Telugu Meaning of Lightness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lightness is as below...

Lightness : (n), ( s), లాఘవము, చులకన, తేలిక, వెలుతురు. from the * of the roomఆ యిల్లు వెలుతురుగా వున్నందున. whimsicalness చపలత, చాంచల్యము. from the *of his mind వాడికి బుద్ధి స్థిరము లేదు గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heliotrope
(n), ( s), Sunflower ప్రొద్దు తిరుగుడు పువ్వు, అనగా సూర్యుడు యేతట్టుతిరిగితే ఆ తట్టు తిరిగే పుష్పము.
Guiltlessness
(n), ( s), నిరపరాధిత్వము, నిర్ధోషత్వము.
Stammerer
(n), ( s), నోరుతడబడి మాట్లాడేవాడు, నత్తిగా మాట్లాడేవాడు.
Ace
(n), (s), పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an* of falling నేను పడడానకు పగడ తప్పింది.
Publican
(n), ( s), or Inn-keeper సత్రగాడు. or tax gatherer సుంకరి.
Earth
(n), ( s), భూమి, నేల, మన్ను. black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు. the world జగత్తుlet all the * worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world లోకులు. a foxes * నక్క బొక్క. here on *యిహమునందు . what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Mosque
(n), ( s), మసీదు, తురక వాండ్ల గుడి. Mosquito, n. s. దోమ.
To Pretend
(v), ( n), పైకి నటించుట, మాయచేసుట. he *s to be my friend నాకు స్నేహితుడైనట్టు నటిస్తాడు. he *ed to strike her దాన్ని కొట్టబోయినాడు.I do not * I understand English నాకు యింగ్లిషు తెలుసుననను. I do not *to correct your words తమ మాటలను దిద్దేటందుకు నేనెంతవాడను. she cannot * to beauty అది అంత అందకత్తెకాదు. he *s to the throneసింహాసన మెక్కవలసిన బాధ్యత తనకు కద్దంటాడు. one who *s to the throneసింహాసన మెక్కడమునకు బాధ్యత కలదనేవాడు.
To Quell
(v), ( a), అణచుట, హతమణుచుట.
To Cross
(v), ( a), అడ్డమాడుట, అడ్డగించుట, విఘ్నము చేసుట, యెదిరించుట. to * awall గోడ యెక్కి దిగుట. he *ed his arms చేతులు కట్టుకొన్నాడు. a thought *edme నాకు ఒక మాట తోచినది. the bridge that crosses the river ఆ యేటికి కట్టివుండే వారధి. they *ed the river ఆ యేటికి దాటినారు. draw a line and * it ఒకనిడుపు గీత గీచి దానిమీద ఒక అడ్డగీతవేయు. he has not *ed a horse this monthయీ నెలలో వాడు గుర్రము మీద యెక్కనే లేదు. to * out writing పాటా గొట్టుట,గీచివేసుట, కొట్టివేయుట. to * over దాటుట, తప్పించుట.
To Jingle
(v), ( n), గలగలలాడుట, ఘల్లుఘల్లుమనుట. I heard the money * in his pocket వాని జేబులో రూకలు గలగలమనగా విన్నాను. jingling bracelets కంకణములు. * anclets గజ్జ గొలుసు.
Requital
(n), ( s), return, for any good or bad office ప్రతికారము, ప్రతిక్రియ, చెల్లు. I did this as a * for his kindness ఆయన చేశిన వుపకారమునకు నేను ప్రతి చేశినాను. a just * తగిన బహుమానము, తగిన శిక్ష. he did not look upon that money as any * for his trouble తన ప్రయాసకు ఆ రూకలను వొక బహుమానముగా యెంచలేదు.
Pathos
(n), ( s), రసము, శోకరసము. the * of this story is very great యిందులోశోకరసము బహునిండా వున్నది.
Credulous
(adj), బిడ్డవలె చెప్పినదాన్ని నమ్మే, సులభముగా నమ్మే.
To Barricade
(v), ( a), అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Backward
(adj), జబ్బైన, మందమైన, జడమైన.this child is * in reading యీపిల్లకాయ చదువులో జబ్బుగా వున్నాడు. a * confession అర్దాంగీకారము. I was * to believe this దాన్ని నేను నమ్మడానికి అనుమానిస్తిని.
To Emaciate
(v), ( a), యెండగొట్టుట, కృశింపచేసుట, శుష్కింపచేసుట,చిక్కగొట్టుట.
Ravelled
(adj), అంచులు చినగ మొదలుబెట్టిన.
To Stem
(v), ( a), ఎదిరించుట, ఎదురాడుట, విరోధించుట.
Eqatorial
(adj), నాడీమండల సంబంధమైన. See Equator.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lightness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lightness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lightness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lightness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lightness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57781
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close