Telugu Meaning of Mint

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mint is as below...

Mint : (n), ( s), a plant పుదీనా. for coining టంకసాల. words of a new * కొత్తగాకల్పించిన శబ్దములు. he has a * of money వాడి దగ్గెర బహుద్రవ్య మున్నది. a * of mischief దుర్మార్గమునకు ఆలయము, దుర్మార్గానికి పుట్నిల్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Adonize
( v. ), (n.), సింగారించుకొనుట, సొగసుగాబట్టలుఆభరణాలుతొడుక్కొనుట
To Seem
(v), ( n), అగుపడుట, కనుపడుట, తోచుట. It *s he wentthere పోయినాడట, పోయినట్టున్నది. so it *s అట్లా తోస్తున్నది, అలాగేవుండను, అట్లా వుండగలదు. if it *s good to you, you may remain here మీకు యుక్తమని తోస్తే మీరు ఇక్కడ వుండవచ్చును. it *s they arebrothers వీండ్లు తమ్ములవలె వున్నది. it *ed like a stone చూస్తే రాయివలె కనుబడ్డది. he *ed to be their friend but he wastheir enemy చూడడానికి విహితుడివలె వుండినాడుగాని వాడు వారికి శత్రువు.he *ed to be angry వాడికి కోపము వచ్ఛినట్టు తోచినది. he *s to be in a fever వాడికి జ్వరము వచ్చినట్టు ఉన్నది. it does not * to be right అది న్యాయమని తోచలేదు.
Whichever
(adv), whether one or the other ఏదైనా సరే.
Establishment
(n), ( s), కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము. house * యింటి పనివాండ్లు. government * సర్కారు సిబ్బంది. the people of an office కచ్చేరివారు. on my going to England I brokeup my * నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను. his * consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు. or marriage వివాహము. the church * గుడి పరిజనము,గుడి పరివారము. the mercantile * వర్తకులు. the military * సేన, దండు.the home * స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు. the foreign * రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు. he is on the Bengal *వాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు. trhe English have four *s (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి. the charges incured for an office * కచ్చేరి సిబ్బంది శెలవు. an educational * బడి, పల్లెకూటము.
Chocolate
(n), ( s), వక తరహా పానకము. * colour మామిడి చిగురు వన్నె.
Blunderbuss
(n), ( s), పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
Dwelling
(n), ( s), నివాసము, వునికిపట్టు, యిల్లు, బస, గృహము. he madehis * on the mountain కొండమీద వాసము చేసినాడు.
Witness
(n), ( s), testimony, he that gives testimony సాక్షి, సాక్షి చెప్పేవాడు. God is my * దేవుడే నాకు సాక్షి. you are *es to this ఇందుకు మీరు సాక్షులు, యిది మీరు యెరిగి వుండవలసినది. to bear * ఎరుగుట. I can bear * to that నేను దాన్ని బాగా యెరుగుదును. they bore * to his innocence వానియందు దోషము లేదన్నారు. I bear you * నీకు నేను వున్నాను. with a * సాక్షాత్తుగా, పరిష్కారముగా. he is mad with a * వాడు సాక్షాత్తు వెర్రివాడు. here is folly with a * ఇది పరిష్కారమైన వెర్రి.
Individual
(adj), ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన. * exprience స్వానుభవము. he effected this by this * exertions and at his * expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు. they failed entirely thoughthier * exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది. the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి. when spices are mixedtogether they loose their * tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది. this is the * book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.mu * self సోహం q.v this is the * house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు. this is the * man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an * ; so Johnsonan * man, London is an * city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
To Wrest
(v), ( a), to twist by violence పీకుట. లాగుట, గుంజుట.this commentary *s the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు. in doing this he *ed justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు. Wrest, n. s. distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
Granulation
(n), ( s), నూకలునూకలుగా యేర్పడడము, నూకలునూకలుగాకట్టుకోవడము. after the * of the wound ఆ పుండు అంచుకట్టుకొనినూకలు నూకలుగా యేర్పడ్డ తరువాత.
Guardianship
(n), ( s), పోషణము, రక్షణము, సంరక్షకత్వము, సంరక్షణ,కర్తృత్వము.
Irreconcilably
(adv), దోవకు తేగూడక, ఇమడక, పొసగించ గూడక, సమాధానము చేయగూడక. these two accounts are * opposed ఈ రెండుసంగతులు వొకటి నొకటి సరిపడక విరుద్ధముగా వున్నవి.
Terse
(adj), short and elegant సురచితమైన, సుందరమైన, చక్కని. a *expression సొంపైన శబ్దము, పొంకముగా వుండే శబ్దము.
Average
(n), ( s), సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
With
(n), ( s), See Withe.
Sentiment
(n), ( s), For `property' read `propriety'
Conger
(n), ( s), a large eel, సముద్రములుగు పాము అనే చేప.
Erosive
(adj), వొరుసుకొనే.
Unconsecrated
(adj), నైవేద్యము చేయబడని, ఈశ్వరార్పణము చేయబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mint is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mint now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mint. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mint is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mint, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close