Telugu Meaning of To Devote

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Devote is as below...

To Devote : (v), ( a), వొప్పగించుట, ఆర్పించుట, సమర్పించుట.వినియోగపరుచుట, మీదికట్టుట, నియమించుట. he *d his son to thearmy కొడుకును దండువుద్యోగానికి నియమించినాడు. he *d his estateto the poor వాడి ఆస్తిని బీదలపాలు చేసినాడు. he *d his nightsto study వాడు రాత్రిళ్లు చదువేగతిగా వుండినాడు. he *d himself to her వాడికి దానిమీదనే ధ్యానము, దాని మీదనే లోకము. they *dtheir talents to acquiring science తమ యావత్తు శక్తిన్నిన్ని శాస్త్రాభ్యాసములోనే వినియోగపరిచినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Term
(v), ( a), పేరుపెట్టుట, అనుట. they * this a marriage దీన్ని పెండ్లిఅంటారు. do you * this an explanation? దీన్ని వ్యాఖ్యానమంటావా.
To Blare
(v), ( n), అరుచుట.
Modicum
(n), ( s), కొంచెము, రవంత. every one who has a * of sense రవంత వివేకముగల వాండ్లు.
Forgiven
(adj), pardoned, remitted మన్నించబడ్డ, క్షమించబడ్డ.Lev. iv. 31. the priest shall make an atonement for him and it shall be * him పాదిరి వానికి ప్రాయశ్చిత్తము చేస్తే అందువల్ల వాని కది విమోచన మవుతున్నది.
Shelter
(n), ( s), a covering protection మరుగు, శరణము, రక్షణము, అదరువు. he gave them * in his house వాండ్లను తన యింట్లో దాచినాడు.as it is raining will you give me * in your tent? వాన కురుస్తున్నది గనక నీ డేరాలో చోటు యిస్తావా? they have no * from the rain ఆ వానకు నిలవడమునకు చోటు లేక పోయినది. to seek * దాగుట. theysought * in the cave గుహలో దాగుకొన్నారు. they sought * with him అతణ్ని శరణుజొచ్చినారు. in this heat they sought * under the treesయీ యెండకు చెట్ల కింద వుండినారు. he took * behind the wall from therain ఆ వానకు గోడ చాటున నిలిచినాడు.
Wharfage
(n), ( s), fee or duty for using a wharf రేవు సుంకము,అనగా సరుకులను రేవు మీద తీసుకొనిపోయి యెగుమతి దిగుమతి చేశేటందుకై చెల్లించే రుసుము.
Batter
(n), ( s), తోపా, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది. they beat it to the consistency of * కాటుకవలె మెదిపినారు.
To Strike
(v), ( a), కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
Syllabic
(adj), regarding syllables అక్షరములను గురించిన.
Panel
(n), ( s), సొరుగు బిళ్ల, అనగా అద్దాలకిటికతో అద్దపు బిళ్లలను తగిలించేటట్టుగాతలుపులు మొదలైనవాటి చట్టానికి తగిలించే నడిమిపలక.the royal arms wereblazoned on the *s of the chariots బండ్ల సొరుగు బిళ్లల మీద రాజముద్రలువెలుగుతూ వుండినవి. or list of Jurymen జూరీల పేర్ల పట్టి.
Bloodiness
(n), ( s), నెత్తురుగా వుండడము. from the * of this battle యీ యుద్ధములో చాలామంది చచ్చినారుగనుక.
Aftermost
(adj), వెనకటి.
Way-wiser
(n), ( s), an instrument for measuring a road,(Perambulator) దోవను కొలిచే వొక చక్రము.
Analogous
(adj), సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
Fishgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.
Tamed
(adj), మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన. after the elephant was *యేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత. parrots are easily * చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి. he was * affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది. a crow cannot be * కాకి మనుష్యులలో యిమిడి వుండదు.mungoose is very easily * ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.
Innoxiousness
(n), ( s), నిరుపద్రవత్వము.
Fisticuffs
(n), ( s), గుద్దులాట.
Hairdressing
(n), ( s), వెంట్రుకలను దువ్వి దిద్దే పని.
Enlargement
(n), ( s), అభివృద్ధి, విస్తారము, విమోచనము. or tumourనెరి, కంతి. from prison ఖైదిని విడుదలచేయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Devote is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Devote now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Devote. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Devote is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Devote, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close