Telugu Meaning of To Thatch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Thatch is as below...

To Thatch : (n), ( s), ఇంటికి పూరివేసుట, పై కప్పువేసుట, ఇంటికి గడ్డివేసుట. they *edthe rick ఆ కసువు వామికి పైన గుడిసె వేసినారు. in that village half of thehouses are tiled, and half are *ed ఆ వూళ్ళో సగము పెంకుటిండ్లు సగముపూరిండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dessert
(n), ( s), మాంస భోజనోత్తరమునందు తినే పండ్లుపలహారం మొదలైనవి. a * spoon నడితరము గరిటె, చిన్నగరిటె. a * spoonful గరిటెడు.
Upset
(adj), overthrown బోర్లతోయబడ్డ.
Frangible
(adj), పగిలే, పగలకొట్టకూడిన.
Unspilt
(adj), not shed ఒలకని, కారని, చిందని.
Exiled
(adj), దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ, దేశ భ్రష్టుడైన, పరదేశియైన.
To Embolden
(v), ( a), ధైర్యపరచుట, ధైర్యమును కలగచేసుట. this *ed me tospeak to him అతనితో మాట్లాడడానకు యిందుచేత నాకు ధైర్యము వచ్చినది.
Marigold
(n), ( s), బంతిపువ్వు.
DEcretal
(n), ( s), స్మృతి. the *s of Manu మనుస్మృతి.
To Hem
(v), ( a), to close the edge of cloth by a * or double border sewed together అంచును మడిచి కుట్టుట. to enclose, to environ చుట్టుకొనుట. the dogs *med the stag in కుక్కలు ఆ జింకను నాలుగుతట్లా చుట్టుకొన్నవి.
Thimble
(n), ( s), కొడుపు, తొడుపు అంగుస్తానము, కుట్రపువాడు వేలికి వేసుకొనేటిది. theEnglish * is a little cup ఇంగ్లిషువారు వేసుకొనే అంగుస్తానము చిన్న గిన్నె. a * full మిళ్లెడు.
Provision
(n), ( s), జాగ్రతచేయడము, సిద్ధముచేయడము. stock collected సామాను, సామాగ్రి,రస్తు. or food ఆహారము. the army is in distress for want of *s దండుకు రస్తులేక సంకటముగా వున్నది. salt *s వుప్పు వేసిన మాంసము. fresh *s వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు. In the law there is a * regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.
Perigee
(n), ( s), ఆకాశమందు గ్రహపథములో యితర గ్రహములకన్న భూమికి సమీపముగావుండే ప్రదేశము.
Conscientiousness
(n), ( s), ప్రామాణికత, పారమార్థికతము.
To Deprive
(v), ( a), లేకుండా చేయుట, పొగొట్టుట. he *d me of my bread నా అన్నము పెరుక్కున్నాడు, నా కూటిలో రాయి వేసినాడు. I was *dof sight of the book ఆ పుస్తకము నాకండ్లపడలేదు. he was *dof the opportunity వాడికి సమయము లేకపోయినది. he was *d ofintellect వాడికి తెలివితప్పినది. *d of his father తండ్రిలేని, పితృవిహీనుడైన.by his coming I was *d of leisure అతడు వచ్చినందున నాకుసావుకాశము లేకపోయినది. after he was *d of his master అతనికి ధణీమనిపోయినందున. he was *d of strength by illness రోగముచేతబలహీనుడైనాడు.
Glib
(adj), సరాళమైన, పటపటమని మాట్లాడే.she is very * at a story అది వొక కథను దడదడమనిచెప్పుతున్నది.
To Concern
(v), ( a), to relate to సంబంధించుట. to affect with వ్యసనపడుట. It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది. this does not * you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు. he was *ed in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు. Be it known to all whom it may * యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది. (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది. he *ed himself in thebusiness ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు. as far as I am *ed there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు. It *s him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము. that does not * me అది నా జోలి కాదు. why should you * yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు. why do you * yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి. this *s the school యిది పళ్లి కూటముతో చేరినది.
Undeservant
(n), ( s), దాసానుదాసుడు.
Popgun
(n), ( s), పిల్లకాయ ఠప్పని ధ్వనించేటట్టు విసిరే కాకితపు మడుపు. a word ofscorn for a musquet పనికిమాలిన చిన్న తుపాకి. this is a mere * affair యిది వట్టి బూటకము.
Dim
(adj), మందమైన, మబ్బైన, మసకగా వుండే, మెరుగుమాసిన, మకమకలాడే.నిస్తేజస్కమైన, నిష్రకాశమైన, అస్పష్టమైన. a * ruby గుడ్డికెంపు,కామసాధ్యపు కెంపు. * sight మంద దృష్టి. it became * దానిప్రకాశముపోయినది, అది మెరుగుమాసి పోయినది.
Fascination
(n), ( s), కట్టు, మంత్ర కట్టు, తడ, వ్యామోహము, విభ్రాంతి,మరులు, పరవశత. * of the eyes ( literally) దృష్టిదోషము. ( metaphorically)చూపువల్ల కలిగిన వ్యామోహము. (అక్షియుగళం పాదనిగళం, అన్నట్టు ) he was beguiled by female *s స్త్రీలోలుడైనాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Thatch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Thatch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Thatch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Thatch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Thatch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close