Telugu Meaning of Conjuring

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conjuring is as below...

Conjuring : (n), ( s), (sleight of hand,) గారడి విద్య.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Knout
(n), ( s), పెద్దకొరడా, జేరుబందు, ఇది Russian భాష.
Light
(n), ( s), వెలుతురు, ప్రకాశము, కాంతి. bring me a * దీపము తీసుకరా,దివిటి తీసుకరా, నిప్పు తీసుకరా. he put out the * దీపము ఆర్చినాడు. * of the sunor sun-* ఎండ. he arose with the * తెల్లవారి లేచినాడు. * of the moon or moonlight వెన్నెల. day-* పగలు. blue-* మత్తాపు, పగలువత్తి. his threw * upon the matter ఇందువల్ల అది విశదమైనది. he first saw the * here, or, he sprung to * here వాడుపుట్టినది యిక్కడ. his book never saw the * వాడి గ్రంథము నెరవేరలేదు. Johnson was a * of his age ఆయన ఆ కాలములో ప్రసిద్ధుడు. through the * of his countenanceఆయన మూర్తివంతంవల్ల. the * of his eyes is gone form him వాడికి దృష్టితప్పినది. if you view the temple in this * it is handsome ఆ గుడిని యీ పక్కనుంచి చూస్తే అందముగా వున్నది. I' took the matter in another * దాన్ని నేను వేరేగా భావిస్తిని. they look upon him in light of a father వాణ్ని తండ్రిగా భావిస్తారు. In this *ఈ భావమందు. he has put the question in a wrong * దానికి అపార్థము చేసినాడు. In every * it is wrong ఇది అన్నివిధాల తప్పు . be brought the matter to * వాడుఆ సంగతిని బయిట పెట్టినాడు, ఆ గుట్టు బయటవచ్చినది. at last the truth came to * తుదకు నిజము బయటపడ్డది.
To Rally
(v), ( n), కూడుట, మళ్ళీ కుదటపడుట, నూలుకొనుట, నిమ్మళించుట. when thepatient rallied వానికి రోగము కొంచెము నిమ్మళించి నప్పుడు.
Undriven
(adj), not impelled తోలబడని. horses that are * బండికి పనుపరచనిగుర్రములు, బండికి కట్టని గుర్రములు.
Jun Or Junr
(n), ( s), అనగా Junior చిన్న.
Quadruped
(n), ( s), చతుష్పాజ్జంతువు. " This history of *s is called సింహాదివర్గము.
Gurnet
(n), ( s), వొక చేప పేరు.
Suspicion
(n), ( s), mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్నుదుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది. I entertained some *s of him వాడి మీద నాకు అనుమానము వుండినది. I had no * of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
Inelegance
(n), ( s), అవలక్షణము, వికారమైన, విరసమైన, మడ్డి, మోటు.
Bilboes
(n), ( s), సంకెళ్ళు, బొండకొయ్య, బొండమాను.
Comet
(n), ( s), తోకచుక్క, ధూమకేతు.
Unhappy
(adj), unfortunate, unluckly దౌర్భాగ్యమైన, దురదృష్టమైన. an *business దౌర్భాగ్యమైన పని. she was * about this యిందున గురించిదుఃఖతురాలుగా వుండినది.
Rancid
(adj), కుళ్ళుకంపు కొట్టే, పాశికంపుకొట్టే, బూజు కంపుకొట్టే. (as oil) చిక్కుకంపుకొట్టే to grow * పాశిపోవుట, కంపెత్తుట.
Presently
(adv), వెంటనే, వెంబడిగా, తోడుతోనే. I cannot come now I will come* యిప్పుడే రాలేను యింక కొంచెము సేపటికి వస్తాను. రవంతతాళి వస్తాను. he * arrived తోడుతోనే వచ్చి చేరినాడు. he * became rich తోడుతోనే మహరాజైనాడు.
To Poll
(v), ( a), the head వెంట్రుకలను కత్రించుట. or trees కొమ్మలను నరుకుట orelectors పేర్లు వ్రాయించుట. one whose head is not *ed తల పెంచుకొన్నవాడు.
Ashy
(adj), పాలిన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన.
Ken
(n), ( s), దృష్టిపారే దూరము. it is beyond my * అది నా కనుపారే దూరానకు ఆవల వున్నది.
Seditious
(adj), రాజద్రోహియైన, ద్రోహియైన, కలహమైన, * languageద్రోహమైన మాటలు.
Scandalum Magnatum
(n), ( s), Defamation of a person of dignityఅధికారులను దూషించినాడనే నేరము, గొప్పవాండ్లమీద తప్పు మాట చెప్పినాడనేనేరము. he who commits * పెద్దలను దూషించడమనే నేరము చేసినవాడు,గొప్పవాండ్లను దూషించడమనే నేరము చేసినవాడు.
To Temporize
(v), ( n), to act according to circumstances కాలానుసారముగానడుచుట. to procrastinate నేడు రేపని జరుపుట. he *d with his creditorsఅప్పులవాండ్లకు నేడు రేపు అని కాలహరణము చేస్తూ వచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conjuring is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conjuring now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conjuring. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conjuring is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conjuring, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close