Telugu Meaning of Crateava Religiosa

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Crateava Religiosa is as below...

Crateava Religiosa : (n), ( s), ( the tree so called ) బిల్వ చెట్టు. the fruitశ్రీఫలము, మారేడు పండు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hiding
(n), ( s), concealment దాగడము, మరుగు, ఆచ్చాదనము. or beating దెబ్బలు.they gave him a good * వాణ్ని బాగా పులిమినారు.
Legislative
(adj), ధర్మశాస్త్రవిధాయకమైన, ధర్మశాస్త్ర సంబంధమైన చట్టములను యేర్పరచే. a * enactment చట్టము. the * council చట్టములను యేర్పరచే అధికారులు.
May-be Or Mayhap
(adv), వొక వేళ. * he is dead చచ్చినాడేమో.
Egg
(n), ( s), గుడ్డు, అండము .
Vice-versa
(pronouncedviseeversa?????????), ఇట్లాఅయితేఅట్లా, అట్లా అయితే యిట్లా. thus, the first class reads grammar when the second is at arithmetic and vice-versa రెండో తరగతివాండ్లు లెక్క వేశేటప్పుడు మొదటితరగతి వాండ్లు వ్యాకరణము చదివేది, మరిన్ని మొదటి తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు వ్యాకరణము చదివేది. this town takes its name from the river, or vice versa యీ వూరిపేరు ఆ నదికి వచ్చినదో ఆ నదిపేరే యీ వూరికి వచ్చినదో. you must attend the cattle when your brother goes to the town ; and vice-versa మీ అన్న పట్నానికిపోతే నీవు పశువులు మేపడానికిపో నీవు పట్నానికి పోతే వాడు పశువులను మేపడానికి పోని. Vecinage, n. s. neighbourhood సమీపము, ప్రాంతము.
Fish-hook
(n), ( s), గాలము, చేపలు పట్టే గాలము.
Inferentially
(adv), అనుమేయించి, ఊహించి, భావించి, తదనుగుణ్యముగా,తద్వత్తుగా, తద్భావముగా.
Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
Bustard
(n), ( s), ఒక తరహా అడవికోడి, దీన్ని బట్ట మేరపక్షి అంటారు.
Powerful
(adj), శక్తిగల, బలమైన, వేగమైన. a * man బలవంతుడు,కాయపుష్టిగలవాడు. a * medicine వేగమైన మందు.
Acting
(n), ( s), ఆట, నాట్యము, నర్తనము.
Jailer, Jailor
(n), (s.), కారాగారాధ్యక్షడు, చెరశాలాధిపతి, బందేఖానా విచారణకర్త. what, am I their *? నేనేమి వాండ్లను పట్టుకొని వున్నానా.
Ragamuffin
(n), ( s), అల్పుడు, నీచుడు, దిక్కుమాలినవాడు, వూరురోసినవాడు.
China
(n), ( s), చైనా దేశము, earthen ware పింగాణి, గాజు broken * పింగాణిపెంకు.
Victimized
(adj), హతము చేయబడ్డ, వంచించబడ్డ.
Undescribed
(adj), వివరించబడని, వర్ణించబడని, తెలియచేయబడని.
Emitted
(adj), బయటవిడిచిన, బయలుదేర్చిన. the light * by the cloud మేఘములో కలిగిన మెరుపు. See To Emit.
Complement
(n), ( s), fullness పూర్తి సంపూర్ణత. In mathematics, the * of an arc కోటి. In this regiment there are ten men short of the * యీ రిజిమెంటు పూర్తి కావడానకు పదిమంది తక్కువగా వున్నారు. the * is a thousand వెయ్యి అయితే సంపూర్నము. all the regiments are short of their * ప్రతి పటాళములో నున్ను కొంత మంది తక్కువ.
Vinegar
(n), ( s), sour wine సిర్‌కా, కాడి, సీమకాడి.
To Outwit
(v), ( a), మోసపుచ్చుట, దగాచేసుట. they *ted me in thisఇందులో నన్ను గడ్డి తినిపించినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Crateava Religiosa is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Crateava Religiosa now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Crateava Religiosa. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Crateava Religiosa is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Crateava Religiosa, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close