Telugu Meaning of To Reach

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Reach is as below...

To Reach : (v), ( a), అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకుపండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడరాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whipt
SeeWhipped
Credential
(n), ( s), ఆనవాలు, సాధకము, దస్తావేజు.
Cucurbitaceous
(adj), దోసకాయ సంబంధమైన. * fruits దోసకాయలు మొదలైనవి.
Boxen
(adj), బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
Grunsel
(n), ( s), see Groundsel.
Fantastic, Or Fantatstical
(adj), వింతైన, విచిత్రమైన,చోద్యమైన, విపరీతమైన,లేనిపోని. a * religion విపరీతమైన మతము.
To Appoint
(v), ( a), నియమించుట, నిష్కర్షచేసుట, విధించుట, యేర్పరచుట.
Grayish
(adj), కొంచెము నెరిసిన.
Considering
(adv), (vide Johnson) చూచి, ఆలోచించి, విచారించి. * his youthఅతని బాల్యమును చూస్తే, విచారిస్తే యోచిస్తే.
Detail
(n), ( s), వివరము, విశదము, వయనము. of a feast &c. కలాపము.in * or particularly వివరముగా, విశదముగా, సవిస్తారముగా.in *or one after another క్రమమున, క్రమక్రమంబున.The deatils of a regiment జనులు.
Peas
(n), ( s), plu. బటానీలు.
Informally
(adv), అక్రమముగా. Informant, n. s. ఎరుకచేసేవాడు, తెలియచేసేవాడు. my * నాతో చెప్పిన వాడు. Information, n.s. ఎరుక, తెలివి, వర్తమానము, సమాచారము, ఫిర్యాదు. hesent them * about this ఇందున గురించి వాడికి సమాచారముపంపినాడు. this is written for your * and guidence నీవు తెలిసినడచుకో గలందులకు యిది వ్రాయడమైనది. I received * నాకు వర్తమానమువచ్చినది. he is man of great * వాడు మహాతెలిసినవాడు, వాడు జ్ఞాని,విద్వాంసుడు. he is a man of no * మూఢుడు. I received an * against him నావద్ద వాడి మీద ఫిర్యాదు వచ్చి వున్నది. they lodged an * or *s before the police ( in this one sense alone the plural is used ) పోలీసు వారికి తెలియచేసినారు. Informed, adj. ఎరుకచేయబడ్డ, తెలియచేయబడ్డ. I am * that they wentపోయినారని విన్నాను. we were * of this ? ఇది నీవు విన్నావా. youare hereby * that ఇందువల్ల నీకు తెలియచేసేదేమంటే, a well * manతెలియచేసినాడు, వ్యక్తుడు, వేత్త.
To Retrench
(v), ( a), తగ్గించుట, మట్టుచేసుట. after he became poor he *ed his expences దరిద్రము వచ్చిన తర్వాత వ్రయమును మట్టు చేశినాడు. the judge *ed their accounts న్యాయాధిపతి వాండ్ల లెక్కలో నిండా తోసివేశినాడు.my leisure is much *ed నాకు సావకాశము నిండా తక్కువైనది.
Scapular
(adj), belonging to the shoulder భుజసంబంధమైన.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
To Knock
(v), ( a), కొట్టుట, తట్టుట. he *ed the wall down ఆ గోడను పడకొట్టినాడు. they *ed down this lot to me ఈ పద్దును యేలములో నా పేరట యెత్తినారు. he *ed off my turban నా పాగాను తట్టివేసినాడు. he *ed off the poinnt of the spear ఆ యీటే మొనను విరగకొట్టినాడు. he threw some stones and *ed thefruit off రాళ్లను రువ్వి పండ్లను రాలకొట్టినాడు. they *ed him on the head వాడి తలమీద అడిచినారు అనగా చంపినారు. they *ed his teeth out వాడి పండ్లను రాలగొట్టినారు. I am quite *ed up with walking నడిచి నిండా అలసినాను.
Expensively
(adv), చాలా వ్రయముచేసి, దూబరదిండితనముగా. he lives* వాడు నిండా శలవుగాడుగా వున్నాడు.
Vicitim
(n), ( s), a living being, sacrificed బలి, బలియివ్వబడబొయ్యే జంతువు.he way laid his * and murdered him వాడు తాను బలిపెట్ట వలెననుకొన్న మనిషివచ్చేదోవలో పొంచి యుండి వాణ్ని చంపినాడు. a hapless wretch దిక్కుమాలినపక్షి, దౌర్భాగ్యుడు. being a * to passion మోహముపాలబడ్డవాడై, మోహపరవశుడై. the * of tyranny క్రౌర్యమునకు పాలైనవాడు. he is a * to injustice అన్యాయమును పొందినాడు. he made us the *s of his fury మమ్మున తన అగ్రమునకు బలి చేసినాడు. the child is a * of parental neglect తల్లిదండ్రుల వుపేక్షకు యీ బిడ్డ బలి అయినది, అనగా యీ బిడ్డకు యీగతి వచ్చినది. the house fell a * to the devouring elemanet ఆ యిల్లు నిప్పుకు బలియైపోయినది, ఆ యిల్లు పరశురామ ప్రీతి అయిపోయినది, అనగా కాలిపోయినది.
To Unrobe
(v), ( a), to strip బట్టలను విప్పుట. when they *d the king రాజువుడుపులను విప్పి వేశేటప్పటికి.
Sedately
(adv), అమరికగా, తిన్నగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Reach is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Reach now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Reach. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Reach is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Reach, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149801
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95661
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55824
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40202
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39104

Please like, if you love this website
close