Telugu Meaning of Riding

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Riding is as below...

Riding : (n), ( s), going on horseback &c. సవారి పోవడము. Division of a country తుక్కుడి, తాలూకా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Visit
(v), ( n), to go or come to see దర్శనమునకు పోవుట దర్శనమునకు వచ్చుట. we do not * వారికీ మాకూ యెప్పటికి దర్శనము లేదు. he lives near me, but we donot * మా యింటి దగ్గిరనే వున్నాడుగాని మేము వొకరినొకరు పోయి చూడడము లేదు. they do not * much వాండ్లు యెక్కువ పరస్పరం దర్శనానికి పోవడము లేదు. these people * a great deal వాండ్లు పరస్పరం వొకరిని వొకరు పోయి చూచుకుంటూనే వుంటారు.
To Slip
(v), ( a), జార్చుట, జారవిడుచుట. he slipped a dog at the fox నక్కమిదకి కుక్కును విడిచినాడు. he slipped the handkerchief into his pocket రుమాలును జేబిలోనికి జారవిడిచినాడు. she slipped the ring off her finger వేలి వుంగరమును తీసినది. he slipped out some words by which I perceived the truth. వాడికే తెలియకుండా నోరుతప్పి వచ్చిన మాటలవల్ల నిజమును కనుక్కొన్నాను. she slipped the ring upon her finger వేలికి వుంగరము పెట్టుకొన్నది.
Cuirassier
(n), ( s), రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
Gairish
(adj), చిత్రవిచిత్రమైన.
Mastication
(n), ( s), నమలడము, చర్వణము.
Vulva
(n), ( s), the womb యోని.
Flagship
(n), ( s), యుద్ధవాడల యొక్క యజమానుడు వుండే వాడ.
Humanely
(adv), కనికరముగా, దయారసముగా, నెనరుగా, విశ్వాసముగా. he treatedthem * విశ్వాసముగా విచారించినాడు.
Coutumelious
(adj), పరుషమైన, నిష్ఠురమైన. * language తిట్లు, దూషణ. *treatment అవమానము.
Presence
(n), ( s), (add,) if thy * go not with me, Exod.xxxiii. 15. say కటాక్షము. H. Perceval omits it. A+ saysవదనస్వరూపము. But మూర్తి వంతము is the best of all.
Clout
( n.), ( s.), తునక, గుడ్డతునక,యిదిచంటిపిల్లలకేకట్టేగోచ, or patch అతుకు గుడ్డ or blow దెబ్బ, పెట్టు. a beggar's clouts బిచ్చగాడి చింపి గుడ్డలు, గంత బొంత. or mark గుర్తు.
Shift
(n), ( s), an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
Denial
(n), ( s), కాదనడము, లేదనడము, అపలాపము. on his అతడు కాదన్నందున. self * తనకు కాదనడము, విరక్తి, తపస్సు. this was an act of self * యిష్టము వుండిన్ని మానుకోవడము.act of self * యిష్టమువుండిన్ని మానుకోవడము.he would take no * కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.
Afoot
(adv), నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
Total
(adj), యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక. the * expense మొత్త వ్రయము. thesum * మొత్తము, వెరసి. * darkness నిండా చీకటి, శుద్ధ చీకటి. * eclipseపూర్ణగ్రహణము. * blindness వట్టి గుడ్డితనము.
Leeward
(adj), and adv. under the wind; on the side opposite to that from which the wind blows. Towards the Lee. గాలికి యెదురుగా వుండే, గాలికొట్టనితట్టున, గాలి దేనిమీద కొట్టు తున్నదో దానికి మరుగుతట్టున, గాలికొట్టేతట్టుకు యెదురుతట్టున. the garden was under the * of the house తోట యింటిమరుగున వుండినందున గాలి యింతా యింటికి తగిలి తోటకు గాలి దెబ్బ తప్పినది. his house caught fire, now as my house was to the * I was in danger, as your house was to the windward you were not in danger వాడింటికి నిప్పు అంటుకొన్నది. అప్పట్లో నా యిల్లు గాలివాటున వుండినందున నాకు అపాయమువచ్చేటట్టు వుండినది, మీయిల్లు గాలివచ్చతట్టున వుండినందున మీకు భయములేక పోయినది. my house being to the * of the gardenwas filled with the scent of the flowers ఆ తోటమీది గాలి వస్తూ వుండినందున నా యిల్లంతా యేక వాసనగా వుండినది. as my house was to the * of the hill we did not feel the storm నా యిల్లు కొండ మరుగ్గావుండినందున మాకు గాలివాన దెబ్బతప్పినది. the wind was from the north and that ship was one mile tothe * of our ship ఉత్తరపుగాలి కొట్టుతూ వుండగా ఆ వాడ మా వాడకు దక్షిణము గడియ దూరములో వుండినది.
Route
(n), ( s), See Rout.
Incisors
(n), ( s), ముందరిపండ్లు.
Diving
(n), ( s), ముణగడము. * for pearls ముత్యాలసలాపములో ముణగడము.
Magnificence
(n), ( s), జంభము, డంభము, పటాటోపము. from the * ofthe building ఆ యిల్లు అతిఘనమైనది గనుక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Riding is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Riding now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Riding. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Riding is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Riding, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close