Telugu Meaning of Rescissory

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rescissory is as below...

Rescissory : (adj), abrogatory నిషేధకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Scuffle
(v), ( n), పోట్లాడుట, జగడమాడుట. The same as to struggle; thus; "poor creature who manage to scuffle through the week in hopes of a dinner on Sunday." See Johnson quotation from King Charles.
To Skewer
(v), ( a), to fasten with pins ముల్లుతో గుచ్చుట, పుడకతోగుచ్చి పెట్టుట.
Minion
(n), ( s), ముద్దులకుర్ర, ప్రభువుయొక్క దయకు పాత్రుడుగా వుండేపోకిరి.
Benedictine
(n), ( s), ఒక తరహా పాదిరి.
Fasces
(n), ( s), వొక తరహాసోంటా, యిది రోమన్ దేశపు అధికారస్థుల యొక్కబంట్రోతులు పట్టుకొనేటిది.
Snow
(n), ( s), మంచు, హిమము. white as * హిమధావళ్యమైన, మిక్కిలీ తెల్లని.
Vilely
(adv), basely, shamefully, wickedly నీచముగా, అల్పముగా, అధమముగా, దుర్మార్గముగా.
Raff
(n), ( s), ( Rascal ) పోకిరి, లుచ్చా.
Encomium
(n), ( s), శ్లాఘన, మెప్పులు. he lavished his *s upon this దీన్ని నిండా కొన్నాడు, శ్లాఘించినాడు.
To Wring
(v), ( a), to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
Adoption
(n), ( s), దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of hissentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక.After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరినిపట్టిన తరువాత.
Editorship
(n), ( s), అచ్చుకు గ్రంథమును సవరించి యిచ్చే అధికారము. they gave himthe * of the newspaper ఆ ప్రసిద్ధపత్రికను సవరించి యిచ్చే అధికారము వాడికియిచ్చినారు.
Cynicism
(n), ( s), క్రూరభావము, క్రౌర్యము, క్షుద్రతనము, సిగ్గుమాలినపని, మొండితనము.
Written
(past participle of the verb toWrite), వ్రాయబడ్డ,లిఖించబడ్డ, a poem * by him ఆయన చెప్పిన కావ్యము.
Muggy
(adj), మందారముగా వుండే, వుక్క చేత వుడికే, వుమ్మదముగా వుండే.a * day మందారము వేసుకొని వుక్కచేత వుడకపోసే దినము.
Peasantry
(n), ( s), కాపవాండ్లు.
Mischief
(n), ( s), చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు, కొంటెతనము. a monkey is always in * కోతి యెప్పటికిన్నిదుష్టు. the white ants have done * to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి. the rain has done great * to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది. bathing in fever did him a great * జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.reading that book did him a great * ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.
Fashionable
(adj), నాగరీకమైన, శృంగారమైన, సొగసైన, సరసమైన,వాడికైన. a * man నాగరీకుడు, శృంగారపురుషుడు. a * girl వగలాడి.* manners నాగరీకము. among Hindus, pandits are not expectedto dress in a * manner హిందూలలో పండితులు సొగసుగా బట్టలుతొడుక్కోవడము మర్యాదలేదు. a very * carriage మహా సొగసైనబండి.they adopt any customs that may be * at the place వీండ్లున్నుఅక్కడి మర్యాదలను పట్టించినారు. the * world నాగరీకులు,శృంగారలోకము, అనగా శృంగార ప్రధానులైన జనులు. she is religiousbut her husband is * అది పారమార్థికురాలు గాని మగడు శృంగారపురుషుడు.
Dregs
(n), ( s), మడ్డి, మష్టు, గసి. * of castor oil ఆముదపు పుచ్చు.the * of the people నీచులు, క్షుద్రులు, తుచ్చులు, తుక్కుమూక. hedrank it to the * దాన్ని అడుగు పిప్పికూడా విడిచిపెట్టకుండా తాగివేసినాడు.Harischandra drained the cup of misery to the * హరిశ్చంద్రుడు పడని పాట్లు లేవు. In these * of time (Buston's Four fold state chap. I.) యీ కలియుగమునందు.
Dittany
(n), ( s), వక తరహా కూరాకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rescissory is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rescissory now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rescissory. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rescissory is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rescissory, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close