(n), ( s), నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.his careleness secured their * వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.he granted them perfect * వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు. with * నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక. they rob me with * వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము. they handeled snakes with * వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు. can you drinkpoison with * ? విషము తాగితే నీకేమిన్నిచేయదా. you can not do with * నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు. you may bathe with * నీవుస్నానము చేస్తే బాధకములేదు. you may do it with * నీవు చేస్తే బాధకము లేదు.