Telugu Meaning of Dissolved

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dissolved is as below...

Dissolved : (adj), కరిగిన, నీరైపోయిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Haste, ToHasten
(v), (n.), త్వరబడుట, తీవరపడుట, ఆతురపడుట.
Dog-latin
(n), ( s), అభాసమైన లాటిన్ భాష.
Uncompromising
(adj), not yielding దోవకు రాణి, సమాధానానికి రాని. an *honesty నిశ్చయమైన పెద్ద మనిషితనము.
Happiness
(n), ( s), సుఖము, సౌఖ్యము క్షేమము, మంగళము, సంతోషము, ఆనందము.eternal * కైవల్యము, మోక్షము. observe the * of this expression యీమాటలోవుండే సరసతను చూడు.
Unrighteously
(adv), unjustly; wickedly : sinfully అధర్మముగా,అన్యాయముగా, పాపముగా.
Superiority
(n), ( s), the being better ఘనత, శ్రేష్టత, అధిక్యము.from the * of this indigo యీ నీలిమందు శ్రేష్టమైనది గనక.
Unbegotten
(adj), eternal, పుట్టని, అసంభవమైన, స్వయంభువైన.
Exuberant
(adj), అతిశయమైన. * joy అత్యుల్లాసము.
Suffrage
(n), ( s), vote; voice, approbation సమ్మతి, అంగీకారము. they gavehim their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు, వొప్పుకొన్నారు. by common * thesemen are very clever వీండ్లు గట్టివాండ్లని అందరు అంటారు hegained a few *s వాణ్నికొందరు వొప్పుకొన్నారు. my * is of little value నా మాటను యెవరు అడుగుతారు.
To Prevent
(v), ( a), ఆటంకము చేసుట, అభ్యంతరము చేసుట. I *ed his comingవాణ్ని రాకుండా చేస్తిని. this *ed the marriage యిందు చేత ఆ పెండ్లి ఆటంకమైనది. there is nothing to * you నీకేమిన్ని అభ్యంతరము లేదు, అటంకము లేదు, అడ్డిలేదు. to * his return I shut the door వాడు తిరిగి రాకుండా తలుపు మూస్తిని to *him from falling I caught his hand వాడు పడకుండా చెయి పట్టుకొంటిని. he didthis to * their saying so వాండ్లు అట్లా అనకుండా దీన్ని చేసినాడు. or to guideరక్షించుట. * us O lord in all our undertakings ఓ దేవుడా సమస్త కార్యములకున్నుమాకు సహాయము చెయ్యి.
Compulsion
(n), ( s), బలవంతము, బలాత్కారము, నిర్బంధము.
Hagard, Haggard
(adj), lean, rugged, deformed అంటుకొనిపోయిన, అక్కులు,చెక్కులు యెండుకొనిపోయిన.
To Solemnize
(v), ( a), to celebrate, to perform religiously యథావిధిగాజరిగించుట, ఆచరించుట, కొనియాడుట, చేసుట. to * a marriage యథావిధిగా పెండ్లి చేసుట.
Roof
(n), ( s), పై కప్పు, పైపూరి. while I was under his * నేను అతని యింట్లో వుండగా. the * tree వెన్నుబద్ద, వెన్నుపట్టె. a flat * దద్దళము. a shelving *, or pent * పెణక. the pitch of the * ఇంటి యొక్క యేటవాలు, వాటము. the * of the mouth అంగిలి, నోటిలో పైతట్టు. the * of the cavern గుహ యొక్క పై తట్టు.
To Relinquish
(v), ( a), మానుకొనుట, చాలించుకొనుట, వదులుట, విడిచిపెట్టుట, విసర్జించుట. he *ed all hopes of it ఆయాశను విడిచి పెట్టినాడు.
To Trepass
(v), ( n), to transgress; to offend అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, మీరుట. to enter unlawfully on another's ground ఆక్రమించుకొనుట,తప్పుట, నేరము చేసుట.
Marbled
(adj), చిత్రవిచిత్రమైన, నానావర్ణములుగల, పొడలుపొడలుగా వుండే. a * paper నానావర్ణములుగల కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
RID 967 To R
(v), ( a), నివృత్తి చేసుట, విడిపించుట, విడదల చేసుట. I will * you of this debts నీ కీ ఋణ విమోచనము చేస్తాను. he beat the bed to * it of bugs నల్లులు పోవడమునకై మంచాన్ని కొట్టినాడు. I wish I could * you of telling lies నిన్ను అబద్ధా లాడకుండా యెట్లా చేయబోతానో. he *ded them of their sins వాండ్ల పాపములను నివృత్తి చేసినాడు, పోగొట్టినాడు. this will * you of going there యిందువల్ల నీవు అక్కడికి పోవడము మాన్పును. I am not quite * of the fever ఆ జ్వరము యింకా శుద్ధముగా తీయలేదు. to * the book of worms he put it in the sun పురుగులు పోవడానకై ఆ పుస్తకాన్నియెండలో పెట్టినాడు. I cannot get * of musquitoes యీ దోమ వుపద్రవము మాన్పుకోలేను.I did this to get * of him వాణ్ని నివృత్తి చేసుకోవడానకై యీ పనిని చేసినాను.
Blindworm
(n), ( s), ఒక తరహా పాము.
Piquantly
(adv), సరసముగా, తీక్ష్ణముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dissolved is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dissolved now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dissolved. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dissolved is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dissolved, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close