Telugu Meaning of To Realize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Realize is as below...

To Realize : (v), ( a), సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట. this *d all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది. do youthink he will * any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా. the house was sold for whatever it might * ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు. they are too idle to * the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా. he soldthe house for two thousand rupees but he *d only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.The unconverted heart cannot * the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Roast
(n), ( s), కాల్చి పక్వము చేయబడ్డ మాంసము. to rule the * (Johnson) పెత్తనము చేసుట, ప్రభుత్వము చేసుట, సర్వాధికారము చేసుట. the wife rules the * యింట్లో పెత్తనమంతా వాడి పెండ్లాము చేస్తున్నది.
Unequalled
(adj), అసమానమైన, సరిలేని.
Intrepid
(adj), అతిధైర్యముగల, అతివీరుడైన, నిర్భయమైన, భయములేని.
Opinion
(n), ( s), తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Sang Froid
(n), ( s), (the French word) carelessness coolness, cold blood అనాయాసముగా, జంకు లేకుండా. he did it with perfect * జంకులేకుండా దాన్ని చేసినాడు, తీర్థప్రాయముగా చేసినాడు. he spoke with * నిర్భయముగా మాట్లాడినాడు. SAnguinary, adj. bloody అఘోరమైన, a * battle మహత్తైన యుద్దము.
Crank
(adj), నెట్రముగా వుండే, వాలకుండా వుండే. this ship is very * యీ వాడమహాబిగువుగా వున్నది, అనగా యెక్కువ భారము చేత మునిగి పోతున్నదని భయముగావున్నది.
Unsustained
(adj), not supported నిరాధారమైన, పెంచబడని, పోషించబడని,ప్రోద్బలము చేయబడని.
To Sop
(v), ( a), to steep in liquor నానవేయుట.
Ignominious
(adj), అల్పమైన, నీచమైన, అవమానమైన, మానభంగమైన, సిగ్గుపొయ్యే. he was put to an * death అవమానముగా చంపబడ్డాడు, అనగావురితీయబడ్డాడు.
Quoif
(n), ( s), See Coif.
Emphasis
(n), ( s), అవధారణము. with * అతి ముఖ్యముగా విశేషించి. he talked with more * (i. e. feeling, passion) than philosophy on his misfortunes అతడు తన ఆపదలను గురించి శాంతముగా వుండక మహా వ్యాకులముతో మాట్లాడినాడు.
Cropped, Cropt
(adj), కోసిన, కత్తిరించిన. not cropped, long haired తలపెంచిన. cropt in the bud లేత ప్రాయములో తుంచుకొని పోయిన, భంగము పొందిన,చెడిపోయిన.
ToConcentre
(v), (a), See To Concentrate.
Must
(n), ( s), ఫలరసము, యిది ముఖ్యముగా ద్రాక్షఫలరసము, అప్పుడే దించిన కల్లున్ను, యిందులో కైపు లేదు.
Thinker
(n), ( s), a sage యోచించేవాడు, విచారించేవాడు. or philosopher జ్ఞాని,బుధుడు.
To Expiscate
(v), ( a), (not a good word) సాధించుట, యత్నము మీద సాధించుట.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Rebus
(n), ( s), ఆకారము వ్రాయడము చేత తెలియచేయబడే శబ్దము. I, Eye, ఈ రెండుశబ్దములకున్ను అర్థము వేరైనా ఉచ్చారణ వొకటిగా వుండడమును పట్టి, కన్ను యొక్క eyeఆకారము వ్రాస్తే దానికి నేను అని అర్థమౌతున్నది.
Punctuation
(n), ( s), ఇంగ్లీషు చదవడములో అక్కడక్కడ నిలపడానకై గురుతులు వేసేక్రమము.
Albion
(n), ( a), ఇంగ్లండుదేశము, యిది కావ్యమందు వచ్చే శబ్దము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Realize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Realize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Realize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Realize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Realize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close