Telugu Meaning of Shift

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shift is as below...

Shift : (n), ( s), an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Peas
(n), ( s), plu. బటానీలు.
Faint
(adj), మందమైన, నిస్త్రాణగా వుండే, జబ్బుగా వుండే, దుర్భలమైన.not bright మకిలగా వుండే, మకమకలాడే. a * light మిణుకు మిణుకుమనే వెలుతురు. a * sound హీనస్వరము, తగ్గుస్వరము, మందస్వరము. * hope రవంత ఆశ. * colour మకిల వర్ణము. I have * hopes of hisrecovering వాడు బ్రతుకుతాడనే ఆశ నాకు నిండాలేదు . I havevery * hopes of his paying the money వాడు ఆరూకలు చెల్లించ పోతాడనేఆశ నాకు లేదు. the paper was ruled with * lines ఆ కాగితపు గీతలుచాయగా వుండిన వి, లీలగా వుండినవి. a * heart అధీరుడు, పిరికి. thisink is * యీ యింకి నలుపు చాలదు.
Incurvate
(adj), bent వంగిన.
Sustracted
(adj), తీసుకోబడ్డ, తోసివేయబడ్డ. the sun * fromthe hundred was ten నూటిలో తోశివేసినది పది.
Clandestine
(adj), rahasyamEna, gupwamena. a marriage xoVMga peVMdli, gAMXarva vivAhamu.
Segregation
(n), ( s), separation ఏకాంతవాసము, ఏకాంతముగా వుండడము.herding alone: keeping himself to himself, the opposite of sociability ఏకాంతవాసము, ఏకాంతవాసముగా వుండడము, ఒంటిగా వుండడము.
Turret
(n), ( s), a little tower బురుజు మీది చిన్న గది. sometimes it signified ahut or shed in a garden గుడిసె.
To Canker
(v), ( a), తినుట. the worm cankers the flower పురుగు పుష్పములను తిని వేస్తున్నది.
Powder
(n), ( s), పొడి, చూర్ణము, పిండి. gunpowder తుపాకిమందు. sweet dust forthe hair వాసనపొడి. a love * మైదు, వలపుమందు. * used for soapసున్నిపిండి. black * మసి. this was reduced to * యిది పొడిచేయబడ్డది,పిండి చేయబడ్డది, చూర్ణము చేయబడ్డది. they beat it into * దీన్ని పొడిచేస్తారు,చూర్ణము చేస్తారు. beaten to * పొడియైన, చూర్ణమైన.
Wrangling
(adj), disputing or contending angrily రోషముగా పోరాడే, ఘర్షణచేసే.
To Revenge
(v), ( a), పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
Readjusted
(adj), మళ్ళీకుదిరిన, మళ్లీ చక్కబడ్డ.
To Outleap
(v), ( a), దుమకడములో మించుట, యెక్కువగా దుముకుట.
Mortgage
(n), ( s), కుదవ, తాకట్టు, యిది స్థావరమైన సొత్తులను గురించినమాట. the * is forfeited తాకట్టు వాకట్టు అయిపోయినది, కుదవ సొత్తు మునిగిపోయినది.
Dug
(n), ( s), పొదుగు, చన్ను.
Unpawned
(adj), not pledged కుదవ పెట్టబడని, తాకట్టు పెట్టబడని.
Unsociably
(adv), బెరుకువగా, వొకటితో చేరక, సహవాస యోగ్యము కాకుండా.
Scolloped
(adj), గుల్ల చిప్పరీతిగా చేసిన.
Pointed
(adj), మొనగల, తీక్ష్ణమైన. the spear was * brass ఆ బల్లెపుకొనకు విత్తళి వేసి వుండినది. a * remark యుక్తిగా చెప్పినమాట.
Coventry
(n), ( s), the name of a town ఒక పట్ణము యొక్క పేరు. they sent himto * వాణ్ని వెలి వేసినారు, వాడు ముఖమును యెవరున్ను చూడరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shift is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shift now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shift. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shift is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shift, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close