Telugu Meaning of Anarchy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Anarchy is as below...

Anarchy : (n), ( s), అరాజకము, అనాయకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Culpability
(n), ( s), నేరము, అపరాధత్వము. this proves his * యిందువల్ల వాడినేరమని తెలుస్తుంది.
Buffeting
(n), ( s), గుద్దులాట పోరాట.
Gabion
(n), ( s), ఒకతరహా బుట్ట, ఒకతరహా తడక.
Lictor
(n), ( s), బంట్రోతు, కింకరుడు.
Uninteresting
(adj), without gratification, without care నీరసమైన, జబ్బుగావుండే. an * poem జబ్బుగా వుండే కావ్యము.
Headless
(adj), తలలేని, మొండెముగా వుండే. a * trunk తలపోయిన మొండెము,కబంధము.
Rubbish
(n), ( s), mingled mass తుక్కాముక్కా, పనికిమాలినది. * in a well పూడిక. the * of a building పడిపోయిన యింటి యొక్క పనికిమాలిన సామాను. do you call this a diamond? it is mere * ఇది వజ్రమంటావా, యిది వట్టి పనికిమాలినది. all his excuses are mere * వాడు చెప్పిన సాకులన్నీ పనికిమాలినవి. in bird'smusic పనికిమాలిన కూతలు.
Mulberry
(n), ( s), కంబళిచెట్టు, కంబళి పండు, పట్టుపురుగు భక్షించే వృక్షము యొక్క పండు.
Hopper
(n), ( s), గోధుమపిండి విసిరే పెద్ద యంత్రములో గోధుమలు వేసే పెట్టె, తిరుగటినోరన వచ్చును.
To Snort
(v), ( n), as a horse బుస కొట్టుట. the horse *ed with prideగుర్రము వుల్లాసముగా బుసలు పెట్టినది. he *ed with rage కోపము చేత బుసలు కొట్టినాడు.
Wanton
(adj), roving in sport, sportive, playing loosely,licentious పోకిరియైన, కాముకుడైన, తుంటయైన, కొంటెయైన. * waste of money రూకలను వుయర్థముగా సెలవు చేయడము. a * falsehood వూరికె చెప్పిన అబద్ధము, అట్లాటకు చెప్పిన అబద్ధము. * frolicks శృంగారచేష్టలు, కొంటె పనులు. * cruelty నిర్హేతుకముగా చేసిన క్రూరమైనపని. * abuse వూరికే తిట్టినతిట్లు, నిర్హేతుకమైన తిట్లు. a * book శృంగార కావ్యము, పోకిరి పుస్తకము.
United
(adj), కలిసిన, కూడిచేసిన. by their * efforts అందరు కూడి చేసిన యత్నముచేత. the * kingdom ఇంగ్లండు, స్కాటులెండు, ఐర్లండు యీ మూడు దేశములకు మొత్తపేరు. "The * Provinces" is a name for Holland డచ్చి దేశము. the * statesis a name for America అమెరికా దేశము.
To Reach
(v), ( a), అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.
Drag-net
(n), ( s), పెద్దవల.
Rolling-pin
(n), ( s), అప్పడాల కొయ్య, కొడుపు.
Privation
(n), ( s), హీనత, లేమి, శూన్యత. the * of sight దృష్టి తప్పడము,గుడ్డితనము. the * of reason తెలివిలేమి. they suffered great *s లేమిడిచేతనానాకడగండ్ల బడ్డారు.
Impressed
(adj), అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన. on the mindమనసులో తగలిన, నాటిన. * with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై. * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. * with fear భయపడ్డవాడై. the footsteps of the tiger which were * on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు. the coin was * with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది. these solders were not hired but * ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.
Tacticks
(n), ( s), the art of managing; particularly in war ఎత్తులు, ఎత్తుగడలు,యుక్తులు. he is a master in * వాడు నిండా చమత్కారి. the * of chessresemble those of war చతురంగపు యెత్తులున్ను యుద్ధము యొక్క యెత్తులున్నుసమానముగా వుంటవి.
Manner
(n), ( s), రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.
Commutable
(adj), మార్చతగ్గ, మార్చకూడిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Anarchy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Anarchy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Anarchy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Anarchy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Anarchy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close