Telugu Meaning of You

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of You is as below...

You : (pron), second person plural మీరు. this is often used for thou, thus ; will * come ? వస్తావా. do * see ? చూచినావా. or it is used for men thus ; if * die at Banares * are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unfulfilled
(adj), not accomplished నెరవేరని, తీరని, ముగియని. his promiseis * వాడు చెప్పిన ప్రకారము యింకా నడవలేదు.
Fervency
(n), ( s), పరితాపము, ఉద్రేకము, ఉగ్రము, వేండ్రము, అత్యాదరము,ఉత్సుకము. * of faith భక్త్యుద్రేకము. * of love కామోద్రేకము.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Botcher
(n), ( s), అబందరగా చేసేవాడు.
Shrink
(v), ( n), ముడుచుకొనుట. the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది. the heat made thewood * యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది. to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట. he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.
Luminous
(adj), ప్రకాశించే, దేదీప్యమానమైన. a * description. అతిస్పష్టమైన వర్ణనము.
Post-office
(n), ( s), తపాలు కచ్చేరి.
Annually
(adv), యాటా, ప్రతి సంవత్సరమున్ను.
To Inventory
(v), ( a), జాబితావ్రాసుట.
Bursar
(n), ( s), ఖజానిజి, పాఠశాల బొక్కసగాడు, పాఠశాలలో చదివేవాడు.
Gnu Or Gnoo
(n), (s.), మనుబోతువంటి వొక మృగము, యిది Capeof Good Hope అనే దేశములో వుండేటిది.
Noddy
(n), ( s), వెర్రి ముఖము. Node, n. s. గ్రంధి, ముడి. the ascending * రాహు. the descending * కేతు.
Astir
(adv), risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Viz
(contraction of Videlicet)అనగా, in the next three months * december, January, February వచ్చే మూడు నెలలలో, అనగా డిశంబరు, జనవరి, ఫిబ్రవరి యీ మూడు నెలలలో.
Fry
(n), ( s), పేల్చిన పదార్ధము,వేయించిన పదార్ధము. or a crowdof small fish చిన్న చేపలగుంపు. 2. W. says క్షుద్రాండమత్స్య సంఘాతము.butter is used in a * పేల్చేదానికి వెన్నె కావలెను. all the young * cameout of the school కుర్రవాండ్లందరు పల్లెకూటము బయిటికి వచ్చినారు.
Dilacertaion
(n), ( s), ఛేదనము, శరీరమును చిన్నాభిన్నము చేయడము. To Dilapidate, v. a. పాడుచేసుట, నాశనము చేసుట.they *d his estate వాడి ఆస్తిని పాడుచేసినాడు.
Although
(conj), అయినప్పటికిన్ని. * he went వాడు పోయినప్పటికిన్ని. althoughhe did not go పోకపోయినప్పటికిన్ని.
To Caulk
(v), ( n), అప్పము వేసుట, జనపనార, పీచును కీలులో తడిపి వాడ సందులలో పొదుగుట.
Silently
(adv), without speaking మౌనముగా, మాట్లాడకుండా, నోరెత్తక,ఊరికె, నిశ్శబ్దముగా. she * looked at me మాట్లాడకుండా వూరికె అది నన్ను చూచినది. he * submitted నోరెత్తకుండా వొప్పుకున్నాడు.
Fluttering
(adj), అల్లాడే, గడగడవణకే, దడగా వుండే. the * of the flagధ్వజము గాలిలో కొట్టుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word You is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word You now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word You. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word You is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to You, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 98324
Mandali Bangla Font
Mandali
Download
View Count : 87022
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 70962
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 67323
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43543
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31375
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31072

Please like, if you love this website
close