Telugu Meaning of To Halloo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Halloo is as below...

To Halloo : (v), ( n), కేకవేసి పిలుచుట, కూయుట, బొబ్బిలిడుట. he *ed to me ఒరే యని నిన్ను కేక వేసి పిలిచినాడు. he *ed to the dogs వుసుకో వుసుకో యనిఅరిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Intractable
(adj), దోవకురాని, స్వాధీనముగాని, మూర్ఖమైన. an * horse మొండి గుర్రము. they are * వాండ్లు ఏ దోవకు వచ్చేవాండ్లు కారు.
Sufficiency
(n), ( s), supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
Pagoda
(n), ( s), a temple గుడి, దేవళము, దేవాలయము. a coin వరహా. a half *మాడ. 3 1/3rupees is the rate used among the English : out * the isgenerally, among natives an expression for four rupees. Thus 100 *sdenotes 400 rupees; although by law it is only 350 rupees. Becausethe Bahadari * was 4 rupees but the Star * is only rupees 3 1/2 One *weight is equal to 32 గురిగింజులు seeds of the Abrus Precatorious. Asa weight it is 52 1/2 ( 52.56 ) grains Troy 105. Kantarai pagodas areequal to rupees 305-7-4.
Pious
(adj), భక్తిగల, విశ్వాసముగల. a * act సుకర్మము, ధర్మము.
Pounded
(adj), as grain దంచిన. as flour కొట్టిన, పొడిచేసిన. with a littlewater తొక్కిన. * sugar candy కలకండపొడి. or confined దొడ్డిలోకి తోలి మూసిన.
Inly
(adv), లోపల, ఆంతర్యములో.
Dubious
(adj), సందేహమైన, . అనుమానముగా, , సందిగ్దముగా.
To Spin
(v), ( n), రాట్నము వడుకుట, గిరగిర తిరుగుట. she passedthe day in spinning నాడంతా వడుకుతూ వుండినది. the blood spun out of the wound ఆ గాయములోనుంచి చివుక్కున నెత్తురు బైలుదేరినది.he spun round గిర్రని తిరిగినాడు. while the top *s బొంగరము గిరగిర తిరిగేటప్పుడు.
Malevolent
(adj), పగపట్టిన, ద్వేషముగల, వైరముగల.
Urethra
(n), ( s), the canal by which the urine is conducted from thebladder and discharged మూత్ర ద్వారము. a disease of the * మూత్రద్వారమందు కలిగిన మేహవ్యాధి.
Episcopacy
(n), ( s), బిషపు యొక్క ప్రభుత్వము, బిషపు యొక్క అధికారము.
Maintainer
(n), ( s), సంరక్షకుడు, పోషకుడు.
Rinsing
(n), ( s), కడిగి కుమ్మరించిన నీళ్ళు. * of the mouth పుక్కిలించి వుమ్మి వేసిన నీళ్ళు.
Fidelity.
( n.), ( s.), భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal * పాతివ్రత్యము. I am certain of the * of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది . I doubt the * of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది. Dz. says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.
Supererogation
(n), ( s), doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని. worksof * అధిక పుణ్యము. he considers it quite a work or * to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు. చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of * తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
Secure
(adj), భద్రమైన, నిర్భయమైన, సురక్షితమైన. his health is now * ఇక వాడి వోంటిని గురించి భయములేదు. his victory is now * వాడికి జయము కలిగేటందున గురించి యిప్పట్లో సంశయము లేదు. వాడికి జయము కలిగేది సిద్ధము. he thought himself * of this దీన్ని గురించి భయము లేదనుకొన్నాడు, ఇది తనకు సిద్ధముగాదొరుకుతున్న దనుకొన్నాడు. do not be too * of this ఇది నీకు చిక్కేది సిద్ధము కాదు.
Kitchery
(n), ( s), a dish so called కిచ్చడి, పులగము.
Sang Froid
(n), ( s), (the French word) carelessness coolness, cold blood అనాయాసముగా, జంకు లేకుండా. he did it with perfect * జంకులేకుండా దాన్ని చేసినాడు, తీర్థప్రాయముగా చేసినాడు. he spoke with * నిర్భయముగా మాట్లాడినాడు. SAnguinary, adj. bloody అఘోరమైన, a * battle మహత్తైన యుద్దము.
Multiplicity
(n), ( s), బహుత్వము, అనేకత్వము. from the * of proofs దృష్టాంత బాహూళ్యమువల్ల. from the * of such books యీలాటి పుస్తకాలు శానా వున్నవి గనుక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Halloo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Halloo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Halloo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Halloo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Halloo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close