Telugu Meaning of To Outleap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Outleap is as below...

To Outleap : (v), ( a), దుమకడములో మించుట, యెక్కువగా దుముకుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Assist
(atv), n. ( or to be present at ) ఎదుట వుండుట. I assisted atthe wedding ఆ పెండ్లిలో వుంటివి.
Excitability
(n), ( s), capability of being excited స్పర్శ గ్రాహకత్వము,అనగా తాకితే తెలియడము, రేగేగుణము, రవంతలో అణిగేగుణము. from the *of a child's temper it laughs or weeps at a trifle బిడ్డలదిరవంలో రేగి రవంతలో అణిగే గుణము గనుక రవంతలో నవ్వుతారు, రవంతలో యేడుస్తారు. from the * of the eye కంటికి రవంత హెచ్చునున్ను తగ్గనున్నుకూడదు గనుక, కన్ను అపాయస్థలము గనక. there is no * in horn of hair కొమ్ములోనే గాని వెంట్రుకలోనే గాని స్పర్శగ్రాహకత్వము లేదు, తాకితే తెలియడములేదు.
Cote
(n), ( s), ( or sheep * రాత్రిళ్లు మేకలను తోలిపెట్టే అలవ. a dove *పావురాళ్లగూడు, పావురాళ్లు పెంచడానకై కట్టిన గూడు.
Grand
(adj), ఘనమైన, దివ్యమైన, మహత్తైన, మహా,దొడ్డ.the * total మొత్త వెరసి.
Speech
(n), ( s), వాక్కు, మాట. men are gifted with * దేవుడుమనుష్యులకు మాట్లాడే శక్తిని యిచ్చినాడు. he made a long * aboutthis యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు. all his * is of no use వాడి మాటలు పనికిరావు. I had not the power of * నాకునోరాడక పోయినది, నాకు నోటిమాట రాక పోయినది. fluency of * వాగ్ఘరి.the parts of * భాషాభాగములు, అనగా noun, adjective, verb మొదలైనవి.
Purity
(n), ( s), పరిశుద్ధత, పవిత్రత, శుచి, శుద్ధి, పావనత్వము.
Near
(adv), కొంచెం తక్కువగా. he is * dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు. it is * noon మధ్యాహ్నమునకు సమీపముగావున్నది. that price is very * a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని. he was * being robbed వాడు కొంచెములోదోపిడీ కాబోయెను.
Disjointed
(adj), బెడిసిన, కీలుతప్పిన, తొలిగిన. hisfinger was * వాడి వేలికీలు తొలిగినది. * or deliriouswords అసంబంధమైన మాటలు పొందికలేని మాటలు. * textsor fragments of a poem వొక కావ్యములో గచ్ఛత్తుగాయెత్తి వ్రాసిన శ్లోకాలు. * fragements of the vedasఖిలఋక్కులు.
Maugre
(adv), అయినప్పటికిన్ని. * their resistance వాండ్లు ఆటంకము చేసినప్పటికిన్ని.
Masoleum
(n), ( s), వట్టిగోరి, అనగా శవమును పాతిపెట్టకుండా మర్యాదనిమిత్తము జంభముగా కట్టిన గోరి.
Selected
(adj), ఏర్పరచబడ్డ, ఘనమైన, నికరమైన, వరించబడ్డ. the horses were well * for the purpose ఆ గుర్రాలు ఆ పనికి తగుబాటివిగాచూచి యేర్పరచబడ్డవి.
Strength
(n), ( s), force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ,దార్ఢ్యము, పటుత్వము. or spirit సారము, నిగ్గు. of smell వెగటు.or army సైన్యము దండు. he was borne on the * of the regimentఆ దండులో లావణమై వుండినాడు. on the * of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద. on the * of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.
Paraclete
(n), ( s), సాంత్వనీకుడు, ఓదర్చేవాడు, మధ్యస్థుడు. యిది దేవునికి వొక పేరు.
Bamboo
(n), ( s), (a word taken from the Malay language) వెదురు. a large * బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
Tournament
(n), ( s), మృషామృధము, వేడుకకు చేసే యుద్ధము.
Lash
(n), ( a), stroke with any pliant and tough thing దెబ్బ. the thong or point of the whip జాటికొననుకట్టినవారు, చిళ్ళ. or a sarcasm పొడుపుమాట.
Furnace
(n), ( s), కొలిమి, అవము, అగ్నికుండము, లోహమునుకరిగించేబట్టి. a portable * కుంపటి, హసంతి. smelting * ముద్దకొలిమి he was tried in the * affliction కడగండ్లు పడి తేరినవాడు, ముక్కాకలు తీరినవాడు. Harischandra was tried in the * of affilction హరిశ్చంద్రుడు నానాకడగండ్లను పొంది పరీక్షించబడ్డాడు.
Scabby
(adj), గజ్జిపట్టిన, పక్కు కట్టిన. a * sheep తెవులు పట్టిన గొర్రె.this is the same as shabby.
Stonehorse
(n), ( s), విత్తులు తియ్యని గుర్రము.
Token
(n), ( s), a sign గురుతు, ఆనవాలు, చిహ్నము. by this * this boy willcertainly die యీ గురుతువల్ల ఆ పిల్లకాయ సిద్ధముగా చస్తాడు. a piece of moneycurrent by sufferance, not coined by authority; this was formerly ofvery small value; but in modern times, for the convenience of change,it is of higher value. సాధారణముగా వర్తకులు మొదలైన వాండ్లు రూపాయికి మారేటట్టుగా యిచ్చే నోటువంటి వొక వస్తువు, ఇప్పట్లో యీ వాడుక లేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Outleap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Outleap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Outleap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Outleap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Outleap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close