Telugu Meaning of Sure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sure is as below...

Sure : (adj), certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన. he is* to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము. he is* to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము. by long keeping pearls are * to lose their colourనిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు. be * to send him వాణ్ని అగత్యము పంపు. to be * నిశ్చయముగా, వాస్తవముగా. you must go to be * నీవు పోవలసినదే. the child to be * is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే. to be * I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be * (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము. to be * I told you నీతో చెప్పినా గదా.I am * it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము. I am * I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.are you * of this? యిది నీకు నిశ్చయమా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Buggy
(adj), నల్లులు పట్టిన.
Snail
(n), ( s), బంక పురుగు, గుల్ల పురుగు, నత్తగుల్ల, రెండు కొమ్మలున్ను పైన గుల్లయున్న గలిగి గోడలమీద పాకే జంతువు. he went on at a *'s paceతారాడుతూ పోయినాడు. సోమరితనముగా పోయినాడు.
To Swop, Or ToSwap
(v), (a.), to change or give a thing inexchange మార్చుకొనుట. I Swopped a horse with him నా గుర్రముయిచ్చి వాడి గుర్రమును తిసుకొన్నాను, ఇది నీచమాట.
Overgrown
(adj), అధికముగా యెదిగిన, అధికముగా బలిసిన. a garden* with weeds కలుపు మూసుకొన్న తోట. an * folly (Joseph Andrews* bk 4. chap. 7.) అతిశయించిన పిచ్చినతము.
Probate
(n), ( s), Proof. The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు. to take * మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
Excommunication
(n), ( s), బహిష్కారము, వెలి, పరిత్యాగము. letter of *వెలిజాబులు.
Broad
(adj), వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to goనన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. hehas a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు. It is as* as it is long యెటైనాసరే, రెండూసరే.
Methodistical
(adj), వీరమతస్థుడైన, అనగావీర, క్రూర, దుష్ట మాయమైన కపటియైన, యిది దూషణ శబ్దము.
Tediousness
(n), ( s), విసుకు, తొందర, చీదర.
Suspension
(n), ( s), the act of hanging up వేలాడవేయడము, వేలాడకట్టడము. a * bridge గొలుసువంతెన, అనగా యినుప గొలుసులను ఆ ధారముచేసికట్టి వుండే వారధి. cessation for a time నిలిపి పెట్టడము,ఆటంకపరచడము. during the * of hostilities యుద్ధము నిలిచివుండేటప్పుడు.
Proportionably
(adv), తగినట్టుగా, తగ్గట్టుగా, సరిగ్గా. they are older than him and * more difficult to teach వాండ్ల వయస్సు యెంత అధికమో వాండ్లకు నేర్పడములో కష్ట మంత అధికముగా వున్నది.
Pawpaw
(n), ( s), బొప్పాయపండు.
To Unyoke
(v), ( a), to set loose from a yoke కాడిలోనుంచి యెడ్లను విచ్చుట. topart; to disjoin వియోగము చేసుట.
Positive
(adj), నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన. this is * injustice యిది నిశ్చయమైన అన్యాయము. his wife is a * fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది. these children are * plagues యీ పిల్ల కాయాల హింసే హింస.I am * he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము. Dont' be so * నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు. I am not * asto that అది నాకు రూఢిలేదు. the * sign in mathematics ధనము. * negative (inmathematics Colebrook says ) భావ and అభావ.
Ill-bred
(adj), మడ్డియైన,మోటైన,సరసుడుకాని.
To Rhapsodize
(v), ( n), and v. a. తలాతోకా లేక వొక కావ్యమును చెప్పుట.
Jucundity
(n), ( s), సరసత, ఆహ్లాదము.
Wrung
(past participle of the verb toWring), he * the clothto dry it ఆ గుడ్డ యెండడానికై పిండినాడు.
To Slop
(v), ( a), నీళ్లు కుమ్మరించి తడిచేసుట. she slopped herselfనీళ్లు వొలకపోసుకొని బట్ట అంతా తడిపి అధ్వాన్నము చేసుకొన్నది.
Undress
(n), ( s), plain clothes సాధారణమైన బట్టలు. some of them came indress, some of them came in * కొందరు శృంగారించుకొని వచ్చినారు. he worethe * of a naval captain వాడు వొక వాడదొర యొక్క సాధారణమైన వుడుపునువేసుకొని వచ్చినాడు. In old days undress signified the plain dress worn athomein private. See Smollett's Lancelot Greaves. Chap XXIV. Sheburst upon him in an elegant white undress.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112939
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101313
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95591
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55778
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close