Telugu Meaning of Foremost

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Foremost is as below...

Foremost : (adj), ఆదిమ, మొదట, మొట్టమొదటి, ముందరి. calidasa is the * poetకాళిదాసు కవిశ్రేష్టుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aristocratic, Aristocratical
(adj), proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).
Rescissory
(adj), abrogatory నిషేధకమైన.
Lion
(n), ( s), సింహము. the ant * చీమపులియనే పురుగు. wonderful thing, rarity, sight అతిశయము, చోద్యము, వింత. this Pagoda is quite a * in our town మా వూరిలో వుండే యీ గుడి మహా వింత అయినది. the *s share మంచిది తాను వాతవేసుకొన్నాడు, మంచిది తాను అపహరించుకొన్నాడు|| పంచతంత్రకథలో సింహమున్ను యింకా కొన్ని మృగములున్ను వేటకు పోయినంతట ఆ వేటలో చిక్కిన లేడిని ముప్పాతిక పాలు తానెత్తుకొని పాతికపాలు కడమ మృగములకు యిచ్చినందున దీన్ని lion's share అంటారు, అనగా యజమానాంశము.The Governor General has been our * for the last week గవనరు జమలువారు వచ్చిప్రవేశించిన వారందినములుగా ఆయనను అందరున్ను చోద్యముగా చూస్తున్నారు, దొరకనిదిదొరికినట్టు చూస్తున్నారు.
To Concoct
(v), ( a), to fabricate కల్పించుట. or to digest జీర్ణము చేసుట, అరిగించుట. in chemistry పక్వము చేసుట, శుద్ధి చేసుట. or to ripen పండపెట్టు. he *ed a story ఒక కధ పన్నినాడు.
Gentlewoman
(n), ( s), దొరసాని, పెద్దమనిషి. this * యీబిడె,యీమె, that * ఆబిడే, ఆమె. a waiting * పనికత్తె.పనిచేసే ఆబిడె.
Suphureous
(adj), గంధక సంబంధమైన.
Publickly
(adv), బాహటముగా, బహిరంగముగా.
Badaubed
(adj), పూయబడ్డ.
Petty
(adj), చిన్న, కొద్ది, స్వల్పమైన, క్షుద్రమైన. a * Court చిన్న కోర్టు.a * Prince స్వల్ప రాజు, కొద్ది సంస్థానాధిపతి. a * theft or * larcency స్వల్ప దొంగతనము.
To Poultice
(v), ( a), పుండు పగలడానకై పిండిని వుడకబెట్టి కట్టుట.
Unattainable
(adj), not to be gained దుర్లభమైన, దొరకని, చిక్కని.
To Scrawl
(v), ( a), to draw irregularly కొక్కిరి గీతలుగా వ్రాసుట. వంకరటొంకరగా వ్రాసుట.
Successor
(n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
To Stub Up
(v), ( a), పెళ్ళగించుట, పెరిగివేసుట.
To Commission
(v), ( a), అధికారమిచ్చుట, ఉత్తరమిచ్చుట, నియమించుట,అధికారమిచ్చి పంపుట. he commissioned me to go there అక్కడికి పొమ్మని అజ్ఞాపించినాడు.
Outward
(adj), పై, బైటి, బాహ్యమైన. splendour పై జంభము. the * manకాయము శరీరము.
Sport
(n), ( s), ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.he made us good * మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు. *s of the fieldవేట. the jester came there to make * నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు. mockery ఎగతాళి, పరిహాసము. he told it me in * butI believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.
To Disavow
(v), ( a), వొప్పుకోకపోవుట, తనదికాదనుట, నిరసించుట.he *ed the letter యీ జాబు తాను వ్రాసినదే కాదన్నాడు. he *ed them నా వాండ్లు కారన్నాడు. he *ed his wife and child ఆలుబిడ్డలను త్యజించినాడు. he disavowed the thought నేనుఅట్లా తలచనే లేదన్నాడు.
Lid
(n), ( s), మూత, దిబ్బడము. the eye * రెప్ప, కనురెప్ప.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Foremost is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Foremost now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Foremost. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Foremost is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Foremost, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close