Telugu Meaning of Wanton

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wanton is as below...

Wanton : (adj), roving in sport, sportive, playing loosely,licentious పోకిరియైన, కాముకుడైన, తుంటయైన, కొంటెయైన. * waste of money రూకలను వుయర్థముగా సెలవు చేయడము. a * falsehood వూరికె చెప్పిన అబద్ధము, అట్లాటకు చెప్పిన అబద్ధము. * frolicks శృంగారచేష్టలు, కొంటె పనులు. * cruelty నిర్హేతుకముగా చేసిన క్రూరమైనపని. * abuse వూరికే తిట్టినతిట్లు, నిర్హేతుకమైన తిట్లు. a * book శృంగార కావ్యము, పోకిరి పుస్తకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
Proscribed
(adj), భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ. a * criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు. house breakers are * పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము. onions are * to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము. these customs are * among us మాలో యీ వాడుకలు కారాదు. novels are * to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు. education is * to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
Symbolical
(adj), చిహ్నముగా వుండే, లాంఛనముగా వుండే. baptism is * of regeneration పునర్జన్మకు జ్ఞానస్నానము గురుతు. the Trisula is * of Siva శూలము శివుడి యొక్క చిహ్నము.
Contingence, Contingency
(n), (s.), సంభవించేపని, అనిశ్చయము. you must beprepared against contingencies యే వేళకు యేమి వచ్చునో అని నీవు జాగ్రతగావుండవలసినది. this rests on a mere * యిది అనుమానాస్పదముగా వున్నది. hisbrother's marriage is a mere * వాడితోడ బుట్టిన వానికి వివాహము అవుతుందోకాదో. property to be inherited from a father may be a certainty butthat of a maternal uncle is a mere * తండ్రి సొత్తు కొడుకుకు వచ్చుననేదినిశ్చయమేగాని మేనమామ సొత్తు మేనల్లుడికి రావడము అనిశ్చయము.
July
(n), ( s), ఏడో నెల, ఆషాఢమాస మనవచ్చును.
Sea-sick
(adj), వాడమీద యెక్కే వాడుక లేనందున వాంతులయ్యే. being unused to the sea they were soon * వాండ్లకు వాడమీద యెక్కే వఅఢుక లేనందున వాంతులు అయినవి. she became * by sitting inట్హే swing వుయ్యాలలో ఊగినందున దానికి వాంతులైనవి.
Plaudit
(n), ( s), స్తోత్రము, స్తవము.
Marketable
(adj), అమ్మతగిన, అమ్మే.
Night
(n), ( s), రాత్రి, మాపు. at * రాత్రి వేళ. a dark * వెన్నెల లేని రాత్రి.to * నేడు రాత్రి. last * నిన్న రాత్రి. over * తొలినాటి రాత్రి, ముందు దినము రాత్రి. day and * రాత్రీ పగలు. all * long రాత్రి అంతా. they sunk in * చచ్చిరి. everlasting * నరకము. the * of ignorance అజ్ఞానాంధకారము.
Bull-dog
ఒక తరహా పెద్ధకుక్క
Patch
(n), ( s), అతుకు మాసిక. a * as an ornament on the face తిలకము బొట్టు.
Gridiron
(n), ( s), మాంసమును వచనము చేయడము నకు వుండే యినుపతడక.
Poetical
(adj), కావ్య సంబంధమైన. a * expression కావ్య శబ్దము. * authorityకావ్యవుదాహరణము.
Dad, Or Daddy
(n), (s.), అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.
Anger
(n), ( s), కోపము.
Flirt
(n), ( s), కులుకులాడి, తనకులాడి, వగలాడి, చిన్నెలాడి.
To Backbite
(v), ( a), చాడీచెప్పుట, కొండెముచెప్పుట, దూషించుట.
To Kill
(v), ( a), చంపుట, వధించుట, సంహరించుట. he *ed himself హత్యచేసుకొన్నాడు. the tortoise is hard to * తాబేలుది మొండి ప్రాణము. to * quicksilver రసమును విరుచుట.he did this merely to * time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు. the horses came alongat a *ing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.
Ginjall.
( n.), ( s.), (Indian for a swivel) శతఘ్నియనే వొకవిధమైనచిన్నఫిరంగి, గండుకోవి
Heel
(n), ( s), గుదికాలు, మడము. he turned on his * వెనక్కు మళ్లీనాడు, పెడముఖము చేసినాడు. he took to his *s పారిపోయినాడు. they came at his *s అతని వెంబడి వచ్చినారు, అతని మడమలు తొక్కుకొంటూ వచ్చినారు. he came with a dozen men at his *s పది మందిని వెంటతీసుకొని వచ్చినాడు. he tumbled head over *s లాగు వేసినాడు. the horse threw out his *s గుర్రము తన్నినది.she is light *ed అది వూరి మీద తిరిగేటిది. they laid him by the *s వాణ్ని చెరలో బెట్టినారు. he is out at *s వాడి చెప్పులు చినిగిపోయినవి. the * of a loaf కోసి తినగా మిగిలిన రొట్టె ముద్ద.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wanton is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wanton now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wanton. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wanton is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wanton, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close