Telugu Meaning of Culpability

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Culpability is as below...

Culpability : (n), ( s), నేరము, అపరాధత్వము. this proves his * యిందువల్ల వాడినేరమని తెలుస్తుంది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Apposite
(adj), తగిన, యుక్తమైన, పొందికైన.
Simple
(adj), plain, without art సరళమైన సాధువైన, నిష్కపటియైన,వట్టి, ఉత్త. they drink * water వాండ్లు వుత్తనీళ్లు తాగుతారు. he ate * food వాడు వట్టి అన్నము తిన్నాడు. the letter was written, in a *style ఆ జాబు సరళముగా వ్రాయబడ్డది. a * believer మూఢభక్తుడు. a *hearted man నిష్కపటి, సరళమైనవాడు. a * loan చేయిబదులుగా తీసుకొన్న అప్పు. the * sense సరళమైన అర్ధము, సహజమైన అర్ధము.stupid, foolish, silly పిచ్చి, బేల, బోళ. you were very * to dothis నీవు పిచ్చిపట్టి యీ పని చేసినావు. you were very * to believe himపిచ్చిపట్టి వాడు చెప్పినదాన్ని నీవు నమ్మినావు. a * fellow పిచ్చివాడు. as Iwas a * woman he deceived me నేను యేమీ యెరగని బేలను గనుక నన్ను మోసము చేసినాడు. a maid ముగ్ధ, ముగ్ధరాలు. copper is a * metal but brass is a compound meatal రాగి స్వయంభూలోహము గాని యిత్తడి కొన్నిలోహములు కలిసి అయిన లోహము. he held the lands in fee * ఆ నేలకుస్వతంత్రుడుగా వుండినాడు.
Initiated
(adj), ప్రవేశపెట్టిన, అభ్యసించగడ్డ, ఉపదేశింపబడ్డ, నేర్పిన,అక్షరాభ్యాసము చేయగడ్డ. those who are * in logic తర్కమునందుశిక్షితులైన వాండ్లు. he was * in the science ఈశాస్త్రములో ప్రవేశముగల వాడు, ఈ శాస్త్రమును అభ్యసించినవాడు. he was not * in Tamilhe was one of the * ఆయన మర్మజ్ఞుడు.
Finch
(n), ( s), గోరువంకవంటి వొక పక్షి. ther are the goldfinch the bulfinch,chaffinch * &c.
Alkalescent
(adj), క్షారసంబంధమైన.
Sportsman
(n), ( s), he who delights in hunting వేటాడేవాడు.
Swarming
(adj), ముసురుకొన్న. * beggars తండోపతండములుగా వచ్చిముసురుకొనే బిచ్చగాండ్లు.
To Scum
(v), ( a), See to Skim.
Fishery
(n), ( s), చేపలు పట్టే స్థలము, చేపలు పట్టే పని, చేపల వర్తకము.the pearl * ముత్యాల సలాపము.
Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Attainted
(adj), నేరము, మోపబడ్డ, దోషగ్రస్తుడైన, నిగ్రహింపబడ్డ, రాజుచేనిగ్రహింపబడ్డ.
Conveyed
(adj), తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.
Imaginable
(adj), ఎంచకూడిన, తలచకూడిన, భావించకూడిన. he did with all * case అతిసులభముగా చేసినాడు, అవలీలగాచేసినాడు. a bird withthe most splendid plumage * అతిదివ్యమయిన రెక్కలుగల పక్షి.
Matriculated
(adj), enlisted as a member of the universities of England యింగిలండులో మాన్యముగల పాఠశాలలో ప్రవేశించిన. a * scholar పాఠశాలలో ప్రవేశించిన విద్యార్థి See Penny Cye. in Linna: p 23, line 12.
Thwarting
(n), ( s), విఘాతము, విఘ్నము.
To Peer
(v), ( n), అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట. that tree *s above thewall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది. the mountains *ed above theclouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి. he * ed into the well బావిలోతొంగిచూచినాడు.
Anna
(n), ( s), (name of the fraction one sixteenth) అణా. The Telugu nameis వీసము.
Affray
(n), ( s), జగడము, గత్తర, కలహము.
Robustness
(n), ( s), stoutness పుష్టి, కాయపుష్టి బలుపు, లావు.
Whey
(n), ( s), the water part of milk separated from curdమజ్జిగ విరిగిన నీళ్ళు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Culpability is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Culpability now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Culpability. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Culpability is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Culpability, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close