక్షము కాక వుండినాడు. a * territory పొత్తుగా వుండే రాజ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Spring is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Spring now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Spring. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Spring is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Spring, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close