Telugu Meaning of Light

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Light is as below...

Light : (adj), తేలికైన, చులకనైన, లాఘవమైన, సులభమైన, వెలుతురుగల. the antelopeis * of foot జింకకు నడుచురుకు. *-coloured లేచాయగల, నీరుచాయగల. *-greenనీరుపచ్చ, లేబచ్చ. *-blue విడినీలి. *-red నీరుకావియైన. a native of *- complexion చాయనిచాయగా వుండవాడు. a *- hearted man ఉల్లాసముగా వుండేవాడు. Is this a *matter ? ఇది స్వల్పమా. a * task సులభమైనవని. this is but a * objection ఇదిస్వల్పమైన ఆక్షేపణ. a * box తేలికైనపెట్టె. a * coin తూనిక తక్కువగా వుండే నాణ్యము. a * room వెలుతురుగా వుండే యిల్లు. a * man అల్పుడు, చపలుడు. a * minded manచపలచిత్తుడు. a * woman చపలురాలు, రంకులాడి, విటకత్తె. a *- heeled woman రంకులాడి. * dragoons వౌకవిధమైన గుర్రపు రౌతులు. they hold his commands * అతని ఆజ్ఞను అలక్ష్య పెట్టినారు. he made * of his oath ప్రమాణమును అలక్ష్యముచేసినాడు. they set* by this దీన్ని అలక్ష్యము చేస్తారు. To Light, v. a. ముట్టించుట, వెలిగించుట, రాజబెట్టుట, మంటవేసుట. he *ed a lampదీపము ముట్టించినాడు. he *ed the fire నిప్పును రాజబెట్టినాడు. he *ed me into the room ఇంట్లోకి పోవడానికి నాకు వెలుతురు చూపినాడు. he *ed up his house వాడి యింట్లోచాలా దీపాలు వెలిగించినాడు. her face was *ed up with smiles దాని ముఖము చిరునవ్వుతో ప్రకాశించినది. a fare *ed up with cheerfulness సంతోషముతో ప్రకాశించే ముఖము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Suggestiveness
(n), ( s), (a bad word) interest, good taste సరసత.
To Supervene
(v), ( n), to come as an extraneous addition సంభవించుట, తటస్థించుట. a swelling *d వాపు కనిపించింది. fever*d జ్వరము వచ్చినది.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
Waist-band
(n), ( s), a girdle నడికట్టు.
Race
(n), ( s), ( Lineage or family ) వంశము, సంతతి. or sons సంతానము. tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను. the human * or peopleమనుష్యులు. the kings of the solar * సూర్య వంశపు రాజులు. those of theroyal * రాజ వంశస్థులు, రాజకులస్థులు. A man of illustrious * కులీనుడు, సత్కులప్రసూతుడు. a * of beggars బిచ్చగాండ్లగుంపు, బికారిగుంపు. or running matchపందెము. a horse * గుర్రపు పందెము. boat * పడవల పందెము. foot * పందెమువేసుకొని పరుగెత్తడము. they ran a * పందెము వేసికొని పరుగెత్తినారు. a * horseపందెపు గుర్రము. progress or course గతి. the * of life ఆయుష్క్రమము. hefinished his * వాని ఆయుస్సు తీరినది. the sea was running at a great *సముద్రము మహా వడిగా పారుతూ వుండెను. ( See Johnson No.8,9 .) A * ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.
Chronologist
(n), ( s), rAjyamunu guriMci AyA saMvawsaramulo jariginavqwwAMwamulanu vrAsevAdu.
Pecularity
(n), ( s), విశేషము. this trade has some peculiarities యీ వర్తకములోకొన్ని విశేషములు వున్నవి.
Credulous
(adj), బిడ్డవలె చెప్పినదాన్ని నమ్మే, సులభముగా నమ్మే.
Muckworm
(n), ( s), పేడపురుగు. miser పిశినారిబంక.
To Borrow
(v), ( a), (money) అప్పు తీసుకొనుట, ఋణముచేసుట, అరువుగా తీసుకొనుట. he borrwed some money on a verbal promise కొంత రూకలను చెయిబదులుగా తీసుకొన్నాడు. he has borrowed this from Johnson దీన్ని జాన్సన్ గ్రంధములో నుంచి తెచ్చుకొన్నాడు.
To Unpin
(v), ( a), to loose గుండు సూదులను తీశివేసుట, విచ్చుట. she unpinnedher dress తన వుడుపుకు గుచ్చి యుండిన గుండు సూదులను తీశివేసినది.
You
(pron), second person plural మీరు. this is often used for thou, thus ; will * come ? వస్తావా. do * see ? చూచినావా. or it is used for men thus ; if * die at Banares * are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.
Warmth
(n), ( s), a little heat వెచ్చన, ఉష్ణము. from the * of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల. form the * of theweather నిండా యెండగా వున్నది గనక. eagerness, ardour ఉగ్రము. * of imagination మనోద్రేకము. * of temper, i. e. passionateness ఆగ్రహము. * of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.from the * of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.
Mosaic
(adj), and n. s. (written by Moses) మోసెను వ్రాసిన. the * books మోసెసు చెప్పిన గ్రంథములు. a sort of stucco నానా వర్ణములుగల గాజురాళ్లు పొదిగి విచిత్రముగా చేసిన గచ్చుపని. Moschetto or Musketoe, n. s. దోమ.
Unquickened
(adj), not animated జీవము పోయబడని, త్రాణిలేని. the * foetusయింకా జీవము పోయబడని పిండము.
Tuberose
(n), ( s), a flower ఒక పుష్పము.
Pined
(adj), or shrewelled కృశించిన, శుష్కించిన, యీచపోయిన.
Irritation
(n), ( s), ఆగ్రహము, రోషము, ఉపద్రవము. * of the skin కందడము, కమలడము. * in the throat నస. * of the system కాక.
Truthfully
(adv), యథార్థముగా, సత్యసంధుడుగా, పెద్దమనిషిగా.
Life-Preserver
(n), ( s), (a certain weapon) ప్రాణ రక్షణమనే ఆయుధము కొనలో సీసముపోసిన దుడ్డు కర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Light is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Light now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Light. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Light is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Light, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close