Telugu Meaning of Complicate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Complicate is as below...

Complicate : (adj), చిక్కైన, క్లిష్టమైన, సంకరమైన. a * diseases ద్వంద్వ రోగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Criptical
(adj), అతిరహస్యమైన, గూఢమైన.
Mechanical
(adj), (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే. he * raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు. at the touch of his finger my eye closed * వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
Fluxion
(n), ( s), కరగడము. in mathematics మహా గణితమందు వొక తరహాలెక్క.
Generousness
(n), ( s), పెద్దమనిషితనము, యోగ్యత, దాతృత్వము, ఈవి.the *of the horse గుర్రములో వుండే యోగ్యత. from the * of their dietవాండ్ల భోజనము పుష్టికరమైనది.
To Cram
(v), ( a), కూరుట, కుక్కుట, తురుముట, అడుచుట. the monkey crams thefood into its cheeks; or, the monkey crams its cheeks with food; orthe monkey crams itself కోతి ఆహారమును బుగ్గలలో కూరుకొంటుంది. to preventlaughing he crammed his handkerchief into his mouth నవ్వును అణచడానకైరుమాలు గుడ్డను నోట్లో కూరుకొన్నాడు. he crammed all the books into the boxపుస్తకములనంతా ఒక పెట్టెలో వేసి అడిచినాడు. he *med himself పొట్ట నిండాఅడిచినాడు. I *med myself in యిరికించుకొని లోనికి దూరితిని.
Lucre
(n), ( s), దుడ్డు, రూక, యిది ధనమును గురించిన నిందమాట. filthy * పాపిష్ఠిరూక, పాపిష్ఠిదుడ్డు. Lucubration, n. s. essay or book of remarks విమర్శ, గ్రంథము.
Caitiff
(n), ( s), దొంగ, దొంగగొడ్డు, హరం జాద, దౌర్భాగ్యుడు. where is the fox? have you found the * నక్క యెక్కడ, ఆ దొంగ గొడ్డు చిక్కినదా.
To Spread
(v), ( n), to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట. the clouds * over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది. the smoke * over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది. this new *s throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది. the creepers * over wall తీగలు గోడమీద అల్లుకొన్నది. the ants * through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.
Frostbitten
(adj), చలిచేత మురిగి మొర్రిగా పోయిన.his toes were * వాడి కాళివేళ్లు చలిచేత మురిగిపడిపోయిమొర్రిగా వుండెను.
Lightness
(n), ( s), లాఘవము, చులకన, తేలిక, వెలుతురు. from the * of the roomఆ యిల్లు వెలుతురుగా వున్నందున. whimsicalness చపలత, చాంచల్యము. from the *of his mind వాడికి బుద్ధి స్థిరము లేదు గనక.
August
(adj), noble మహనియ్యమైన, అతిఘనమైన. the queen andher * motherరాణిగారున్ను మాతృశ్రీగారైన ఆమె తల్లిగారున్ను.
Adherent
(n), ( s), అనుసరించినవాడు, అవలంబించినవాడు, ఆశ్రితుడు. he and hisadherents వాడున్ను వాడితో చేరిన వాండ్లున్ను.
Cadijan
(n), ( s), (add,) (Kadjang is Javanes for a mat.)
To Stripe
(v), ( a), గీతలు గీచుట, గీతలువేసుట, పట్టెలు వేసుట. he *d the wall with red గోడకు యెర్రపట్టెలు వేసినాడు.
Sanatory
(adj), ఆరోగ్యకరమైన, స్వస్థము చేసే, వాసి చేసే. The usualspelling is sanitary.
Secretory
(adj), పరిణమించే. the * ducts రసము దిగే నరములు.
Anarchy
(n), ( s), అరాజకము, అనాయకము.
Finess
(n), ( s), ఉపాయము, తంత్రము, కుయుక్తి, చమత్కారము, యిది ఫ్రెంచి శబ్దము.
Revolution
(n), ( s), turning తిరగడము, చుట్టడము, భ్రమణము. the wheel madethree hundred *s ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది. the * of a planetగ్రహగతి. change మారడము. a change in the government ప్రభుత్వము మారడము.this made a complete * in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది. the fall of Seringapatnam made a * in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.
Trimming
(n), ( s), ornamental appendages to a garment, as lace ribbons,and the like వస్త్రానికి అలంకారార్థముగా పెట్టి కుట్టే సరిగఠ గోటు నాడా మొదలైనది.he gave them a hand some * వాండ్లను బాగా చీవాట్లు పెట్టినాడు, గద్దించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Complicate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Complicate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Complicate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Complicate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Complicate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close