Telugu Meaning of Raffle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Raffle is as below...

Raffle : (n), ( s), వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vegetable
(adj), belonging to plants చెట్ల సంబంధమైన. the * world కూరాకులు మొదలైనవి.
To Truckle
(v), ( n), to act meanly లోబడి యుండుట, లోనై యుండుట.
Incognita
(n), ( s), అజ్ఞాతవాసముగా వుండే స్త్రీ, తానుఫలానిదానినని పరులకుతెలియకుండా వుండే స్త్రీ. Draupathi lived * ద్రౌపది అజ్ఞాతముగా వుండినది.
To Even
(v), ( a), సమముగా చేసుట. Can you * man with God?దేవుడితో మనిషిని సరిపోల్చగలవా?
Candid
(adj), నిష్కపటమైన, నిష్కళంకమైన, స్వచ్చమైన. this is my * opinion యిది నా స్పష్టమైన అభీప్రాయము, తిరుగుళ్లు లేక నేను చెప్పే మాట యిది. a * disposition సద్భావము. a man of * disposition సత్యసంధుడు.
Boneless
(adj), యెముకలులేని, శల్యవిహీనమైన. * gums దంతములేని, పండ్లులేని.
Melioration
(n), ( s), గుణము, లఘువు, ఉపశమనము.
Prizeman
(n), ( s), బహుమానమును పొందినవాడు.
Bylaw
(n), ( s), వారి వారిలో వుండే సంప్రదాయము, నిబంధన, ఆచారము,వాళి, సాంగ్యము, కట్టుబాటు.
Ink
(n), ( s), (English) శిరా, ఇంకి. This ( being made with galls ) losesits blackness in a few years; but native * ( శాయి, మషి ) whichnever fades ( being made of lamp black ) is called స్యాయి.Indian * చిత్రపని వ్రాసే నల్లకడ్డీ. red * యెర్ర శిరా.
Assay
(n), ( s), యత్నము, పరీక్ష, వన్నె చూడడము, వొరసి చూడడము. at the first *మొదటి యత్నములో. * of coins నాణెము చూడడము. an * master వెండి బంగారువన్నె చూచేవాడు.
Lightheaded, Lit-hed'ed
(adj), చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.he was * before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను. Light-hearted, adj. ఉల్లాసముగావుండే. Lighthouse, n. s. రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
Nervously
(addv), (strongly) బలముగా, దార్ఢ్యముగా. as meaning weaklyఅధైర్యముగా, తత్తరపాటుగా.
Benefit
(n), ( s), ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.
Predominant
(adj), ప్రబలమైన, ప్రధానమైన.
Order
(n), ( s), command ఆజ్ఙ, సెలవు. an * for money హుండి.talents of the hightest * అతి ఘనమైన ప్రజ్ఙ. this is a gem ofteh first * అతిశ్రేష్ఠమైన రత్నము. method క్రమము, పద్ధతి,వరస. the business is now in * ఆ పని యిప్పుడు క్రమముగావున్నది. Rank, Class అంతస్తు, అంతరము. he is a priest ofanother * యితడు వేరే వౌక గురుపీఠములో చేరినవాడు. he is in *sపాదిరిగా వున్నాడు. the higher *s ఘనులు, గొప్పవాండ్లు. thelower *s నీచులు, సామాన్యులు. the orange and the mango are ofdifferent *s కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి. he is out of* అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు. you are out of * నీవు చెప్పేది క్రమము కాదు. the watch got out of * ఆఘడియారము పనికి రాకపోయినది. his owels are out of * వాడికిప్రవర్తు లవుతున్నవి. the books are out of * ఆ పుస్తకాలుఅబందరావున్నవి. in * to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై. put the books in * ఆ పుస్తకములను వరసగాపెట్టు. you do not keep the boys in * నీవు ఆ పిల్లకాయలనుఅదపులో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు. the fruitarrived in good * ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి. toset in * చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట. in reversed *అవలోమముగా. in * that you may remember this తనకు యిదిజ్ఙాపకము రావడానకై. in the * of time she grew old నానాటికిముసలిదైపోయెను. Order ! order ! సద్దు సద్దు. * of the dayదినచర్య, ఆచారము.
Unsufferable
(adj), intolerable తాళగూడని, పడగూడని, సహించగూడని.
Evesdropper
(n), ( s), పొంచువుండి వినేవాడు, చాడీ ఖోరు.
Baroness
(n), ( s), బారనుయొక్క భార్య.
Vapid
(adj), tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే. boiled water is * కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది. a * book నీరసముగా వుండే గ్రంథము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Raffle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Raffle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Raffle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Raffle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Raffle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149894
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113097
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101461
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95718
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55862
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51533
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40234
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39136

Please like, if you love this website
close