Telugu Meaning of Midwife

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Midwife is as below...

Midwife : (n), ( s), మంత్రసాని. a man * మంత్రసానితనము చేసే డాక్టరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Testament
(n), ( s), a will శాసనము, మరణ శాసనము. the Old * ప్రాచీన నిబంధన.the New * కొత్త నిబంధన. but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ. F+ saysశాసనము. The word * by itself means The New *, Thus He sells Biblesand *s బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు. In the title pageధర్మపుస్తకస్య శేషాంశః. A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం. P Erasmus uses thephrase Novum Instrumentum.
Contumaciously
(adv), మూర్ఖముగా, మొండితనముగా.
Educational
(adj), శిక్షాసంబంధమైన, విద్యాసంబంధమైన. the * courseశిక్షాక్రమము, విద్యాభ్యాసక్రమము. the * committee విద్యాభివృద్ది చేయించడమునకైయేర్పడియుండే సభవారు.
Pomade
(n), ( s), జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము, సుగంధవస్తువు.
Said
(p||), చెప్పిన,చెప్పబడ్డ, the papers * to be writtenby him అతను వ్రాశినాడన్న కాకితాలు. It is * he arrived yesterday నిన్న వచ్చిచేరినాడట. in the * house పైన చెప్పిన ఇంట్లో.
Attendance
(n), ( s), the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
Exponent
(n), ( s), విశేషము, ఆనవాలు, లింగము, యిది మహాగణితములోవచ్చే శబ్దము. or exemplification దృష్టాంతము, లక్షణము.
Quaintly
(adv), వింతగా, చమత్కారముగా. `The New Testament is the bestbook, as Burkitt * remarks, that ever was written against Popery.'
Golf
(n), ( s), కర్రతో గుండును తట్టే వొక ఆట.
To Scald
(v), ( a), వేన్నీళ్లు పోసి బొబ్బలు చేసట. she *ed her hand దాని చేతిమీద వేణ్నీళ్లు తగిలి బొబ్బలైనవి. you will * yourself if you touch this rice ఈ అన్నాన్ని తాకితే అంటుకొనును. I have *ed my mouth అధిక వేడి అయినందున నోరుబొబ్బలయినది. tears have *ed her cheeks కన్నీళ్ల వేడికి దాని చెక్కిళ్లు బొబ్బలు పోయినవి. they killed the hog and *ed it పందిని చంపి దానిపై వెంట్రుకలు పొయ్యేటట్టు మసల కాగిన నీళు పోసినారు. she *ed the pot ఆ కుండలో వుడుకు నీళ్లు పోసి కడిగినది. to * paddy వుప్పుడు చేసుట. *ed rice వుప్పుడు బియ్యము.
Catholic
(adj), universal general సాధారణమైన, సార్వత్రికమైన, సర్వగ్రాహ్యమైన, సర్వ జన సమ్మతమైన సర్వసమమైన. the * religion యిది వొక మతనామము. a medicine of * use or universal application అన్ని రోగాలను పట్టే మందు. a * or comprehensive treatise సర్వజన సమ్మతమైన గ్రంధము.
Aft
(adv), వెనక, యిది సముద్రభాష. fore and * ముందూ వెనకా.
To Rebound
(v), ( n), ఎగియుట, వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగుసుట. theball *ed from the rock ఆ చెండు రాతి మీద తగిలి వెనకకు యెగిసినది.
Sophistry
(n), ( s), కుతర్కము.
Brunt
(n), ( s), దెబ్బ, వురిపడి, వేగము. they put bundles ofstraw between teh boats to bear the * పడవలు ఒకటితో ఒకటికొట్టుకోకుండా నడమ కసువు మోపులు వేస్తారు. If any thing goeswrong he will bear the* యేదైనా వ్యత్యాసము వస్తే ఆ దెబ్బనువాడు నిభాయించుకొనిపోను.
To Educe
(v), ( a), See Infer Deduce.
Demi
(adj), అర, సగము,అర్థము. a * good దేవాంశ పురుషుడు.a * devil భూతము. ( drozar ) a wolf తోడేలువంటి ఒక జంతువు.
Indefiniteness
(n), ( s), అనిశ్చయత్వము, సందిగ్ధత. from the * of this account ఈ వృత్తాంతము అనుమానముగా వుండేటందు వల్ల.
Achievement
(n), ( s), కార్యము, సాధించిన కార్యము. or ensigns armorial చిహ్నము.this was a great * మహత్తైన కార్యము. his achievements are two lionsవాడికి బిరుదు రెండు సింహములు.
Insecure
(adj), అపాయమైన, భద్రములేని. I thing this house is * ఈయిల్లు భద్రము లేదని తోచుచున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Midwife is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Midwife now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Midwife. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Midwife is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Midwife, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close