(v), ( n), చింతించుట, యెంచుట, విచారించుట, లక్ష్యము చేసుట. I do not * for it అది నాకు చింత లేదు, అది నాకు వద్దు. he does not * for my orders నా ఆజ్ఞలను లక్ష్య పెట్టడు. not caring for his oath వాని ప్రయాణమును లక్ష్యము చేయక. people whom he did not * for వానికి యిష్టము లేని వాండ్లు, కాని వాండ్లు. what * for him వాడు నాకు లక్ష్యమా. I did not * to tell him అది వాడితో చెప్పడానకు నేను యిచ్ఛించ లేది, అనగా నేను చెప్పలేదు. he did not * to go పొయ్యేటందుకు వానికి యిచ్ఛలేదు, అనగా పోలేదు.