Telugu Meaning of To Scrawl

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Scrawl is as below...

To Scrawl : (v), ( a), to draw irregularly కొక్కిరి గీతలుగా వ్రాసుట. వంకరటొంకరగా వ్రాసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ubiquitous
(adj), సర్వవ్యాపియైన. from his * language you would imaginehim * వాడి మాటలవల్ల వాడు లేని చోటు లేదని నీవు యెంచుకోవచ్చును.
To Control
(v), ( a), వంకరచేసుట, విరుచుకొనుట. he *ed his face ముఖమునువంకర చేసుకొన్నాడు.
Prebend
(n), ( s), land గుడిమాన్యము. a priest గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
Singing
(n), ( s), గానము, సంగీతము. a * master సంగీతము నేర్పేవాడు.
Billet
(n), ( s), చీటి. of wood వంట చెరుకు, మొద్దుకట్టె. a ticket forquartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు,యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి. a love letter నాయకుడునాయకికి వ్రాసుకొనే చీటి.
Eau
(n), ( s), ( prounounced owe) నీళ్లు, యిది ఫ్రెంచి భాష. * de-cologne యిది ఒకఔషధము. * de-luce యిది అఘ్రాణించే వొకమందు. * de-vie బ్రాందికి యిది వొక పేరు.
To Roughen
(v), ( a), నిమ్నోన్నతముగా చేసుట, మిట్టా పల్లముగా చేసుట. the storm *ed the water గాలి చేత నీళ్ళు వుల్లోలకల్లోలమైనది.
Unhealthy
(adj), sickly ఆరోగ్యము కాని, వొంటికిగిట్టని. an * place దేహానికి గిట్టని స్థలము. I found that place * అక్కడి నీళ్ళు నా వొంటికి సరిపడవు. * food దేహానికి కాని ఆహారము.
Notable
(adj), (remarkable) ప్రసిద్ధమైన, ప్రచురమైన, దొడ్డ, తగిన. a * event అతి ప్రసిద్ధమైన కార్యము. or careful జాగ్రత్త గల. a * woman ప్రౌడురాలు. she is a very * యిది మంచి పనిమంతురాలు. he gives a * reason for what he did తాను చేశిన దానికి దొడ్డ సమాధానము చెప్పినాడు. the *s (a French phrase) ఊరి పెద్దలు, ముఖ్యులు, కర్తలు.
To Lull
(v), ( a), ఉపశాంతిచేసుట, అణుచుట. the rain has *ed the wind వానవల్ల గాలిఅణిగినది. this medicine has *ed the pain యీ అవుషధము ఆ నొప్పిని శాంతిచేసినది.this *ed his fears యిందుచేత వాడి భయము తీరినది. the song *ed them asleep ఆపాటవల్ల వాండ్లకు నిద్రపట్టినది.
Bay
(n), ( s), of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
To Punish
(v), ( a), శిక్షించుట, శాస్తి చేసుట, దండించుట. they *ed him with deathవాణ్ని చంపవలసినదని శిక్ష విధించినారు.
Prevalence
(n), ( s), ప్రాబల్యము, వ్యాపకత్వము, విస్తారము.
To Knock
(v), ( a), కొట్టుట, తట్టుట. he *ed the wall down ఆ గోడను పడకొట్టినాడు. they *ed down this lot to me ఈ పద్దును యేలములో నా పేరట యెత్తినారు. he *ed off my turban నా పాగాను తట్టివేసినాడు. he *ed off the poinnt of the spear ఆ యీటే మొనను విరగకొట్టినాడు. he threw some stones and *ed thefruit off రాళ్లను రువ్వి పండ్లను రాలకొట్టినాడు. they *ed him on the head వాడి తలమీద అడిచినారు అనగా చంపినారు. they *ed his teeth out వాడి పండ్లను రాలగొట్టినారు. I am quite *ed up with walking నడిచి నిండా అలసినాను.
Sworn
((past participle of the verb ToSwear)), ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a * witness ప్రమాణము చేయించబడ్డసాక్షి. a * statement సత్యము చేశి వ్రాయించబడ్డది. * enemiesబద్ధవైరులు. I am * a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు. the judge was * in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు. he was * secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.
Presence Chamber
(n), ( s), కొలువుకూటము.
Parted
(adj), ఎడబాసిన, విభక్తమైన, వేరుపడ్డ, విరిగిన, తెగిన.
Recorder
(n), ( s), he who writes గ్రంథములో వ్రాసుకొనేవాడు, మునిషి. he whojudges న్యాయాధిపతి. a lute వీణ.
Forcible
(adj), బలమైన, ధృడమైన. this is a * argument యిదిప్రబలమైన హేతువు.
Magnified
(adj), or honoured పూజ్యమైన. See To Magnify. The tiger trap is a * rat trap పెద్దదిగా వుండే యెలుక బోనే పులిబోను అనగా యెలుకబోను పులిబోను ఒకటేగాని యిది చిన్నది అది పెద్దది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Scrawl is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Scrawl now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Scrawl. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Scrawl is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Scrawl, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close