Telugu Meaning of Enigmatically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enigmatically is as below...

Enigmatically : (adv), అర్థము వీడకుండా, గూఢభావముగా, చిక్కగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aristocrat
(n), ( s), a proud tyrant తలకొవ్వినవాడు, గర్విష్ఠుడు.
Ospray
(n), ( s), సమద్రముమీద తిరిగే వొక విధమైన డేగ.
To Sit
(v), ( n), కూర్చుండుట. the court sat సభ కూడినది. this bird *s for ten days యీ పక్షి గుడ్లను పది దినాలు పొదుగుతున్నది. in whatquarter does the wind * గాలియే తట్టునుంచి వస్తున్నది, యే గాలి వస్తున్నది.* down కూర్చో. they made him * down కూర్చుండబెట్టినారు. when the enemysat down before the town శత్రువులు పట్నాన్ని ముట్టడి వేసుకొన్నప్పుడు. when the wind *s fair మంచిగాలి తిరిగినప్పుడు. to * on the hams గొంతు కూర్చుండుట. they sat up all night రాత్రి అంతా పండుకోలేదు. they sat up in bed అది పడకలో నుంచి లేచి కూర్చుండి వుండినది. while he spoke I was sitting upon thorns lest he should discover me వాడుమాట్లాడుతూ వుండగా నన్ను కనుక్కోపోతాడని నేను పిడికిట ప్రాణములు పెట్టుకొనివుంటిని. the medicine did not * upon his stomach ఆ మందు వాడి కడుపులో యిందలేదు. he that sitteth upon the throne సింహాసనా సీనుడైవాడు.
Behalf
(n), ( s), పక్షము.they spoke on his * వాడి పక్షముగా మాట్లాడినారు. a witness on my * నాపక్షముగా వుండే సాక్షి. he went there onmy * నాకై అక్కడికి పోయినాడు. signed by me on * of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.
Fulough
(n), ( s), శలవు, శలవు మీద దేశమునకుపోయివుండే కాలముhe is gone on * for a year వొక సంవత్సరమునకు శలవు పుచ్చుకొనివున్నాడు. I completed the Telugu dictionary during a * in Englandశలవు తీసుకొని యింగిలండుకు పోయి వుండినప్పుడు తెలుగు నిఘంటునుపూర్తిచేసినాను.
Livelihood
(n), ( s), జీవనము, జీవనోపాయము. how do you get your * ? నీవు కూటికి యెట్లా సంపాదించుకొంటున్నావు. what is your * I am shoe-maker నీ వృత్తియేమి,నేను మాదిగె వాణ్ని.
Disqualification
(n), ( s), అనర్హత, అనుపయుక్తత, అయోగ్యత.తక్కువ. his caste is no * వాడిది యేకులమైన చింతలేదు,కులముచేత వాడికి ఆక్షేపణము లేదు, వక తక్కువ లేదు.
Grassplot
(n), ( s), పసరిక బయలు.
Irreconcilably
(adv), దోవకు తేగూడక, ఇమడక, పొసగించ గూడక, సమాధానము చేయగూడక. these two accounts are * opposed ఈ రెండుసంగతులు వొకటి నొకటి సరిపడక విరుద్ధముగా వున్నవి.
Second
(adj), రెండో, ద్వితీయమైన. a * trial పునర్విమర్శ, he is * to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు. on * thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకుఇవ్వవలెనని తోచినది. * thoughts are best మళ్లీ ఆలోచించడముమంచిది. the * part of the book ఉత్తరబాగము. the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ. he came off * bestవోడినాడు అపజయమును పొందినాడు. habit is * nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది. the * personin grammer మధ్యమపురుష. a woman's * marriage మారు మనువు.
Stupidly
(adv), తెలివిమాలి, అవ్యక్తముగా, అవివేకియై.I * believed him నేను పిచ్చిపట్టి వాణ్ని నమ్మినాను.
Facility
(n), ( s), సుళువు, సులభము, వుసులు, చులకన. with *సులభముగా, తేలికగా.
To Pup
(v), ( n), పిల్లలు వేసుట, యిది కుక్కను గురించిన మాట.
Boatswain
(n), ( s), తండేలు.
Viscountess
(n), ( s), రాణి, వై కౌంటు యొక్క భార్య.
Turmeric
(n), ( s), పసుపు, హరిద్ర.
Thinnese
(n), ( s), పలచన, పలచతనము, సన్నన. from the * of the poeple జనముతరుచుగా వుండనందున.
Bumper
(n), ( s), సారాయి నిండా వుండేగిన్నె.
Unscratched
(adj), not torn బరకబడని, గీచబడని. he came off *నిరాయాసముగా బయిట వచ్చినాడు.
Recognisable
(adj), that may be known or acknowedged గురుతుపట్ట తగ్గ,వొప్పుకోతగ్గ. there is no * signature ఇక్కడ గురుతుపట్టగల చేవ్రాలు లేదు. thils is not a * authority ఇది ప్రసిద్ధమైన సాధకము కాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enigmatically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enigmatically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enigmatically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enigmatically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enigmatically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close