Telugu Meaning of Suspension

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Suspension is as below...

Suspension : (n), ( s), the act of hanging up వేలాడవేయడము, వేలాడకట్టడము. a * bridge గొలుసువంతెన, అనగా యినుప గొలుసులనుధారముచేసికట్టి వుండే వారధి. cessation for a time నిలిపి పెట్టడము,ఆటంకపరచడము. during the * of hostilities యుద్ధము నిలిచివుండేటప్పుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Grains
(n), ( s), (in brewing) గోధుమపొట్టు దీన్ని పందలకు వేస్తారు.
Shoe
(n), ( s), చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు. a pair of *sపాదరక్షలు, జోళ్ళు, a horse * లాడము. my horse has lost two *s నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి. you now stand in his *s వాడి స్థానములో నీవు వున్నావు. what is the good of standing in other men's *s? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము."In the absence of Rama; the hero Bharata as his representative was installed with his *s" See Ramay : book 2 at the end.
Diabolic, Diabolical
(adj), అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
Civilian
(n), ( s), voVka viSeRaXarma SAswravewwa. a Government officer in India iMdiyA xeSamulo voVka warahA vyavahAri, anagA xaMdu, vExyamu, pAxiri vuxyogamulu wappa kalkattaru, mejistretu, nyAyAXipawi moVxalEna vuxyogasWudu.
To Carve
(v), ( a), కోయుట. stone or wood తొలుచుట, చెక్కుట, మలుచుట. or meat కోసి పంచి పెట్టుట. in metal పోగర పని చేసుట లో నాటు పని చేసుట. he carved out a good business for himself తనమట్టుకు మంచిపనిని యేర్పరుచుకొన్నాడు.
Inconsistently
(adv), అసంగతముగా, అసందర్భముగా, ఇమడక, పొందక,విరుద్ధముగా.
Insensate
(adj), జడమైన, మందమైన, మూర్ఖమైన, యిది కావ్యశబ్దము.
Consuming
(adj), దహించే. a * fire ప్రళయానలము, (సంహారకవహ్ని) A+. *grief కుంగ కొట్టే వ్యాకులము. or using అనుభవించే, వ్రయము చేసే.
Reasoning
(n), ( s), ఊహ, తర్కము, యుక్తి. by force of * he discovered this దీన్నివూహ మీద తెలుసుకొన్నాడు, దీన్ని వితర్కించి తెలుసుకొన్నాడు. logic is the art of *తర్కము, అనగా హేతువాద శాస్త్రము.
Unpruned
(adj), not cut; not lopped కోయబడని, నరకబడని. the trees are *అధికముగా పెరిగిన కొమ్మలను నరికి ఆ చెట్టు సవరించబడలేదు.
Signal
(adj), principal, great ఘనమైన, గొప్ప, దొడ్డ. a * victoryమహత్తైన జయము. a * discomfiture చెడ్డనాశనము.
To Trammel
(v), ( a), to confine, hamper, shackle చిక్కించుకొనుట. to confineby cords బందాలు వేసుట, చిక్కుల బెట్టుట, ఇబ్బంది చేసుట.
To Blister
(v), ( a), పొక్కేటట్టుచేసుట. The sun blirtered my faceయెండచేత నాముఖము పెట్లింది.
Dye, Or Die
(n), (s.), చాయ, రంగ, వన్నె, అద్దకము. applied to the teethకప్పు. crimes of the deepest * మహత్తైన పాపములు.
Unmediated
(adj), not planned; not prepared అనాలోచితమైన,అబుద్ధిపూర్వకమైన.
To Strain
(v), ( n), బలవంతము చేసుట, తొందర పడుట. he *ed to the utmost to get over the difficulty యీ తొందరను సాధించడమునకై తన యావచ్ఛక్తిని చూచినాడు. he *ed to speak but he could not వాడు యెంతోతొందరపడి మాట్లాడబోతే వాడికి మాట్లాడ కూడలేదు. to * at stool తినుకుట,ముక్కుట. Strain, n. s. an injury by too much violence బెణుకు, యిలుకు. he spoke in a flattering * స్త్రోత్రరసముగా మాట్లాడినాడు. race; gernerationవంశము. those of the royal * రాజవంశస్థులు. disposition, manner రసము. song; note; sound గానము, స్వరము. turn; tendency భావము.
Mutilation
(n), ( s), అంగచ్ఛేదము, భిన్నము, వూనము.
Wrong
(adj), not fit, not right, erroneous అన్యాయమైన, తప్పైన, తగని, కాని, కూడని. this is a * word ఇది అన్యాయమైన మాట కాదు, ఇది అపశబ్దము. he called the * man వొకణ్ని పిలువమంటే వొకణ్ని పిలిచినాడు. it is * to do so అట్లా చేయరాదు, అట్లా చేయకూడదు. it was * to go there అక్కడికి పోవడము తప్పు, అక్కడికి పోరాదు. he wrote the letters the * way ముకురలిపి వ్రాశినాడు, తలకిందు అక్షరాలుగా వ్రాశినాడు.
To Recommend
(v), ( a), to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.
Postilion
(n), ( s), గుర్రము మీద కూర్చుండి తోలే గుర్రపు బండివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Suspension is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Suspension now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Suspension. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Suspension is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Suspension, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40153
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close