Telugu Meaning of Sowgelder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sowgelder is as below...

Sowgelder : (n), ( s), he that spays పందులకు విత్తులు కొట్టేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bowed
(adj), వంచిన, వంగిన, వాలిన. * down with grief వ్యసనముచేత కుంగిన. * cotton యేకిన దూది.
Unkept
(adj), not preserved, not tended కాపాడబడని. the garden is * ఆ తోట విచారణ లేకుండా పడివున్నది.
Coaxing
(n), ( s), పుసలాయింపు చెల్లింపు.
By
(prep), వల్ల, చేత, నుంచి, గుండా, ద్వారా, దగ్గెర, ఒద్ద,చొప్పున, ప్రకారము. It was five feet * three అది పొడుగు అయిదుఅడుగులు వెడల్పు మూడు అడుగులు వుండెను. he multiplied thenumber by four ఆ సంఖ్యము నాలుగింట గుణించినాడు. * whom isthis poem, * Valmike యీ కావ్యము యవరుచెప్పినది. వాల్మీకిచెప్పినది. Take warn * him వాడి గతి చూచి నీవు జాగ్రత్తగావుండు. he was sitting * her దాని వద్ద కూర్చుండి నాడు. themoney I have * me నా వద్ద వుండే రూకలు. I came * his houseవాడి యింటి మీదుగా వస్తిని. he went * me నేను యిక్కడ వుండగాయిట్లా పోయినాడు. he was * birth a bramin వాడు జన్మతఃబ్రాహ్మణుడు. he took me * the hand నా చెయ్యి పట్టుకౌన్నాడు.he pulled the cow * the tail ఆ యావును తోక పట్ఠి యీడ్చినాడు.he effected this * stratagem దీన్ని వుపాయము మీదసాధించినాడు. I effected this * means of my brother దీన్నినాయన్న కుండా నెరవేర్చితిని. he entered * force బలాత్కారముగాచొరబడ్డాడు. * our law he must die మన చట్ట ప్రకారము వాడుచావవలసినది. I called him * name వాడి పేరుమట్టుకు నాకుతెలుసును. his brother * name Ramaya రామయ్య అనేపేరుగలవాడి అన్న. he sent the letter * post ఆ జాబును తపాలుమార్గముగా పంపినాడు. * what road will you go ? నీవు యేభాటనపోదువు. will you go * water or * land? నీళ్లమీద పోతావా లేకగట్టుమార్గాముగా పోతావా. the cloth dried * the heat యెండకుబట్ట ఆరినది. I came here * his desire అతని వుత్తర్వుప్రకారము యిక్కడికి వస్తిని. she was with child * him అదిఅతనికి గర్భమైనది. I swear * thee నీయాన, నీతోడు. he swore *God he would do this దీన్ని చేస్తానని దేవుడి మీద వౌట్టుబెట్టు కౌన్నాడు. he cursed me * his gods నా దేవతలు నిన్నుచెరుపుదురుగాక అన్నాడు. (1 Sam. XVII.43.) It will be finished* (or before) the end of the month యీ నెలసరికి ముగుసును. *the time you arrive నీవు చేరేటప్పటికి. I made the box *the pattern ఆ పెట్టెను మాదిరి ప్రకారము చేసినాను he drankthe water * measure వాడు నీళ్ళను కొలతగా తాగినాడు. he fell* the sword కత్తి నరుకుబడి చచ్చినాడు. he fell by me నాపక్కన పడ్డాడు. by writing to him వాడికి వ్రాసినందున.* day light పగలు. he entered * day light పగలు వచ్చినాడు.* design ప్రయత్న పూర్వకముగా he came * night రాత్రివచ్చినాఢు. వచ్చి చేరినాడు. * night fall the people had all* arrived సాయంకాలానికి అందరు వచ్చి చేరినారు. they will havearrived * this or * this time వాండ్లు యీ వేళకుచేరివుందురు. * profession he is a carpenter వాడి వృత్తివడ్డపని. * reason fo these debts యీ అప్పులవల్ల. * allmeans అన్ని విధాల, ముఖ్యముగా. * all the cirucumstaancesఅన్ని విధాల. day * day దినక్రమేణ, దినానికిదినము. he comesthere day * day ప్రతిదినము అక్కడికి వస్తాడు. Two * twoయిద్దరిద్దరుగా, రెండేసిగా. they arried one * one వాండ్లనుఒక రౌకరినిగా పోనియ్యి. little * little కొంచెము కొంచెముగా,step * step అడుగడుగున. step * step or * degrees he beacme alearned man వాడు క్రమేణ పండితుడైనాడు. month * month theyreceive their wages నెలనెలకు సంబళము తీసుకొంటారు. he wrote itdown word * word మాటకుమాట వ్రాసుకౌన్నాడు. they were reckoned* thousands వేలతరబడిగా యెంచబడ్డవి. We must do as we would bedone * ఒకరు మనకు చేయవలెనని యెట్లా కోరుతామో మన మున్నుఒకరికి అట్లా చేయ వలసినది. * chace I saw him ఆకస్మిముగాఅతన్ని చూస్తిని. he was * himslef వాడు వొంటిగా వుండెను. Icame * myself నేను వొంటిగా వస్తిని. he is older than me *four years నాకంటే వాడు నాలుగేండ్లు పెద్ద. they arebrothers and * consequence they must know each otherవాండ్లు అన్న దమ్ములు అయినందువల్ల వకరిని వకరు యెరిగివుండవలసినది. he got it * heart అది వాడికి కంఠపాఠముగావచ్చును, ముఖస్థముగా వున్నది. * right he would be kingన్యాయప్రకారము వాడు రాజుకావలెను. * turns మార్చి మార్చి.* my watch it is four నా గడియార ప్రకారము నాలుగు గంటలు. *this time twelve months యిది మొదలుకొని సంవత్సములోగా. at ahouse hard * నిండా సమీపముగా వుండే యింటిలో. thsi is harder* far దాని కంటే యిది నిండా ప్రయాస. I will stand * you నీకునేను వున్నాను.
