Telugu Meaning of Miniature

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Miniature is as below...

Miniature : (n), ( s), సూక్ష్మాకారము, కొద్ది రూపు, మనిషిని చూచి భావముగా వ్రాశిన చిన్న అర్ధరూపుపటము. he is just his father in * కొంచెములో అంతా తండ్రివలె నటిస్తాడు. this boy is a schoolmaster in * వాడు రవంతపిల్లగాడై నప్పటికిన్ని వాడినడకంతా పెద్ద ఉపాధ్యాయులదిగా వున్నది. that little girl is her mother in * ఆ పిల్ల అంతా దానితల్లివలె నటిస్తున్నది. the ants were crowding in thousands like a * market అనేకముగా చుట్టుకొన్న చీమలు చిన్న వొక జాజారువలె వుండెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cherubic
(adj), స్వర్గసంబంధమైన, దేవదూత సంబంధమైన. the * legionsగంధర్వ సేన.
Dovetailed
(adj), కూర్చిన, సంధించిన. the stories are all * togetherఆ కథలన్నీ వొకటితో వొకటి అనుక్రమణికగా వున్నవి, పొందికగా వున్నవి.పొనగింపబడి వున్నవి.
Tropical
(adj), rhetorically changed from the original meaning రూపకమైన,సాలంకార దృష్టాంతార్థకమైన. this is a * sense of the word ఆ శబ్దమునకు యిదివుత్తరార్థము, గూఢార్థము, శ్లేషార్థము.
Midwife
(n), ( s), మంత్రసాని. a man * మంత్రసానితనము చేసే డాక్టరు.
To Enchance
(v), ( a), అతిశయింపచేసుట, అభివృద్ధిచేసుట, హెచ్చించుట,పొడగించుట. the scarcity *d the price of grain కరువుచేత ధాన్యము వెల పొడిగిపోయినది. his poverty *d the difficulty దరిద్రముచేత వాడికి తొందర అతశయమైనది. this *d his merit యిందుచేత వాడి పుణ్యము అతిశయించినది.
Caudle
(n), ( s), బాలింతకారము. a sort of punch.
Ware
(n), ( s), goods; merchandise సరుకు. china * పింగాణులు. earthen * కుమ్మర స్వరూపాలు, కుండచట్లు. glass * గాజు సమాను, కాచము. pewter * సీసపు పాత్రలు.
Allegorical
(adj), రూపకముగా వుండే.
Attached
(adj), అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
Clog
(n), ( s), పశువులకు కట్టే గుది, గుది కర్ర, లంకె. Clogs worn by English women ఆడవాండ్లు తొడుక్కొనే పాదుకలు. See Clogged.
Hypocritical
(adj), కపటమైన, మాయమైన, వంచనైన. a * grief దొంగయేడ్పు,నీలియేడ్పు. a * affection దొంగదయ.
Restituted
(adj), కుదిరిన. after his health was * వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత.
Sure
(adj), certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన. he is* to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము. he is* to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము. by long keeping pearls are * to lose their colourనిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు. be * to send him వాణ్ని అగత్యము పంపు. to be * నిశ్చయముగా, వాస్తవముగా. you must go to be * నీవు పోవలసినదే. the child to be * is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే. to be * I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be * (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము. to be * I told you నీతో చెప్పినా గదా.I am * it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము. I am * I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.are you * of this? యిది నీకు నిశ్చయమా.
Townsfolk
(n), ( s), గ్రామస్థులు, వూరివాండ్లు.
Nonsensical
(adj), పిచ్చి, పనికిమాలిన.
Panic
(n), ( s), విస్మయము,అకస్మికముగా పుట్టిన దిగులు,నిర్నిమిత్తముగా పుట్టిన దిగులు.the troops were siezed with a * అదండుకు నిర్నిమిత్తముగా వొక దిగులు యెత్తినది.
Royal
(adj), belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.
Budge
(n), ( s), బొచ్చు.
Uncrust
(adj), not execrated, శపించబడని, శాపగ్రస్తముకాని. they are * withdebts అప్పులనే పీడనము లేనివాండ్లు.
Clincher
(n), ( s), వెనకకు మణగకొట్టిన తీల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Miniature is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Miniature now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Miniature. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Miniature is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Miniature, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close