Telugu Meaning of Lammas

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lammas is as below...

Lammas : (n), ( s), ఆగష్టు నెల మొదటి తేదిని వచ్చే వొక పండుగ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Obliterate
(v), ( a), తుడుచుట, మాపుట, చెరుపుట. this *d his former offences from my mind యిది వాడు ముందు చేసిన దుర్మార్గములను నా మనసులో నుంచి పోగొట్టినది, యిందు వలన వాడు మునుపు చేసిన దుర్మార్గములను మరిచిపోయేటట్టు అయినది.
To Trim
(v), ( n), to balance; to fluctuate; to be of two mindsడోలాయమానపడుట, ఇటూగాక అటూగాక వుండుట, ఉభయ భ్రష్టత్వముగా వుండుట, యీమతమున్నుగాక ఆ మతమున్నుగాక వుండుట.
Hypocritical
(adj), కపటమైన, మాయమైన, వంచనైన. a * grief దొంగయేడ్పు,నీలియేడ్పు. a * affection దొంగదయ.
Rubric
(n), ( s), Directions printed in books of law and in prayer books; so termed because they were originally distinguished by being written in red ink చట్ట పుస్తకములో గాని ప్రార్థన పుస్తకములో గాని అంచులో యెర్ర యింకితో వ్రాశి వుండే విధి.
To Unbind
(v), ( a), to loose; to unite విప్పుట, విడుచుట.
Irradiation
(n), ( s), ప్రకాశము, ప్రభ.
Home
(n), ( s), ఇల్లు, స్వస్థానము, స్వగృహము, యథాస్థలము, ఎప్పటి చోటు. Dab. 202 line 8. I will give him a * వాడికి దిగడానకు చోటిస్తాను. he found a* under the tree ఆ చెట్టుకింద దిగినాడు. he has neither house nor * వాడికి యిల్లు లేదు వాకిలి లేదు. you may go * నీవు యింటికి పోవచ్చును. he is gone ఇంటికి పోయినాడు, ఊరికి పోయినాడు, దేశానికి వెళ్ళినాడు. or country స్వదేశము. we have lately had no news from * ఇటీవల దేశములలో నుంచి సమాచారము రాలేదు. he is always at * వాడు యేవేళా ఇంట్లోనే వుంటాడు. he did not feel at * with them వాండ్లకూ వీడికి పొసగలేదు. I felt at * with them వాండ్లకు నాకు చాలా అన్యోన్యముగా వుండినది. he is quite at * in Telugu వాడికి తెలుగు బాగా అభ్యాసమైనది. he is at * in that language వాడికి ఆ భాష కరతలామలకము. the fish is not more at * in waterthan you are in squabbling చేపలకు నీళ్ళు యెట్లాగో అట్లా నీకు కలహమేకల్యాణము. charity begins at * స్వయంతీర్థఃపరాన్ తారయతి, తన్ను మాలిన ధర్మముకద్దా. this is a * remark ఇది మనస్సును తగిలే దృష్టాంతము. why do you blame them ? you should look at * ! వొకరిని యేల అంటావు నీ గతి యెట్టిదో చూడు. he is gone to his long * చచ్చినాడు. * sick స్వదేశభ్రాంతిగల.
Eke
(adv), (likewise, besideds, moreoever) మరిన్ని, యిదిన్నిగాక పైగా, యిది కావ్యమందు వచ్చే మాట. his father and * his brother వాడి తండ్రిన్ని పైగా వాడి అన్నానున్ను. To Eke, v. a. పెంచుట, సరుదుకొనుట. he *d out the history ఆ కథను చాలాపెంచి చెప్పినాడు. she *d out the money ఆ రూకలతో శానాదినములు గడుపుకొన్నది.she *d out the cloth so that it made two coats గుడ్డ కొంచెముగా వుండిన్నిరెండు చొక్కాయలుగా సరిది కుట్టినది.
Acoustics
(n), ( s), ధ్వని విషయక శాస్త్రము.
To Idealize
(v), ( a), to form ideas,to fancy ఊరికె అనుకొనుట, ఊరికె యెంచుకొనుట.
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.
Tourist
(n), ( s), వేడుకగా దేశము తిరగపోయినవాడు, దేశసంచారి.
Calif, Caliph
(n), (s.), ఖలీఫ, తురకలలో సేనాధి పతి.
Evangelical
(adj), సువిశేష సంబంధమైన, an * teacher సద్గురువు.
To Diminish
(v), ( n), తగ్గుట, తరుగుట, మట్టుపడుట, తీసిపోవుట. when the wind *ed గాలి మట్టుపడ్డప్పుడు.
Uncongealed
(adj), పేరని, పేరుకొనిపోని, ఘనీభవించని, గడ్డకట్టుకోని.
To Delight
(v), ( a), సంతోషపరుచుట, సంతోషపెట్టుట, రంజింపచేయుట,ఆనందింపచేసుట.
Property
(n), ( s), quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము. estate,సొత్తు, ఆస్తి, యిస్తువ. a * tax కలిమిదండుగ. q. y. ownership స్వామ్యము, భాధ్యత. a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు. the blighting * of the moon క్షీణింపచేసే గుణము. what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.
To Fib
(n), ( s), అబద్ధాలాడుట, కల్లలాడుట, బొంకుట.
To Outpour
(v), ( a), పోసుట. an outpouring n. s. ప్రవాహము,ఉద్ద్రేకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lammas is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lammas now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lammas. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lammas is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lammas, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close