(n), ( s), beginning, commencement ఆరంభము. after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత. moonrise నెలపొడుపు, చంద్రోదయము. ascent పైకి పోవడము, పైకి యెక్కడము. the house standson the * of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది. the house stands upon a small * ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది. the * of Mars శుక్రోదయము. Increase అభివృద్ధి. the * of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము. from the sudden * of the water లటక్కున నీళ్లు వుబికినందున. they took it's * వాండ్లు లేచిరి. it took it's * పుట్టినది, కలిగినది. the * and fall of prices వెల హెచ్చడము, తగ్గడము. the * and progress of the affair ఆ వ్యవహారము యొక్క పూర్వోత్తరము. this gave * to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది. this gave * to the storyయిందువల్ల ఆ కథ పుట్టినది.