Telugu Meaning of Benefit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Benefit is as below...

Benefit : (n), ( s), ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hire
(v), ( a), అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట. he *ed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.he *ed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు. he *d a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు. he *d false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు. they *d themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు. he *d himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు. to * out or lend a vessel కేవుకు యిచ్చుట. he *d the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు. to * or borrow a vessel కేవుకు తీసుకొనుట.
Influx
(n), ( s), ప్రవేశము, అభిగమనము, సమాగమము, ప్రసరణము. there was a great * of people శానామంది కూడినారు,బహుప్రజ వచ్చినది. there was a great * of cotton into the townపట్నానికి దూది విస్తారముగా వచ్చినది.
Diarrhoea
(n), ( s), అతి సారము, గ్రహణి భేదులు. he is sufferingfrom * అతనికి అతిసార భేదులు అవుతూవున్నవి.
Shoodra
(n), ( s), (an Indian word) శూద్రుడు.
Dutches
(adj), దొరసాని. See Duchess.
Loyalist
(n), ( s), సద్భక్తిగలవాడు.
Rabidness
(n), ( s), వెర్రి, చిరచిరలాడడము.I was the * of his temper వాడుమండిపడడమును కనుక్కొన్నాను.
Offspring
(n), ( s), సంతానము, సంతతి. they are his * వీండ్లు అతనిబిడ్డలు.
Directory
(n), ( s), a book regarding places names, employmen. s&c. మార్గదర్శి, అనగా వారివారి పేళ్లు వుండేస్థలములు.ఉద్యోగములు, మొదలైనవి వ్రాసి వుండే పుస్తకము. a bookregarding religion ఉపదేశ గ్రంథము.
Embankment
(n), ( s), కట్ట, మడవ.
Unwashed
(adj), not cleansed by water కడగబడని.
Unexecuted
(adj), not done జరగని, నెరవేరని, చేయని, తీరని. he left his will *మరణ శాసనములో చేవ్రాలు చేయకుండా చచ్చినాడు.
To Cross-question
(v), ( a), అడ్డసవాలు వేసుట, అడ్డ ప్రశ్నలు అడుగుట.
Candour
(v), ( s), సరళత, నిష్కాపట్యము. he had the * to confess he was wrong తాను తప్పినట్టు సరసంగా వొప్పుకొన్నాడు.
Slapping
(adj), (a low word) grand, fine దొడ్డ, ఘనమైన.he came along at a * pace బిర బిర వచ్చినాడు.
Asbestos
(n), ( s), ఒక తరహా రాయి, దీన్ని పగలకొట్టితే నార నారగా వస్తుంది.దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు.
Selfish
(adj), స్వసుఖమునే విచారించే, స్వకార్య ధురంధరుడైన, పరులసుఖమును విచారించని. he is * స్వసుఖమునే విచారించేవాడు, తనమేలే మేలనేవాడు. a * man పరుల సుఖమను యెంతమాత్రము విచారించనివాడు,స్వార్థ పరాయణుడు.
Insurance
(n), ( s), exemption from hazard, obtained by the payment of a certain sum : the sum paid for security. అభయము, అభయచీటిబీమా అనగా వొకవాడ మొదలైన వానికి అపాయము వచ్చు నేమోనని వొకడుమరివొక వర్తకుని దగ్గరకు పోయి తన వాడ మొదలయిన వాటికి వొక మొత్తమును నిర్ణయించుకొని ఆమొత్తానికి నూటికి యింత మాత్రము ఆ వర్తకునికియిస్తానని నిష్కర్ష చేసుకుంటాడు, ఆ వాడ మొదలయిన వానికి అపాయము వస్తేఆ మొత్తమును ఆ వర్తకుడు యిచ్చుకుంటాడు. * company ఈ రీతిగా నూటికియింత మాత్రమని తీసుకొని అపాయము వస్తే రూకలు యిచ్చుకొనే సభవారు.
Zealotry
(n), ( s), (Coleridge) వీరభక్తి, అతిభక్తి.
Calling
(n), ( s), పిలవడము. or employment వుద్యోగము, వృత్తి, పని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Benefit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Benefit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Benefit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Benefit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Benefit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close