Telugu Meaning of Behalf

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Behalf is as below...

Behalf : (n), ( s), పక్షము.they spoke on his * వాడి పక్షముగా మాట్లాడినారు. a witness on my * నాపక్షముగా వుండే సాక్షి. he went there onmy * నాకై అక్కడికి పోయినాడు. signed by me on * of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Biestings
(n), ( s), జున్నుపాలు, చీముపాలు.
To Temporize
(v), ( n), to act according to circumstances కాలానుసారముగానడుచుట. to procrastinate నేడు రేపని జరుపుట. he *d with his creditorsఅప్పులవాండ్లకు నేడు రేపు అని కాలహరణము చేస్తూ వచ్చినాడు.
Gerkin
(n), ( s), or Gherkin వూరవేసిన నక్కదోసకాయ.
Dropsical
(adj), మహోదర వ్యాధిగల, పాండురోగము గల.
To Play
(v), ( n), ఆట్లాడుట, ఆడుట. he *ed at marbles గోలిగుండ్లాడినాడు. he *edat cards కాకితాలాడినాడు. they * ed the whole night రాత్రి అంతా ఆడిరి. thefire engines *ed for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి. the guns*ed ఫిరంగులు కాలినవి. they *ed at soldiers సోజరుల ఆట ఆడినారు.
Godchild
(n), ( s), జ్ఞానశిశువు, అనగా ఖ్రీస్తియ ్ వాండ్లుబిడ్డకు నామకరణము చేసేటప్పుడు ఆ బిడ్డ యీ మతానుసారముగాచదువుకొని ప్రవర్తించేటట్టు ముగ్గురు పూటబడుతారు, వాండ్లలోమగవాడికి godfather ఆడదానికి. godmother మగబిడ్డకు.god sonఆడబిడ్డకు. goddaghter సముదాయముగా బిడ్డలకు. godchild అని పేరువస్తుంది.
Seductive
(adj), దుర్బుద్ధిని కలగచేస, దుర్మార్గమునకు లోపరచే, thisis a very * poem ఇది మిక్కిలి మనోహరమైన కావ్యము.
To Bait
(v), ( n), మజిలిలో దిగి భోజనముచేసుట. the men and their cattle were baiting మజిలిలో దిగి గొడ్లకు మేతవేసి తామున్ను భోజనము చేస్తూవుండినారు. a baiting place దిగి భోజనముచేసే మజిలి.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
Punctually
(adv), తప్పక, క్రమముగా, కరారుగా. they obeyed * క్రమముగానడుచుకొన్నారు.
Heresy
(n), ( s), A false or vain creed తంత్రము, పిచ్చిమతము అవాంతరమైనమతము, మతభ్రష్టత. the Aradhya creed is considered a * by orthodoxBramins ఆరాధ్యుల మతమును భ్రష్టమతముగా యెంచుతారు. The business of a quack doctor is considered a * by regular physicians కూరగాయ వైద్యము వైద్య శాస్త్రమునకు విరుద్ధముగా వున్నది. The words పాషండమతము, నాస్తిక మతము are merely heresies from orthodox Hinduism. In Acts XXVI. 5. the Greek word airesis is in English a sect. మతము C+ A+ సమయము F+.
Pubescence
(n), ( s), నూగు, యౌవనము.
Prodigious
(adj), అద్భుతమైన, బ్రహ్మాండమైన.
Pickaxe
(n), ( s), గుద్దలి, పిక్కాసు, గడ్డ పలుగు.
Casual
(adj), నిజంతమైన, హేత్వర్థకమైన. యించుకాగమము, అనగా చేయించుట,వ్రాయించుట, యిప్పుంచుట, యిత్యాది.
Vassalage
(n), ( s), slavery దాసత్వము, అధీనత్వము. the miserable * of debt అప్పుపడడము అనే దిక్కుమాలిన దాసత్వము.
Wont
(n), ( s), custom, habit, use వాడుక, అభ్యాసము, అలవాటు. itis his * to bathe at noon వాడికి మధ్యాహ్నము ముణిగేది వాడుక.
Spittoon
(n), ( s), a spitting pot తుమ్మపడిగ.
Cemetery
(n), ( s), స్మశానము, సమాధి స్థలము, పీనుగులను పూడ్చే స్థలము.
Drop
(n), ( s), బిందు, చినుకు, కణము, బొట్టు. the least * of waterరవ్వన్ని నీళ్ళు. bring me a * of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.by *s బొట్లు బొట్లుగా. to pour * by * బొట్టు బొట్టుగా విడుచుట. a * or specific మందు. she wears *s in her ears అది జుమికీలు వేసుకొని వున్నది. A Hindu woman weras a * at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు. a * or shoot of a banyan tree,మర్రివూడ. a gallows * వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Behalf is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Behalf now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Behalf. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Behalf is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Behalf, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close