Telugu Meaning of Multiplicity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Multiplicity is as below...

Multiplicity : (n), ( s), బహుత్వము, అనేకత్వము. from the * of proofs దృష్టాంత బాహూళ్యమువల్ల. from the * of such books యీలాటి పుస్తకాలు శానా వున్నవి గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sleight
(n), ( s), a trick చమత్కారము, పితలాటకము. * of handహస్తలాఘవము. * of hand players గారడివిద్య చేసే వాండ్లు. Slender, adj. సన్నమైన, సూక్ష్మమైన. a * waist తను మధ్యము,సన్ననడుము. a * nymph తన్వి. * or invisible ancles గూఢగుల్భము.a * man పలాచటివాడు. I have * hopes of his coming వాడు వచ్చేదినాకు రూఢి లేదు. a * estate స్వల్ప ఆస్తి. * means కొంచెము రూకలు. aman of * wit అల్పబుద్ధిగల వాడు.
Merely
(adv), వూరికె, మాత్రము. I was * looking at it వూరికె దాన్ని చూస్తూ వుంటిని, దాన్ని చూస్తూ వుండినది మాత్రమే. I * went there నేను అక్కడికి పోయినది మాత్రమే, నేను అక్కడికి పోయినది వొకటే. though you * touch it నీవు వూరికె దాన్ని అంటినప్పటికిన్ని. I was at thattime * a boy నేను అప్పట్లో వట్టి పిల్లకాయగా వుంటిని. he told * thisవాడు యింతే చెప్పినాడు, వాడు చెప్పినది యింతే. * this వాడు యింతే చెప్పినాడు,వాడు చెప్పినది యింతే. * for her ఆపె కోసరమే.
Bade
(thepastofBid), ఆజ్ఙాపించినది, he * me go నన్ను పొమ్మన్నాడు.I * him go there or I bid him go there వాణ్ని అక్కడికి పొమ్మన్నాను.he bade them to dinner వాండ్లను భోజనానికి పిలిచినాడు.
To Romanize
(v), ( a), i. e. to write Hindi Telugu, &c. in English characters తెలుగు మొదలఐన వాటిని యింగ్లీషు అక్షరములలో వ్రాసుట. a *d Koran యింగ్లీషు అక్షరములతో వ్రాశిన కురాను.
Supper
(n), ( s), the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
Partly
(adv), కొంతి, కొంతమట్టుకు. he paid it * in gold and * in grain దాన్నికొంత రొక్కముగా కొంత ధాన్యముగా యిచ్చినాడు. he was * persuaded కొంతమట్టుకుదోవకు వచ్చినాడు.
Lammas
(n), ( s), ఆగష్టు నెల మొదటి తేదిని వచ్చే వొక పండుగ.
Untwined, Untwisted
(adj), loosened విచ్చిన, మెలి విచ్చిన.
Plot
(n), ( s), or ground నేల, వొక తుండునేల. a garden * చెట్లు వేసి వుండే తుండు.scheme దురాలోచన కుయుక్తి వుపాయము బందుకట్టు కుట్ర. of a play నాటకముయొక్క యెత్తుగడ. a grass * పసరికపట్టు. the * is thickening కలహముముదురుతున్నది. he came into the * వీడున్ను ఆ కుట్రలో చేరినాడు.
Sincerely
(adv), నిజముగా, నిష్కపటముగా, సద్భావముగా, త్రికరణశుద్ధిగా.
Ostentatious
(adj), జంభమైన, డంభమైన.
First-begotten
(adj), జ్యేష్ఠులైన, మొట్టమొదట కలిగిన.
To Devote
(v), ( a), వొప్పగించుట, ఆర్పించుట, సమర్పించుట.వినియోగపరుచుట, మీదికట్టుట, నియమించుట. he *d his son to thearmy కొడుకును దండువుద్యోగానికి నియమించినాడు. he *d his estateto the poor వాడి ఆస్తిని బీదలపాలు చేసినాడు. he *d his nightsto study వాడు రాత్రిళ్లు చదువేగతిగా వుండినాడు. he *d himself to her వాడికి దానిమీదనే ధ్యానము, దాని మీదనే లోకము. they *dtheir talents to acquiring science తమ యావత్తు శక్తిన్నిన్ని శాస్త్రాభ్యాసములోనే వినియోగపరిచినారు.
Variety
(n), ( s), difference, intermixture, diversity భేదము, వ్యత్యాసము, విశేషము, విధము, చిత్రము. there are many varieties in fever జ్వరములలో నానాభేదములు కద్దు. he was actuated by a * of reasons నానావిధమైన హేతువులనుపట్టి వాడు అట్లా చేసినాడు, వాడు అట్లా చేసిన దానికి నానా హేతువులు కలవు. this has happened in a * of instances యిట్లా అనేక పర్యాయములు సంభవించినది. this bird is a * of the goose యీ పక్షి బాతులలో వొక బేధము. See Wilson Sankhya page 125.
Hereat
(adv), ఇందువల్ల, ఇందునుగురించి.
Carriage
(n), ( s), behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.
Deplorably
(adv), అఘౌరముగా, పరితాపముగా. those peopleare * superstitious వాండ్ల పిచ్చి భక్తి యింతటి అఘోరము కాదు.
To Invite
(v), ( a), పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట. they *d me నన్నుపిలిచారు. they *d me to take a share in the business ఆ పనిలోనీవున్నూ కలుస్తావా అని అడిగినారు. or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట. she *d him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది. the pleasentness of this story *s us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.
Swing
(n), ( s), motion of any thing hanging looselyఊగులాడడము, వేలాడడము, ఉయ్యల, డోల, డోలిక. what regulatesthe * of the pendulum? ఆ వేలాడుతూ వుండే బిస వూగడము యెందువల్ల. a * cradle వూగేతొట్ల. the * feast సిడిబండి, సిళ్లు. full * అతిత్వరగా, మిక్కిలివడిగా, దడాలున. he ran full * against me దఢీలుమని నామీదికి దూరినాడు. he took his * తన యిష్టప్రకారము చేసినాడు, తన కడుపునిండ చేసినాడు.
Chary
(adj), భద్రముగా వుండే, పదిలముగా వుండే, ఎచ్చరికగల, మితవ్రయము చేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Multiplicity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Multiplicity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Multiplicity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Multiplicity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Multiplicity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close