Telugu Meaning of Property

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Property is as below...

Property : (n), ( s), quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము. estate,సొత్తు, ఆస్తి, యిస్తువ. a * tax కలిమిదండుగ. q. y. ownership స్వామ్యము, భాధ్యత. a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు. the blighting * of the moon క్షీణింపచేసే గుణము. what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wig
(n), ( s), a scolding, reprimand చీవాట్లు, గద్దింపులు.
Anthill
(n), ( s), పుట్ట.
Stewpan
(n), ( s), వేపుడుచట్టి.
Chit-gang
(n), ( s), వొక దేశము పేరు. * wood ఆ దేశపు మాను.
Rye
(n), ( s), ఒక విధమైన కాయ ధాన్యము.
Sand-box
(n), ( s), నల్లఇసుక డబ్బి.
Techy
(adv), peevish; fretful ముసురుమూతి యైన, మండిపడే.
Cochin-leg
(n), ( s), యేనుగ కాలు అనే రోగము, పుట్ట కాలు.
To Settle
(v), ( n), తీరుట, పరిష్కారమవుట, కుదురుట. I have not yet*d what to do యెటు చేసేదో నేను ఇంకా నిశ్చయించుకోలేదు. he *d in hismind to do this మనసులో దీన్ని చేయవలెనని నిశ్చయించుకోన్నాడు. I *d with him వాడికి నాకు తీరినది, వాడికి నాకు లెక్క పరిష్కారమయినది. after settling with his creditors అప్పుల వాండ్ల లెక్కల పరిష్కారము చేసుకొన్న తర్వాత. at last they *d upon a ప్లన్ కడాపట వారికి వొక యుక్తి కుదిరినది. the bee *d upon the flower యీగె పుష్పము మీద వాలినది. she wiped away the dust that had *d upon the box ఆపెట్టె మీద మూసుకొనివున్న దుమ్మును తుడిచి వేసినది. the dust *d on the tree ఆ చెట్లమీద దుమ్ము కమ్ముకొన్నది. after the metal *d in the mould అచ్చులో లోహము పారిన తర్వాత. when the birds *d on thetrees ఆ పక్షులు చెట్లమీద దిగగానే, వాలగానే. after he *d in lifeవాడికి వివాహమైన తర్వాత. they *d in this place and built a villageయిక్కడికివచ్చి కుదిరి వొకవూరు కట్టుకొన్నాడు. he arrived there, but hedid not * there వాడు అక్కడికి వచ్చి చేరినాడు గాని వాడు అక్కడ నిలకడగావుండలేదు. as dregs అడుక్కుదిగుట. at last the dirt *d and the waterbecame clear తుదకు ఆ బురద అడుగుకు దిగి నీళ్లు తేటబడ్డది.
Northward
(adv), ఉత్తరముగా.
To Thaw
(v), ( n), కరిగిపోవుట, అనగా రాయిగా పేరిన నీళ్ళు కరుగుట.
Spare-rib
(n), ( s), రిబ్స్ cut away from the body and having on them spare or little flesh: as a spare-rib of pork ఎముక తునక.
Magnanimity
(n), ( s), ధైర్యము, వీరత్వము, సాహసము, పెద్దమనిషితనము,సజ్జనత్వము.
To Attemper
(v), ( a), to mingle కలుపుట, మిశ్రమము చేసుట. to weakenవేగమణుచుట, తీక్ష్ణమణచుట. to soften శాంత పరచుట.
Poisoner
(n), ( s), విషము పెట్టేవాడు, చెరిపేవాడు.
To Betake
(v), (a.), ones self toఆశ్రయించుట, అనుసరించుట, అవలంబించుట.he betook himself to his old trade తన మునుపటివర్తకమునే అవలంబించినాడు. he betook them or themselves to the hill కొండకు పారిపోయినారు, కొండనుఆశ్రయించినారు. he betook himself to work తనపనికి తాను పోయినాడు. I betookmyself to my room నాగదికి నేను వెళ్ళితిని. they betook themselves tothe king రాజును శరణుజొచ్చిరి, ఆశ్రయించినారు. he betook himself to flightపరుగెత్తసాగినాడు.
Humanized
(adj), మనుష్యులలో మరిగిన, నాగరీకులైన.
To Oblige
(v), ( a), to force నిర్బంధించుట, బలాత్కారము చేసుట. or to favour దయచేసుట. he *d me to go నను పొమ్మని నిర్బంధించినాడు. his poverty *d him to sell his house అతను దరిద్రముచేత యిల్లు అమ్ముకోవలసి వచ్చినది. will you * me by going there tomorrow?నా మీద దయ వుంచి రేపు అక్కడికి పోతావా.
Blowzy
(adj), పెద్ద యెర్ర ముఖముగల, పల్లెటూరి మోటుపడుచుల వర్ననయందు వచ్చేమాట.
Ventilation
(n), ( s), the state of being fanned గాలి కొట్టేటట్టుగా చేయడము, గాలి ప్రసరించేటట్టుగా చేయడము. this door is merely intended for the purpose of * యీ తలుపు వూరికె గాలి రావడానకై పెట్టివున్నది. for want of * the house is unwholesome గాలి వచ్చేటందుకు దారి లేనందువల్ల యీ యింట్లో ఆరోగ్యము మట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Property is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Property now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Property. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Property is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Property, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close