Telugu Meaning of Supper

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Supper is as below...

Supper : (n), ( s), the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
Irreconcilably
(adv), దోవకు తేగూడక, ఇమడక, పొసగించ గూడక, సమాధానము చేయగూడక. these two accounts are * opposed ఈ రెండుసంగతులు వొకటి నొకటి సరిపడక విరుద్ధముగా వున్నవి.
Scarcely
(adv), అరుదుగా. he is * ten years old వాడికి పదిఏండ్లు అయ్యీకాక వున్నది. he is * alive కొనప్రాణముతో వున్నాడు.this is * correct దీన్ని న్యాయమనడము కష్టము. this is * enoughఇది చాలీచాలకుండా వున్నది. this is * right దీన్ని న్యాయమనరాదు. you will * get ten rupees for this దీనికి నీకు పదిరూపాయలుదొరకడము కష్టము. he * knows his alphabet వాడికి వోనమాలలోనేసందేహముగా వున్నది. to-day the sun * appeared నేడు సూర్యుడుఅగుపడ్డాడన రాదు. he can * deny her any thing ఆమె అడిగితేవాడు లేదనడము కష్టము. there are * any tress in that gradenఆ తోటలో చెట్లనేది అపరూపము. they can * be called merchants వాండ్లనువర్తకులనడము కష్టము.
Nutrimental
(adj), పుష్టికరమైన, పోషకమైన.
To Bide
(v), ( a), సహించుట, వోర్చుట, పడుట, యెదురుచూచుట. I* my timeనేను సమయాన్ని నిరీక్షిస్తున్నాను. you must * God's time దేవుడునిర్ణయించినకాలము వచ్చేవరకు తాళుకోవలెను.
Repast
(n), ( s), ఫలాహారము, భోజనము.
Pencilled
(adj), చిత్రముగా వ్రాసిన. this flower is finely * యీ పుష్పమునుదివ్యముగా వ్రాసివున్నది.
Arrest
(n), ( s), అడ్డగింపు, ఆటంకము, అభ్యంతరము, పట్టుకోవడము. he made thisrequest in * of judgement తీర్పు చేయడానికి అభ్యంతరముగా యీ మనివిచేసుకొన్నాడు.
Inveterateness
(n), ( s), ధీర్ఘత్వము, పురాతనత్వము, ముదిరి వుండడము, మొండితనము. from the * of the disease it was hard to cureరోగము ముదిరి వుండడము వల్ల కుదరడము కష్టము.
To Knit
(v), ( a), అల్లుట, ముడివేసుట. to * a stocking మేజోడును అల్లుట. to * the brows బొమలు ముడిబెట్టుట.
Complex
(adj), Not simple చిక్కుగా వుండే, జటిలమైన, అస్పష్టమైన, క్లిష్టమైన.
Secondary
(n), ( s), a minister, an assistant మంత్రి, సహాయుడు.
Zumorin, Or Samorin
(n), (s.), the title "Samarat" borne by the ruler of Cochin కొచ్చి దేశము యేలే సమ్రాట్, అనగా రాజు.
Bas-relief
(n), ( s), ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
Naked
(adj), దిసుములైన, దిగంబరమైన, నిర్వాణమైన. mere, simple, plainశుద్ధమైన, వట్టి, ఉత్త. this is the * truth యిది శుద్ధ నిజము, యిదికేవలం నిజము. that house looks very * ఆ యిల్లు బావురు మని వున్నది.she clothed the * బట్టలు లేని వారికి బట్టలు యిచ్చినది. the * eyeఅద్దము వేయనికన్ను, వుత్తకన్ను. this is to small to appear to the * eye యిది నిండా సన్నమైనది గనుక వట్టి కండ్లకు అగుపడదు, సులోచనము లేకకనబడదు. a * sword విచ్చుకత్తి. he lay on the * rock వట్టి రాతిమీద పండుకొన్నాడు. the * roots బయిట కండ్లబడుతూ వుండే వేళ్ళు. stark *వట్టి దిగంబరమైన. "unarmed, defenceless, unprovided" కవచము లేని,కవచహీనుడైన. Nakedly, adv. స్పష్టముగా, తేటగా.
Bonnet
టోపి,ఆడవాండ్లటొప్పి,లబ్బైకుల్లాయి
Nut
(n), ( s), కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ,బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు. betel * పోక,వక్క. the clearing * చిల్ల గింజ. the marking * జీడి గింజ. the emetic * or nux vomica ముష్టికాయ. pig *s వేరుశనగలు.the * of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ. the cap or* under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ. SeeNutshell.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
Revealed
(adj), బైటపెట్టిన, బాహిరంగము చేయబడ్డ. a certain thing was * tohim దైవాధీనము వాడికి వొకటి తెలిశినది. the * word i. e. the Bible బైబిలు గ్రంథము.
Untaken
(adj), not seized పట్టబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Supper is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Supper now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Supper. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Supper is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Supper, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close