Playmate
(n), ( s), చెలికాడు, నేస్తగాడు, చెలికత్తె.
Whether
(pronoun and adv), which of the two ఇదా, అదా, ఏమో. * is better అది మంచిదా, ఇది మంచిదా. I do not know * he consented వాడు వొప్పినాడో లేదో నాకు తెలియదు. I do not know * to or to stay is the best పోవడమే మంచిదో వుండడమే మంచిదో నాకు తెలియలేదు. * they will, or no వాండ్లు మెచ్చినా సరే మెచ్చక పోయినా సరే.
Omnipotence
(n), ( s), సర్వశక్తిత్వము.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
Inundated
(adj), వెల్లువలో మునిగిన. the country was * ఆ దేశము మునిగినది. the garden was * with rain ఆ తోటంతా జలప్రళయముగావుండినది. the room was * with blood ఆ యిల్లు నెత్తురు వెల్లువగావుండినది. a country * with robbers దొంగల మయముగా వుండే దేశము.this town is * with cattle గొడ్లకు యిక్కడ వెల దొరకదు, ఈ ఊళ్ళో ఆవులు విస్తారము. the Telugu of Madras is * with foreign wordsచెన్న పట్టణములో తెలుగు నానాభాషలతో నిండియున్నది.
Enthralled
(adj), చిక్కుకొన్న, తగులుకొన్న, దాసుణ్నిగా చేయబడ్డ, బద్ధ్య్ణ్నిగా చేయబడ్డ. * by love కామపాసబద్ధుడైన.
Faulchion
(n), ( s), ఖడ్గము, కృపాణిక, యిది కావ్యమందే వచ్చేమాట.
Certiorari
(n), ( s), కింది కోర్టులో వుండె వ్యాజ్యమును పై కోర్టుకు పంపించమని పుట్టిన హుకుము, ఉత్తరవు.
Scarred
(adj), marked with wounds మచ్చలుగల, పుంటిమచ్చలు గల.
To Risk, Risque,risk
(v), (a.), సాహసము చేసుట, తెగించుట. he *ed ten rupees upon the dice పాచికెలలో పది రూపాయలు తెగించి పెట్టినాడు.Will you * your veracity on this assertion? యీ మాట తప్పితే నీవు అబద్ధీకుడవేగదా. If you * your money in the lottery you deserve to lose it లాటరీలో వేస్తే ఆ రూకలు నీది కాదు.
Bridewell
(n), ( s), a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు.
To Answer
(v), ( a), ఉత్సరము చెప్పుట, జవాబు చెప్పుట, ప్రత్యుత్తరము వ్రాసుట. Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి. his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
Genealogist
(n), ( s), వంశావళిని విచారించేవాడు.వంశావళిని తెలిసిన పురోహితుడు.
Crown-glass
(n), ( s), శ్రేష్ఠమైన అద్దము.
To Cuddle
(v), ( n), కౌగిలించి పండుకొనుట, దొబ్బుట, యిది నీచమాట.
Poorly
(adv), జబ్బుగా. the house is * built ఆ యిల్లు దిక్కుమాలిన రీతిగాకట్టివున్నది. he is * clothed పనికిమాలిన గుడ్డలను కట్టుకొన్నాడు. the fort was *defended ఆ కోటలో వుండినవాండ్లు బాగా నిభాయించలేకపోయిరి. he provided them* for the hourney వాండ్ల ప్రయాణానికి చక్కగా సరఫరా చేయలేదు. I was * al lyesterday నిన్నంతా నాకు వొళ్ళు కుదురులేదు. he looks * వాడికి వొళ్ళుకుదురులేనట్టు వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sowgelder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sowgelder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sowgelder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sowgelder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sowgelder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close