Telugu Meaning of To Deprive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Deprive is as below...

To Deprive : (v), ( a), లేకుండా చేయుట, పొగొట్టుట. he *d me of my bread నా అన్నము పెరుక్కున్నాడు, నా కూటిలో రాయి వేసినాడు. I was *dof sight of the book ఆ పుస్తకము నాకండ్లపడలేదు. he was *dof the opportunity వాడికి సమయము లేకపోయినది. he was *d ofintellect వాడికి తెలివితప్పినది. *d of his father తండ్రిలేని, పితృవిహీనుడైన.by his coming I was *d of leisure అతడు వచ్చినందున నాకుసావుకాశము లేకపోయినది. after he was *d of his master అతనికి ధణీమనిపోయినందున. he was *d of strength by illness రోగముచేతబలహీనుడైనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fewness
(n), ( s), కించిత్, అల్పత్వము,అరుదు.
Intoxication
(n), ( s), మయకము, మత్తు.
Dissentient
(n), ( s), వొప్పనివాడు, భిన్నాభిప్రాయముగలవాడు. this is a phrasepeculiar to parliament.
Avenue
(n), ( s), శాల, అనగా తోటవాకిలి మొదలుకొని యింటిదాక వుండేశాల.
Current
(n), ( s), ప్రవాహము, సరణి. the * of trade వర్తకపు సరణీ. courseజరగడము, నడత. of air గాలి వచ్చే యిరవు. the under * of thought, the remoteidea లోని యోచన, లోని ఆలోచన.
Built
(thepastandp//ofBuild), కట్టినది,నిర్మించిన
Puke
(n), ( s), వాంతి, వాంతిమందు.
Autograph
(n), ( s), స్వహస్తాక్షరము. this letter is the governor's * యీ జాబుగవనరు యొక్క స్వహస్తాక్షరము.
Mathematical
(adj), మహాగణిత సంబంధమైన. with * accuracy అతిపరిష్కారముగా, యించుకైనా భేదము లేకుండా.
Chance
(n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Catecbuman
(n), ( s), శిష్యుడు, అనగా ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించబడేవాడు.
Informer
(n), ( s), చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు. whowas you *? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు. one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.
Spill
(n), ( s), a small shiver of wood or thin bar of ironపుడక, శలాక.
Specious
(adj), చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.
Ottoman
(n), ( s), (couch) వొక విధమైన కవుచి మంచము.
Excuse
(n), ( s), సాకు, నెపము, మిష, అనుపపత్తి, పరిహారము, సమాధానము.
Looking
(adj), అగుపడే, good * అందమైన. ill * కురూపియైన, వికారమైన. nice *, respectable * చూపుకు బాగా వుండే.
To Irk
(v), ( a), చీదరచేసుట. it *s his heart to see this దీన్ని చూడడమువాడికి అసహ్యముగా వున్నది.
Scarecrow
(n), ( s), వెరబొమ్మ, దృష్టిబొమ్మ.
Hyphen
(n), ( s), అక్షరములకుగాని శబ్దములకు గాని మధ్య వేసే అడ్డగీటు. ( - ) asnorth-east, south-west.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Deprive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Deprive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Deprive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Deprive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Deprive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83011
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63264
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close