Telugu Meaning of Simple

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Simple is as below...

Simple : (adj), plain, without art సరళమైన సాధువైన, నిష్కపటియైన,వట్టి, ఉత్త. they drink * water వాండ్లు వుత్తనీళ్లు తాగుతారు. he ate * food వాడు వట్టి అన్నము తిన్నాడు. the letter was written, in a *styleజాబు సరళముగా వ్రాయబడ్డది. a * believer మూఢభక్తుడు. a *hearted man నిష్కపటి, సరళమైనవాడు. a * loan చేయిబదులుగా తీసుకొన్న అప్పు. the * sense సరళమైన అర్ధము, సహజమైన అర్ధము.stupid, foolish, silly పిచ్చి, బేల, బోళ. you were very * to dothis నీవు పిచ్చిపట్టి యీ పని చేసినావు. you were very * to believe himపిచ్చిపట్టి వాడు చెప్పినదాన్ని నీవు నమ్మినావు. a * fellow పిచ్చివాడు. as Iwas a * woman he deceived me నేను యేమీ యెరగని బేలను గనుక నన్ను మోసము చేసినాడు. a maid ముగ్ధ, ముగ్ధరాలు. copper is a * metal but brass is a compound meatal రాగి స్వయంభూలోహము గాని యిత్తడి కొన్నిలోహములు కలిసి అయిన లోహము. he held the lands in fee * ఆ నేలకుస్వతంత్రుడుగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Defeated
(adj), ఓడిన, అపజయము పొందిన, భంగపడ్డ. I was * byhim వాడికి ఓడిపోయినాను.
Plentiful
(adj), (add,) A * year సుభిక్షముగా వుండే సంవత్సరము.
Princely
(adj), అతిఘనమైన. One of * birth రాజవంశములో పుట్టినవాడు.
Steadiness
(n), ( s), నిలకడ, ధైర్యము, దార్ఢ్యము, నిబ్బరము.
Stringy
(adj), పీచుగల. a * mango నార మామిడి పండు.
Hankering
(n), ( s), అతయాశ, ఆతురము, కాంక్ష.
Importation
(n), ( s), దిగుమతి, మెట్టమీదగాని, నీళ్ళమీద గానీ సరుకురావడము.
Pesthouse
(n), ( s), హాస్పత్రి, రోగులశాల.
Acceptability
(n), ( s), మనోహరత్వము, ఉపయుక్తత, ఇష్టత, హితము. this provesthe * of your advice యిందువల్ల మీరు చెప్పిన బుద్ధి అతనికి యిష్టమైనట్టుతెలుస్తున్నది.
Undying
(adj), not perishing, immortal నిత్యమైన అనశ్వరమైన, అశాశ్వతమైన,మొండి ప్రాణము గల, చావని.
Aorist
(adj), అనిశ్చిత తద్ధర్మ. the indefinite tense వుండును, కాబోలు.
Deceased
(adj), చచ్చిన, చనిపోయిన, మృతమైన.
To Iron
(v), ( a), to shackle with irons సంకెళ్ళు వేసుట. he was * వాడికిసంకెళ్ళువేసినారు. or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట. Iron-bound, adj. కొండలమయమైన, అతిదుర్ఘటమైన. this is an * coastఇది కొండలమయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.
Intestinal, Intestine
(adj), లోని, పేగులలోని. * disease పేగులలోనిరోగము. * commotion అంతఃకలహము, అతఃశ్చిద్రము.
To Outstrip
(v), ( a), మించుట, పరుగెత్తడములో మించుట. he has *ped them in wickedness దు ్మా్గములో వాండ్లను మించినాడు.
Morally
(adv), నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
Emblazonary
(n), ( s), శృంగారము.
Superseded
(adj), కొట్టుబడ్డ, కొట్టుబడిపోయిన. this orderwas * యీ ఆజ్ఞ కొట్టుబడి పోయినది. he was * వాడు కొలువులో నుంచితీశివేయబడ్డాడు.
Trout
(n), ( s), a kind of fish జల్లచేప, లేక బేడిస, చేపవంటి వొక మత్స్యము.
To Will
(v), ( a), and v. n. ఇచ్ఛయించుట. the sign of the futuretense: this in TElugu is generally expresed by the present; thus he * go to-morrow రేపు పోతున్నాడు. or by the aorist పోవును. Go if you * నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో. do as you * నీకు యిష్టమైనట్టు చెయ్యి. I * go if you * నీవు పోతే నేనున్ను పోతాను. God, *ed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది. I shall come tomorrow if God * దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను. he *ed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Simple is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Simple now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Simple. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Simple is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Simple, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73171
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close