Telugu Meaning of Forepart

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Forepart is as below...

Forepart : (n), ( s), ముందరిభాగము, పూర్వభాగము, ముందరితట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dejection
(n), ( s), వ్యాకులము, విచారము, వ్యసనము.
To Love
(v), ( a), వలచుట, మోహించుట, ఆశించుట, విశ్వసించుట. he *s me much అతనికినాయందు నిండా అంతఃకరణ bees * flowers తేనీగలు పుష్పాలను ఆసిస్తవి. miser *s monery లోభి రూకలను యిచ్ఛ యిస్తున్నాడు. she *s sin పాపరతుడు. do it if you * me నామీద దయవుంటే దీన్ని చెయ్యి. tell me therefore which of them will * him most (Luke VII. 42) ఆ యిద్దరిలో యెవడికి అయనయందు నిండా విశ్వాసమో చెప్పు. he does not *plantains వాడికి అరిటిపండ్లు యిష్టములేదు. a laughter loving dame ఉల్లాసరసముగలస్త్రీ. In John XIV.21. యోజనో మమాజ్ఙాగృహీత్వా తా ఆచరతి స ఏవ మయి ప్రీయతేయోజనశథ్చ మయి ప్రీయతే స ఏవ మమ పితుఃప్రియ పాత్రం భవిష్యతి A+. In I JohnIV. 21. ప్రేమ కరోతి A+ In matt. V 43. రింపూ ఋతీ యష్వ A+.
Observation
(n), ( s), చూడడము, కనుక్కోవడము, తోచిన అభిప్రాయము.or comment టీక. he made another * in his letter అతని జాబులో యింకొక మాట వ్రాసినాడు. the *s of the government on this statement యిందు మీద గవర్నమెంటు వారికి తోచిన అభిప్రాయము.he made no *s upon it వాడు అందున గురించి యేమిన్ని అనలేదు. this often fell under my * యిది పదేపదే నాకు కండ్లబడుతూ వచ్చినది. he is a man of * అతడు వివేచన గలవాడు. practical *s వొక విధమైన వ్యాఖ్యానము. to take an * అశ్విన్యాది నక్షత్రములువుండే చోటును కనిపెట్టుట. In Luke XVII. 20. ఐస్వర్యదర్శనం A+.
To Collar
(v), ( a), మెడగుడ్డను పట్టుకొనుట, అనగా మెడపట్టి గెంటుట.
Attitude
(n), ( s), వైఖరి, తీరు. he painted her in a sitting * దాన్ని కూర్చున్నవైఖరిగా వ్రాసినాడు. while affairs were in this * వ్యవహారము యీ రీతిని వుండగా
To Moult
(v), ( n), రెక్కలురాలి మొలుచుట. the bird *ed last month యీ పక్షి రెక్కలు రాలి మళ్ళీ మొలిచినది. after *ing కొత్త రెక్కలు మొలిచిన తరువాత.
Cunning
(adj), artful ఉపాయముగల, తంత్రమైన. sly కపటమైన, వంచనైన,జిత్తులుగల. skilful ప్రవీణమైన, నిపుణమైన, కుశాగ్ర బుద్ధిగల. a * man or rogueకపటి, తంత్రవాది. ( or conjurer ) మంత్రగాడు, గారడివాడు. the * woman మంత్రకత్తె.
Fillip
(n), ( s), మీటు, చిటికవేసి రమ్మని సంఙ్ఞ చేయడము, వేలితో గీటడము.this news gave a * to his spirits యీ సమాచారము చేత వాడికి వుల్లాసనముకలిగినది. they say that a glass of wine gives a * to the spiritsగిన్నెడు సారాయిచేత మనస్సుకు వుల్లాసము పుట్టుతుందంటారు.
Solid
(adj), గట్టియైన, దృఢమైన. wax is * but when melted it is fluidమయినము గట్టిగా వుంటున్నది కరిగితే నీరుగా వుంటున్నది. he took no food either *or liquid వాడు అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు. a * rock చట్రాయి. * ivory బోలుగా వుండని గట్టిదంతము. the bracelet which was made of * gold బంగారు గట్టిగాజు. the sword was steel but the haft was * silver ఆ కత్తి వుక్కు అయితే దాని పిడివుత్త వెండితో చేయబడి వున్నది. the whole river is * iceయేరంతా మంచుగడ్డగా పేరుకొని యున్నది. the well is dug in * stone ఆ బావి శుద్ధబండలో తవ్వబడి యున్నది. he has taken no * food today వాడు నేడు అన్నముగా యేమీ తీసుకోలేదు. nourishment is divided into *s and fluids ఆహారము అన్నమూ నీళ్ళుగా వున్నది. not hollow బోలుకాని. these insects have destroyed the* wood గట్టికొయ్యను ఆ పురుగులు పాడుచేసినవి. the bamboos that are nearly* are called గట్టి వెదుళ్ళు. * sense దృఢబుద్ధి. he looked very * చూపుకుగట్టివాడుగా వుండినాడు. a * book సారవత్తైన గ్రంథము. this is not a reason యిదిమంచి సమాధానము కాదు.
Inappetency
(n), ( s), ఆకలిలేమి, దీపనములేమి.
Gigantic
(adj), అతికాయియైన, మహాకాయియైన, బ్రహ్మాండమైన.a bat of * size పెద్ద గబ్బిలము.
Excommunication
(n), ( s), బహిష్కారము, వెలి, పరిత్యాగము. letter of *వెలిజాబులు.
Digger
(n), ( s), తవ్వేవాడు. tank-diggers వుప్పరవాండ్లు, వొడ్డెవాండ్లు.
To Barricade
(v), ( a), అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Prostration
(n), ( s), సాష్టాంగదండము సాగిల పడడము. on account of the * of his strength వాడికి నిండా బలహీనతవల్ల.
Extraordinary
(adj), అతిశయమైన, అసామాన్యమైన, అపూర్వమైన, అద్భుతమైన, విపరీతమైన, వింతైన. the regular and * charges నిత్య నైమిత్తిక వ్రయములు, అనగా మామూలు ఖర్చులున్ను విశేషఖర్చులున్ను.
Procreant
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
Cricumstantially
(adv), vEnamugA, vivaramugA, samarmakamugA.
Satanically
(adv), క్రూరముగా, అతిపాపిష్టితనముగా.
To Excommunicate
(v), ( a), బహిష్కారము చేసుట, వెలివేసుట, మత భ్రష్టుణ్నిగాచేసుట, త్యజించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Forepart is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Forepart now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Forepart. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Forepart is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Forepart, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close