(n), ( s), మహాద్వీపము, అవిచ్ఛిన్నమైన ఖండము. Ceylon is near the * ofIndia లంక, జంబూద్వీపానకు సమీపముగా వున్నది. he passed from the island tothe * ఆ లంకలో నుంచి దేశానకి పోయినాడు. the * of Europe యిది FranceGermany, Spain ఆ ప్రాంత్యము లైన దేశములకు సముదాయనామము, గనకcontimental literature ఆయా దేశ భాషలు he went from England to the *యింగ్లిండు నుంచి దానికి సమీపమందు వుండే దేశానికి పోయినాడు. I lately made atour on the continuent యిటీవల దేశసంచారము పోయి వుంటిని.